Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Edari Rama Krishna

Email: [email protected]

Mobile: 9912298004

నూత‌న కార్యాల‌యంలో లోకేశ్ దంప‌తుల పూజ‌లు
నూత‌న కార్యాల‌యంలో లోకేశ్ దంప‌తుల పూజ‌లు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యింది.  అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్న ఈ పార్టీని ప్రతిష్ట పరిచేందుకు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.  ఈ నేనపథ్యంలో ఆయనకు తోడుగా కుమారుడు నారా లోకేశ్ సైతం ముందు ఉంటున్న విషయం తెలిసిందే.  తాజాగా  గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌ల ప‌రిధిలోని ఆత్మకూరు గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నా

వీడి ఎర్రితనం తగలెయ్య.. భార్యతో పిచ్చి చేష్టలు..
వీడి ఎర్రితనం తగలెయ్య.. భార్యతో పిచ్చి చేష్టలు..

ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి ముఖ్యంగా టిక్ టాక్ లాంటి యాప్ లు వచ్చిప్పటి నుంచి చాలా మంది తమ వింత చేష్టలతో అందరి దృష్టి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.  ముఖ్యంగా యూట్యూబ్ లో తమకు నచ్చిన పనులు చేస్తూ అవి సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తూ లైకుల కోసం తెగ తాపత్రయ పడుతున్నారు.  అయితే సోషల్ మీడియాలో ఇలాంటి మాత్రమే కాదు... కొంత మంది సాహస కృత్యాలు, సమాజానికి మంచి చేసే పనులు కూడా పోస్ట్ చేస్తున్నారు.  చాలా మంది మాత్రం టిక్ టాక్ లాంటి వాటితో వినోదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇలాంటి టిక్ టా

జీవితాలు ఛిద్రం చేస్తున్న పోర్నోగ్రఫీ!
జీవితాలు ఛిద్రం చేస్తున్న పోర్నోగ్రఫీ!

నేటి ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుంది.  భూమి,ఆకాశం,నీరు అన్నింటా మానవుడు జయించాడు. అయితే టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది కొన్ని అనర్థాలు కూడా సంబవిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది పోర్నోగ్రఫీ. పోర్న్ వీడియోలకు ముఖ్యంగా యువత బాగా అడిక్ట్ అయిపోతోంది.  టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలున్నా... అంతకంటే ఇబ్బందులున్నాయనేది ఇటీవల కాలంలో అందరూ ఆందోళన చెందుతున్న విషయం. మనిషి యొక్క గొప్ప ఆవిష్కరణ సెల్ ఫోన్.  ప్రస్తుతం సామాన్యులకు కూడా స్మార్ట్ ఫోన్లు అందుబాటుల

బీజేపీ ఎంత బెదిరించినా జగన్ ఇంతేనా ?
బీజేపీ ఎంత బెదిరించినా జగన్ ఇంతేనా ?

ఒక పట్టాన సాధారణ జనాలకు ఎవరికీ అర్థమయ్యేలా కనిపించడం లేదు ఏపీ రాజకీయాలు. ఎప్పుడు ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది ఇంకెవరితో యుద్ధం చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే బిజెపి పూర్తిస్థాయిలో టార్గెట్ చేసేసుకుంది ఎలాగూ తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని బిజెపి ఒక అంచనాకు వచ్చేసింది. ప్రస్తుతం పది మంది వరకు టిడిపి ఎమ్మెల్యేలు బిజెపిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నా ఇప్పటి వరకు ఆదిశగా అడుగులు అయితే మాత్రం పడలేదు. ప్రస్తుతం వైస

పస్తులుండాల్సిన "పని' లేదు...
మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10 వేలు
పస్తులుండాల్సిన "పని' లేదు... మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10 వేలు

మత్స్యకారులు తమ జీవినాన్ని ఎంత సాఫీగా సాగిస్తారో.. వేసవిని తలచుకుంటేనే భయం తో వణికి పోతుంటారు. ఆ రెండు నెలలూ రోజుకొక యుగంగా గడపాల్సిన దుస్థితి. దీనికి కారణం వేట నిషేధం. అటు చేపలు పట్టే వీలు లేక.. ఇటు ప్రభుత్వ సాయం అందక అష్టకష్టాలు పడేవారు.  పిల్లాపాపలతో పస్తులుండాల్సిన దుస్థితి దాపురించేది. వేట నిషేధం సమయంలో సకాలంలో ప్రభుత్వ సాయం అందక ఆకలితో అలమటించిన రోజులు అనేకం. అయితే ఈ పరిస్థితులు మారబోతున్నాయి. పాదయాత్రలో మత్స్యకారుల సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆ కష్టాలకు ఫుల్‌స్టాప్‌ పెట్ట

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...