Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Kallamadi Suma

Email: sumak431@gmail.com

Mobile: 8618182828

మణిశర్మ ని సంగీత దర్శకుడిని చేసిన రామ్ గోపాల్ వర్మ..!
మణిశర్మ ని సంగీత దర్శకుడిని చేసిన రామ్ గోపాల్ వర్మ..!

సినిమా పరిశ్రమలో అరంగ్రేటం చేసిన సమయంలో మణిశర్మ కీరవాణి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. ఆ సమయంలోనే కీరవాణి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న క్షణక్షణం మూవీకి సంగీత బాణీలు సమకూర్చారు. అప్పుడే మణిశర్మ కీబోర్డు వాయించడం చూసిన వర్మ ఇతనిలో కూడా ఏదో అద్భుతమైన టాలెంటు ఉంది. ఇతనిని కూడా మ్యూజిక్ డైరెక్టర్ ని చేయవచ్చు అని భావించాడట. ఒకానొక సమయంలో ఆర్జీవి చెన్నై వెళ్ళినప్పుడు మణిశర్మ ని కలుసుకుని ఏమయ్యా మణిశర్మ! నీకు ఒక సినిమా ఇస్తాను సంగీతదర్శకుడిగా చేస్తావా? అని అడిగాడట. అది వినగానే రామ్ గోపాల్

పవర్ స్టార్ బయోపిక్ పై హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ..!
పవర్ స్టార్ బయోపిక్ పై హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ అనే పేరుతో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో స్టిల్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అలాగే పవర్ స్టార్ మూవీ కి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేసే పెద్ద దుమారం లేపాడు. ఈ సినిమా పోస్టర్ లో ప్రభాస్ స్టార్ అనే రెండు పదాల మధ్య ఒక గ్లాసు ఉండగా... అది పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ యొక్క గుర్తు అని, ఈ పవర్ స్టార్ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జీవితచరిత్ర మీదనే రూపొందిస్తున్నారని

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసా..!
మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసా..!

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ రోజు తన 56వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతని సినీ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. మణిశర్మ ఇంటర్ సెకండియర్ వరకే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ సెకండియర్ పూర్తి చేయకుండానే మధ్యలో ఆపేసి తండ్రి లాగానే తను కూడా సినీ పరిశ్రమలో రంగప్రవేశం చేయాలనుకున్నారు. కొడుకు చదువు మానేశాడని తెలియగానే ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందిన నాగ యజ్ఞ శర్మ అతడిని సినిమా రంగంలో నైనా ఖచ్చితంగా పైకి తేవాలనే ఉద్దేశంతో ప్రముఖ దర్శకుల వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. తదనంతర

జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయంతో ఖుషి అవుతున్న అభిమానులు..!
జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయంతో ఖుషి అవుతున్న అభిమానులు..!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక కల్పిత డ్రామా అయిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. తారక్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా... అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రావాల్సి ఉంది. తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కొమరం భీమ్ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తుందేమోనని అభిమానులు అంతా ఆశించారు కానీ వారి ఆశలపై నీళ్లు చల్లింది చిత్రయూనిట్. కాస్త ఆలస్యమైనా దిమ్మతిరిగే ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని హామీ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ భారీ సినిమా చిత

వన్యప్రాణులను నాశనం చేస్తూపోతే కరోనా వైరస్ వంటి మహమ్మారులు ఎన్నో పుట్టుకొస్తాయా..?
వన్యప్రాణులను నాశనం చేస్తూపోతే కరోనా వైరస్ వంటి మహమ్మారులు ఎన్నో పుట్టుకొస్తాయా..?

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం తాజాగా విడుదల చేసిన నివేదికలో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అదేంటంటే పర్యావరణం రోజురోజుకీ క్షీణించి పోవడం వలన జూనోటిక్ వ్యాధులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయని తెలిపింది. జూనోటిక్ వ్యాధులు అనగా... జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధులు. కొవిడ్-19, హెచ్ఐవి, ఎయిడ్స్, ఎబోలా వంటి ప్రాణాంతకమైన జూనోటిక్ రోగాలు తరచుగా విజృంభించడానికి కారణం జంతువుల మాంసం లోని ప్రోటీన్ల కోసం మనుషుల డిమాండ్ పెరగడం అని, డిమాండ్ కి తగినట్లుగా సరఫరా చేసేందుకు జంతు వ్యాపారులు ఇష్టార

ఇమ్యూనిటీని పెంచుకోవడానికి  ఈ డ్రింక్ తాగితే చాలు...
ఇమ్యూనిటీని పెంచుకోవడానికి  ఈ డ్రింక్ తాగితే చాలు...

ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పైన దృష్టి పెడుతున్నారు. ఈ కరోనా వైరస్ నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు. అయితే సులువుగా ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏం చేయాలి..? పెద్దగా ఏమి  కష్టపడక్కర్లేదు. కేవలం ఈ ఒక్క ఇమ్యూనిటీ డ్రింక్ తో మీ ఇమ్యూనిటీని బాగా పెంచుకోవచ్చు. అసలు ఇమ్యూనిటీ పవర్ వల్ల ఏమి కలుగుతుంది అనుకుంటున్నారా..? ఇమ్యూనిటీ అంటే  రోగ నిరోధక శక్తి దీని వల్ల మనల్ని అనేక ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. మనం పుట్టినప్పుడు కొంత ఇమ్యూనిటీ తో పుడతాం. ఆ తర్వా

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...