Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Vishnu Varma

Email: [email protected]

Mobile: 6000967808

భూతాల నగరాలే ఇప్పుడు మనకు శ్రీరామరక్ష!! అమరావతి కూడా ఇందులో చేరనుంది...?
భూతాల నగరాలే ఇప్పుడు మనకు శ్రీరామరక్ష!! అమరావతి కూడా ఇందులో చేరనుంది...?

సాధారణంగా దెయ్యాల నగరాలు అంటే అందరూ వెంటనే భయభ్రాంతులకు గురి అవుతారు. ఇది ఏదో రామ్ గోపాల్ వర్మ సినిమాలో చూపించినట్టు వంటి దెయ్యాల నగరాలు కాదు లెండి. ప్రకృతి వైపరిత్యాలు వచ్చి అందరు ఊర్లను వదిలేసి వెల్లిపోయినా కూడా, ఇటువంటి ప్రదేశాలను ఎడారులుగా భావించి రకరకాల కథనాలు అల్లుతారు. మెల్లగా, ఇవే పూకార్ల వలన భూత ప్రేత నగరాలుగా ప్రసిద్ధి చెందుతాయి. కానీ, లోతుగా ఆలోచిస్తే, ఇవి ఎన్నో కుటుంబాలకు ఒక నాడు జీవనోపాధిని కల్పించాయి అని, ఎంతో చరిత్రను ఒక నాడు లిఖించిన నగరాలు అన్న విషయాన్ని మనము మర్చిపోతాము.

భూతాల నగరాలే ఇప్పుడు మనకు శ్రీరామరక్ష!! అమరావతి కూడా ఇందులో చేరనుంది...? By Vishnu Varma, October 28
మొత్తం వన్ వే కమ్యునికేషన్ అయిపోయిందంటూ.... గులాబీల రోదన
మొత్తం వన్ వే కమ్యునికేషన్ అయిపోయిందంటూ.... గులాబీల రోదన

మీడియా డిబేట్ లలో గులాబీ నేతలు ఎందుకు కనిపించట్లేదని పొలిటికల్ సర్కిల్స్ అంతా ఒకటే చర్చ నడుస్తోంది. ఏమైనా తీవ్ర కారణాలు ఉన్నాయా, లేక ఇతర సమస్యల వల్ల వారు మీడియాకు దూరంగా ఉంటున్నారా అనేది తెలియట్లేదు. ఆర్నెళ్లుగా గులాబీ నేతలు మీడియాదొరక్కుండా... టీవీ ఛానల్ డిబేట్లకు కూడా రావడం లేదు. టీఆర్ఎస్ అధికార ప్రతి నిధులను త్వరలోనే ప్రకటిస్తామని ఆ తరువాతే డిబెట్ లో పాల్గొనే ప్రతి నిధుల జాబితా విడుదల చేస్తామని మూడు నాలుగు సార్లు టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు జాబితా మాత్రం విడుదల చేయలేదు.

మొత్తం వన్ వే కమ్యునికేషన్ అయిపోయిందంటూ.... గులాబీల రోదన By Vishnu Varma, October 18
ఎంత పెద్ద మనసయ్య.....జగనూ...నువ్వు మా సీఎం ఐతే ఎంత బాగుండో!!
ఎంత పెద్ద మనసయ్య.....జగనూ...నువ్వు మా సీఎం ఐతే ఎంత బాగుండో!!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ విషయంలో ఇద్దరు సీఎంలు పూర్తిగా భిన్నమైన పంథాలో వెళ్తున్నారు. కేసీఆర్ సర్కారు అద్దె బస్సుల కోసం టెండర్లు ఆహ్వానిస్తుండగా.. మరోవైపు ఏపీ సీఎం జగన్ ఇందుకు పూర్తివిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లకు తీర్చే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులంటుంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని.. కేసీఆర్ తన వైఖరిని కుండబద్ధలు కొట్టారు. తెలంగాణ లో 50 శాతం ఆర్టీసీ బస్సులు 30 శాతం అద్దె బస్సులు.. 20 శాతం బస్సులు ప్రయివేట్ వ్యక్తులు నడిపేలా ఉండాలని కేసీర్ తెలిపార

