Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Kancherla Mahender Reddy

Email:

Mobile: 9642945945

డిస్కోరాజా : కామెడీ లేకుండా  ఎలా గట్టెక్కుతావు రవితేజ ?
డిస్కోరాజా : కామెడీ లేకుండా  ఎలా గట్టెక్కుతావు రవితేజ ?

వరస పరాజయాల తరువాత  మాస్ మహారాజా  రవితేజ  ఈరోజు  డిస్కోరాజా తో  మరో సారి  తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఆ ప్రయత్నంలో  ఈసారి కూడా రవితేజ పూర్తిగా  సక్సెస్ కాలేదు. రవితేజ సినిమా అనగానే  ప్రేక్షకులు ఆశించేవి  కామెడీ , యాక్షన్.  ముఖ్యంగా  ఫ్యామిలీ  ఆడియెన్స్  రవితేజ సినిమాలో కామెడీ గ్యారెంటీ అని థియేటర్లకు వస్తారు  అయితే ఈ విషయంలో గత మూడు సినిమా లనుండి  నిరాశ పరుస్తూ వస్తున్న రవితేజ  డిస్కోరాజా  తో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేశాడు. ఈ చిత్రంలో  యాక్షన్ ఓకే అనిపించినా  కామెడీ  ప్లాప్ అయ్యిం

అసురన్ రీమేక్ లో వెంకీ లుక్ పై  ట్రోలింగ్..
అసురన్ రీమేక్ లో వెంకీ లుక్ పై  ట్రోలింగ్..

కోలీవుడ్ లో ధనుష్  హీరోగా  రూరల్ బ్యాక్ డ్రాప్ లో వెట్రిమారన్  తెరకెక్కించిన చిత్రం అసురన్. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బక్సాఫీస్ ను షేక్ చేసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.  ఇప్పుడు ఈసినిమా ను  తెలుగులో విక్టరీ వెంకటేష్ తో రీమేక్ చేస్తున్నారు  అయితే మొదట్లో  వెంకీ ఈ రీమేక్ చేయనున్నాడంటే అతనికేం సెట్ అవుతుందని తెలుగు జనాలే  పెదవి విరిచారు  కానీ నిన్న ఈ  రీమేక్ టైటిల్ తోపాటు  ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదలచేశాక చాలా మంది షాక్ తిన్నారు. ఎందుకంటే ఫస్ట్ లుక్ పోస్టర్ల లో వెంకీ అదరగొట్టాడు. ఇంకా చెప

డుప్లెసిస్ కు షాక్ ..  సౌతాఫ్రికా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరంటే ?
డుప్లెసిస్ కు షాక్ ..  సౌతాఫ్రికా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరంటే ?

సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ,డుప్లెసిస్ కు షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ తో వన్డే  సిరీస్ కు కెప్టెన్ గా అతన్ని  తొలిగించింది అంతేకాదు డుప్లెసిస్ ను అసలు మొత్తం సిరీస్ కే ఎంపిక చేయలేదు.  ఇక వన్డే లకు  వికెట్ కీపర్ డికాక్  సారథిగా ఎంపికైయ్యాడు అలాగే  ఈ సిరీస్ కోసం బావుమా ,ఎంగిడి  లు  మళ్ళీ జట్టులో చోటు దక్కించుకోగా  5గురు కొత్త వారిని ఎంపిక చేశారు. ప్రస్తుతం సౌతాఫ్రికా సొంత గడ్డపై  ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. అందులో భాగంగా  ఇప్పటికీ మూడు టెస్టులు పూర్తికాగా చివరి టెస్టు  ఈనెల 24నుండి ప

న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారత్ కు దెబ్బ మీద దెబ్బ ..
న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారత్ కు దెబ్బ మీద దెబ్బ ..

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా  భారత్, ఆతిథ్య జట్టు తో టీ 20, వన్డే , టెస్ట్ సిరీస్ లలో తలపడనుంది. 5మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఈనెల 24న  ఆక్లాండ్ లో జరుగనున్న మొదటి టీ20 మ్యాచ్ తో భారత పర్యటన ఆరంభం కానుంది. అయితే ఈ పర్యటనకు ముందే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. గత ఏడాదిప్రపంచ కప్ నుండి  గాయాల బారిన పడుతూ జట్టు కు దూరం అవుతున్న స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్  ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డే లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడడంతో ప్రస్తుతం  ధావన్ జాతీయ అకాడమీలో  చికిత్స తీసుకుంటున్నాడు. దాంతో న్యూజిలాండ

