Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x
బాలాపూర్ పీఎస్ పరిధిలో ఏఎస్సై ఆత్మహత్యాయత్నం... తనపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని మనస్తాపంతో ఆత్మహత్య..!
బాలాపూర్ పీఎస్ పరిధిలో ఏఎస్సై ఆత్మహత్యాయత్నం... తనపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని మనస్తాపంతో ఆత్మహత్య..!

ఈ బదిలీకి కూడా సీఐ సైదులు కారణమని నరసింహ ఆరోపణలు చేసినట్లు సమాచారం. కొన్ని ఆరోపణలు వచ్చినందువలనే నరసింహను ఉన్నతాధికారులు బదిలీ చేశారని సమాచారం. ప్రస్తుతం నరసింహకు అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందుతోంది. పోలీసులు ఏఎస్సై కుటుంబసభ్యులకు నరసింహ ఆత్మహత్యాయత్నం గురించి సమాచారం అందించారు. ఏఎస్సై స్థాయి అధికారి ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. సకాలంలో సిబ్బంది ఏఎస్సైని రక్షించడంతో ఏఎస్సై నరసింహ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. 

బాలాపూర్ పీఎస్ పరిధిలో ఏఎస్సై ఆత్మహత్యాయత్నం... తనపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని మనస్తాపంతో ఆత్మహత్య..! By Sunayana , November 22
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...