ఎంత పెద్ద మనసయ్య.....జగనూ...నువ్వు మా సీఎం ఐతే ఎంత బాగుండో!! By Vishnu Varma, October 17
ఆర్టీసీపై ఇకనైనా కేసీఆర్ ఇగో ఫీలింగ్ వదలాలి అని వ్యాఖ్యలు
ఆర్టీసీపై ఇకనైనా కేసీఆర్ ఇగో ఫీలింగ్ వదలాలి అని వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర సమితి అంటేనే ఉద్యమ పార్టీ. అలాంటి ఉద్యమ పార్టీకి ఊపిరి పోసింది కార్మికులు. అలాంటి కార్మిక వర్గాల్లోనే ప్రస్తుత కేసీఆర్ పాలనపై పూర్తి వ్యతిరేకత మొదలయింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పుడు మరింత తీవ్రంగా మారనుంది. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తీసుకొచ్చారు కెసిఆర్ అంటున్నారు. ఎలాంటి ఉద్యమాల ద్వారా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచి లబ్ధి పొంది రాష్ట్రాన్ని విడదీయగలిగారో,ఇప్పుడు ఆయా ఉద్యమాలకే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఊపిరి పోస్తూ ఉండటం ప్రశ్నర్ధకంగా మారింది.

ఆర్టీసీపై ఇకనైనా కేసీఆర్ ఇగో ఫీలింగ్ వదలాలి అని వ్యాఖ్యలు By Vishnu Varma, October 15
నేను ఉన్నాను.. నేను విన్నాను.. నేను చేస్తాను.. అంటున్న జగన్
నేను ఉన్నాను.. నేను విన్నాను.. నేను చేస్తాను.. అంటున్న జగన్

నేను ఉన్నాను...,, నేను విన్నాను...,, నేను చేస్తాను...,, అన్న మాదిరిగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని..,, ప్రజల కోసమే జగన్ పనిచేస్తున్నట్లుగా రాష్ట్రం కనిపించనుంది. పాలనలో దూసుకెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలతో తనదైన శైలిని చూపిస్తూ.. ఎన్నికల హామీలతో పాటూ మరెన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు... తాజాగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై సీఎం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాత

నేను ఉన్నాను.. నేను విన్నాను.. నేను చేస్తాను.. అంటున్న జగన్ By Vishnu Varma, October 10
ప్రజలతో మరోసారి శభాష్ అనిపించుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి.
ప్రజలతో మరోసారి శభాష్ అనిపించుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి.

తెలంగాణా ఆర్టీసీ సమ్మె వ్యవహారం లో కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ ఆర్టీసీ సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించమని, అది తెలివైన పని కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె, పరిష్కారార్ధమై సుమారు నాలుగు గంటలపాటు అధికారులతో సీఎం కేసీఆర్ చర్చ సాగించారు. ఆర్టీసీ సమ్మె గురించి సునీల్ శర్మ అందించిన నివేదికపై సమీక్షానంతరం సీఎం కేసీఆర్ ఓ కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం అంత మంచిది కాదని...,, ఆర్టీసీ ఎండీ కొనసాగుతారని సీఎం పేర్క

ప్రజలతో మరోసారి శభాష్ అనిపించుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి. By Vishnu Varma, October 08
ప్రశ్నించడానికే కాదు... పోరాటానికి సైతం.. జనసేన
ప్రశ్నించడానికే కాదు... పోరాటానికి సైతం.. జనసేన

ప్రశ్నించడానికే కాదు... పోరాటానికి సైతం.. జనసేన అన్న తీరుగా నేడు మన పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంపై స్పందించారు. నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో సరళపై ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి చేసిన తీరు..,,, గతంలో కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్‌ అయిన వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడి చేయించిన ఘటనను గుర్తుకు తెచ్చిందని కళ్యాణ్ గారన్నారు. నాడు వనజాక్షి.. నేడు సరళ.. విరీవురు బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్నప్పటికిని ప్రజా ప్రతిన