రిటైర్మెంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సౌతాఫ్రికా కెప్టెన్
రిటైర్మెంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సౌతాఫ్రికా కెప్టెన్

తన  సహచరుడు  డివిలియర్స్  ఎప్పుడైతే  క్రికెట్  కు రిటైర్మెంట్ ప్రకటించాడో అప్పటినుండి  గడ్డు పరిస్థితులను   ఎదుర్కొంటున్నాడు  సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్. గత ఏడాది  ప్రపంచ కప్ లో దారుణ వైపల్యం తో ఇంటి ముఖం  పట్టడం తో  టీం పైతీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆతరువాత  ఇండియా తో  టెస్టు సిరీస్ లో వైట్ వాష్ కు గురికావడం అలాగే తాజాగా  సొంత గడ్డపై చాలా కాలం తరువాత ఇన్నింగ్స్ తేడాతో  ఇంగ్లాండ్  చేతిలో పరాజయాన్ని చవిచూడడం తో డుప్లెసిస్  రిటైర్మెంట్ ఇవ్వాలనే చర్చ జోరుగా  జరుగుతుంది. అతన్ని తప్పించి వన్

ప్రభాస్ 20లో పెదనాన్న..  ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నసెంటిమెంట్
ప్రభాస్ 20లో పెదనాన్న..  ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నసెంటిమెంట్

సాహో సెట్స్ మీద ఉండగానే  రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది మరో సినిమా కు ఓకే చెప్పడం వెంటనే ఆసినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేయడంతో  ఫ్యాన్స్ ఫుల్ కుష్ అయ్యారు. అయితే వారి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆతరువాత సాహో విడుదలై  అది కాస్త డిజాస్టర్ అయ్యింది అయినా కూడా ఇంకో సినిమా సెట్స్ మీద వుంది కదా వచ్చే ఏడాది ఆ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాడని  అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే  ఈ ఏడాది  ప్రభాస్  సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సాహో ఇచ్చిన షాక్ తో ప్రభాస్  సెట్స్ మీద వున్న తన

వికెట్ తీసి సెలబ్రేట్ చేసుకున్నాడు.. నెక్స్ట్ మ్యాచ్ కి బ్యాన్ అయ్యాడు
వికెట్ తీసి సెలబ్రేట్ చేసుకున్నాడు.. నెక్స్ట్ మ్యాచ్ కి బ్యాన్ అయ్యాడు

పోర్ట్ ఎలిజబెత్ వేదికగా  ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు లో  దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కాగిసో  . రబాడ    వికెట్ తీసిన  ఆనందం లో ఓవర్ గా రియాక్ట్ అవ్వడం తో  తదుపరి మ్యాచ్ కు బ్యాన్ అయ్యాడు. మూడో టెస్టు లో  మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా  ఇంగ్లాండ్ కెప్టెన్  జో రూట్ ను క్లీన్ బోల్డ్ చేశాడు  . రబాడ   అయితే ఆ ఆనందం లో రూట్ దగ్గరికి వెళ్లి  పెద్దగా అరుస్తూ అతని వైపు కోపంగా చూస్తూ   సెలబ్రేట్ చేసుకున్నాడు.  దాంతో అంపైర్లు  మ్యాచ్ రిఫరీ కి పిర్యాదు చేయగా ఐసీసీ  నియమావళి  ప్రకారం  . రబాడ    కు మ్యాచ్ ఫ

ధోనికి షాక్ ఇచ్చిన బీసీసీఐ..  రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే
ధోనికి షాక్ ఇచ్చిన బీసీసీఐ..  రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

2019 వన్డే ప్రపంచ కప్ తరువాత  క్రికెట్ కు తాత్కాలికంగా విరామం ప్రకటించిన టీమిండియా మాజీ సారథి  ధోనికి భారీ షాక్ ఇచ్చింది బీసీసీఐ.  2019 అక్టోబర్ నుండి 2020 సెప్టెంబర్ వరకు  ఆటగాళ్ల  కొత్త కాంట్రాక్టులను  ప్రకటించగా ఈ జాబితాలో ధోనికి  స్థానం కల్పించలేదు.  2018-2019 లో ఏ గ్రేడ్ ఆటగాడైన ధోనికి తాజాగా  బీసీసీఐ అసలు కాంట్రాక్టు పునరుద్దించలేదు. దాంతో  ధోనిని రిటైర్మెంట్ అవ్వల్సిందిగా  బీసీసీఐ సంకేతాలు పంపించింది. ఇక బీసీసీఐ తీసుకున్న ఈనిర్ణయానికి  ధోని అభిమానులనుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

నైజాం కింగ్  మహేష్ బాబు...  నాన్ బాహుబలి రికార్డు సృష్టించిన సరిలేరు...
నైజాం కింగ్  మహేష్ బాబు...  నాన్ బాహుబలి రికార్డు సృష్టించిన సరిలేరు...