ప్రశ్నించడానికే కాదు... పోరాటానికి సైతం.. జనసేన By Vishnu Varma, October 08
గులాబీ బాస్ ఎస్మా ప్రయోగిస్తారా ? అలా చేసిన జయలలిత కి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి!
గులాబీ బాస్ ఎస్మా ప్రయోగిస్తారా ? అలా చేసిన జయలలిత కి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి!

అది 2003 లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులని ఒక్క కలం పోటుతో తీసి పారేశారు. ఇప్పుడే అదే పరిస్థితి తెలంగాణ ఆర్టీసీ కార్మిక ఉద్యోగులకు రానుందా ? ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించే హక్కు ఎవరికీ ఉంది? అదే ఎస్మా ..... అత్యవసర సేవల నిర్వహణ చట్టం. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా జీవనానికి అంతరాయం కలగకుండా ఉండడం కోసం ఈ చట్టం ఉంది. ఎస్మా ప్రకారం సమ్మెకు పోతే ఉద్యోగాలు పోవడం ఖాయం. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు పోరాడుతున్నా

గులాబీ బాస్ ఎస్మా ప్రయోగిస్తారా ? అలా చేసిన జయలలిత కి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి! By Vishnu Varma, October 05
గత సీఎంని .... స్టిక్కర్ సీఎం అని ఎద్దేవా చేసిన మోదీ ఇప్పుడు జగన్ పిలిస్తే వస్తారా?
గత సీఎంని .... స్టిక్కర్ సీఎం అని ఎద్దేవా చేసిన మోదీ ఇప్పుడు జగన్ పిలిస్తే వస్తారా?

గత ఎన్నికల ప్రచారం సందర్భంగా స్వయంగా మన ప్రధాని మోదీనే మాజి ముఖ్యమంత్రిని స్టిక్కర్ సీఎం అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ స్టిక్కర్ సీఎం అనే మాట ఎందుకొచ్చిందో చాల మందికి తెలియదు. ఎందుకంటె కేంద్రం నిధులిచ్చే పథకాలకు తన స్టిక్కర్ వేసుకొని రాష్ట్ర పథకాలుగా అప్పట్లో బాబుగారు ప్రచారం చేసుకున్నారనేది మోదీ ఆరోపణ. ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ పధకాల కాన్సెప్ట్ మాత్రం మారలేదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్టోబర్ 5న ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.

గత సీఎంని .... స్టిక్కర్ సీఎం అని ఎద్దేవా చేసిన మోదీ ఇప్పుడు జగన్ పిలిస్తే వస్తారా? By Vishnu Varma, October 04
సొంత గూటికే రాములమ్మ ....! ఆ రోజే కాషాయ తీర్థం పుచ్చుకోడానికి రెడీ
సొంత గూటికే రాములమ్మ ....! ఆ రోజే కాషాయ తీర్థం పుచ్చుకోడానికి రెడీ

కేంద్రంలో అధికారంలో ఉండి... రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలోకి కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే జంప్ చేస్తున్నారు. అదే బాటలో కాంగ్రేస్ చైర్ సభ్యురాలు విజయశాంతీ ఉన్నట్టు తెలుస్తుంది. లేడి అమితాబ్ రాములమ్మ సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇప్పుడు పరీస్థితులు చూస్తుంటే తెలంగాణా కాంగ్రేస్ చైర్ సభ్యురాలు విజయశాంతీ పార్టీ మారే అవకాశం వుందనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, టీపీసీసీసీ చైర్‌పర్సన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప

సొంత గూటికే రాములమ్మ ....! ఆ రోజే కాషాయ తీర్థం పుచ్చుకోడానికి రెడీ By Vishnu Varma, September 28
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...