సూపర్ మహేష్ బాబు నటించిన  లేటెస్ట్ మూవీ  సరిలేరు నీకెవ్వరు  సంక్రాంతి సీజన్ లో  విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ముఖ్యంగా నిన్న సంక్రాంతి రోజు, రెండో రోజు కన్నా ఎక్కువ షేర్ ను రాబట్టి  అదుర్స్ అనిపించింది. దాంతో ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో  ప్రీ రిలీజ్ బిజినెస్ లో  80 శాతం రికవరీ చేసింది.  ఇక 5రోజుల్లోనే  ఈసినిమా   నైజాం లో 22.5 కోట్ల షేర్ ను రాబట్టి నాన్ బహుబలి రికార్డు సృష్టించింది.  ఓవరాల్ గా  మహేష్ అక్కడ 20కోట్ల క్లబ్ లో చేరడం ఇది నాల్గో సారి.  అలాగే సరిలేరు..   పశ్చిమ గోదావరి లో ఆల్

ఆస్ట్రేలియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న అల.. వైకుంఠపురములో ..
ఆస్ట్రేలియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న అల.. వైకుంఠపురములో ..

ఆస్ట్రేలియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న అల.. వైకుంఠపురములో ..  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో  తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల... వైకుంఠపురములో...  ఈరోజు భారీ అంచనాల మధ్య  ప్రపంచ వ్యాప్తంగా విడుదలైయింది.  ప్రీమియర్స్ , ఎర్లీ మార్నింగ్ షోస్ ను వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సినిమా కు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది. స్టోరీ లో కొత్త ధనం లేకున్నా .. త్రివిక్రమ్ డైలాగ్స్ , బన్నీ నటన , డ్యాన్స్ ,సాంగ్స్ , తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  సినిమా ను కాపాడాయి. ఇక ఈ చిత్రానికి తెలుగు రా

భారత జట్టులో మార్పులు..   ముగ్గురు ఇన్ ,ముగ్గురు అవుట్
భారత జట్టులో మార్పులు..   ముగ్గురు ఇన్ ,ముగ్గురు అవుట్

మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఈరోజు పూణే లో  భారత్ , శ్రీలంక మధ్య చివరి మ్యాచ్ మరి కొద్దీ సేపట్లో  ప్రారంభం కానుంది. ఈమ్యాచ్ లో టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఎట్టకేలకు  ఈమ్యాచ్ లో  కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్ కు అవకాశం లభించింది.  రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు  విశ్రాంతినివ్వడంతో  సంజు జట్టులోకి వచ్చాడు.  పంత్ తోపాటు  శివమ్ దూబే , కుల్దీప్ యాదవ్  లను కూడా  పక్కకు పెట్టి  వారి స్థానాల్లో మనీష్ పాండే , యుజ్వేంద్ర చాహల్ లను తుది జట్టులోకి  తీసుకున్నారు. మరో వైపు శ్రీలం

నితిన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భీష్మ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే ?
నితిన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భీష్మ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే ?

నితిన్ ఫ్యాన్స్ కు  గుడ్ న్యూస్.. భీష్మ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే ?  వరుసగా మూడు డిజాస్టర్ల తరువాత  యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం  ఛలో ఫేమ్  వెంకీ కుడుముల డైరెక్షన్ లో  భీష్మ  అనే చిత్రం లో నటిస్తున్నాడు. యూత్  ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో  కన్నడ  బ్యూటీ  రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం  అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.  ఇక ఈ సినిమా టీజర్ ను ఈనెల 12న  ఉదయం 10గంటలకు విడుదలచేయనున్నారు.  ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ  సితార ఎంట

టీమిండియా యంగ్ క్రికెటర్ ఓవరాక్షన్ ... చెల్లిచంక తప్పలేదు భారీ మూల్యం
టీమిండియా యంగ్ క్రికెటర్ ఓవరాక్షన్ ... చెల్లిచంక తప్పలేదు భారీ మూల్యం

ఢిల్లీ , పంజాబ్  జట్ల మధ్య  జరిగిన  రంజీ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌తో  గొడవపడినందుకు టీమిండియా  యువ బ్యాట్స్ మెన్  శుభమన్ గిల్‌‌‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.  టాస్ గెలిచి  పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్ గా వచ్చిన  శుభమన్ గిల్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు.  అయితే.. అంపైర్ ఔటివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శుభమన్ గిల్  క్రీజు వదిలి వెళ్లకుండా అంపైర్‌తో  గొడవ పడ్డాడు. కాగా ఆ అంపైర్ కు అదే తొలి మ్యాచ్ కావడంతో  కంగారు పడి అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దాంతో  ఢిల్లీ టీమ్  మ్య

ప్రతి రోజు పండగే డైరెక్టర్ కు  పండగే చేసుకొనే గిఫ్ట్
ప్రతి రోజు పండగే డైరెక్టర్ కు  పండగే చేసుకొనే గిఫ్ట్

ప్రతి రోజు పండగే డైరెక్టర్ కు  పండగే చేసుకొనే గిఫ్ట్  భలే భలే మగాడివోయి , మహానుభావుడు తో  సూపర్  హిట్లు కొట్టి మినిమం గ్యారెంటీ   డైరెక్టర్ గా  పేరు తెచ్చుకున్న  డైరెక్టర్ మారుతి  తాజాగా ప్రతి రోజు పండగే  తో కెరీర్ లో బిగెస్ట్  బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇటీవల విడుదలైన  ఈ చిత్రం యావరేజ్ రివ్యూస్ ను రాబట్టుకున్న టాక్ బాగుండడం అలాగే బాక్సాఫీస్ వద్ద వేరే సినిమా లతో పోటీ లేకేపోవడంతో  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 32 కోట్ల షేర్ ను  రాబట్టింది.  కేవలం 18కోట్ల  ప్రీ రిలీజ్  బిజినెస్ మాత్రమే చేయ

మరో సారి హీరో అనిపించుకున్న స్టోక్స్ ... ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ
మరో సారి హీరో అనిపించుకున్న స్టోక్స్ ... ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ

2019 వన్డే ప్రపంచ కప్ ను ఇంగ్లాండ్  గెలవడానికి ప్రధాన కారణం అజట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. ఫైనల్ లో  వీరోచిత  ఇన్నింగ్స్ తో అతను,ఇంగ్లాండ్ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాడు. ఆతరువాత  కొద్దీ రోజులకు  యాషెస్ సిరీస్ లో  భాగంగా మూడో టెస్టు ను  ఒంటి చేత్తో గెలిపించి  మరో సారి హీరో అయ్యాడు.  ఇక ఇప్పుడు తాజాగా మరో సారి  అత్యుత్తమ ప్రదర్శన తో స్టోక్స్  ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. కేప్ టౌన్ లో సౌతాఫ్రికా తో జరిగిన రెండో టెస్టు లో ఇంగ్లాండ్ 189పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు థ్రిల్లింగ్ గా

రెండో టీ 20 : హోల్కర్ స్టేడియం లో భారత్ కు తిరుగులేని రికార్డు
రెండో టీ 20 : హోల్కర్ స్టేడియం లో భారత్ కు తిరుగులేని రికార్డు

మూడు మ్యాచ్ ల టీ 20సిరీస్ లో భాగంగా  శ్రీలంక, భారత జట్ల మధ్య  గత ఆదివారం జరగాల్సిన  మొదటి టీ 20 ఒక్క బంతి కూడా పడకుండానే  వర్షం వల్ల రద్దయింది. ఇక రెండో టీ 20 ఈరోజు ఇండోర్ లోని హోల్కర్  స్టేడియం లో జరుగనుంది. ఇటీవల  గాయం కారణంగా  పలు సిరీస్ లకు దూరమైన  భారత యువ  ఫాస్ట్ బౌలర్  జస్ప్రీత్ బుమ్రా   ఈమ్యాచ్ ద్వారా  మళ్ళీ  రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాంతో అందరి చూపు అతని పైనే వుంది. అలాగే బుమ్రా తోపాటు గత కొంత కాలంగా  గాయాల బారిన పడుతూ  పరిమిత ఓవర్ల క్రికెట్ కు  దూరమవుతున్న స్టార్ ఓపెనర్  శిఖర్ ధావన్ కూడ

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...