Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Balachander

Email: [email protected]

Mobile: 8106431933

ఆంధ్రుల అమ‌రావ‌తి కాస్తా... బాబోరి భ్ర‌మ‌రావ‌తిగా ముగిసింది...!
ఆంధ్రుల అమ‌రావ‌తి కాస్తా... బాబోరి భ్ర‌మ‌రావ‌తిగా ముగిసింది...!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  అమరావతికి సంబంధించిన బిల్లును కూడా నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆమోదం పొందింది.  అయితే, మండలిలో ప్రవేశపెట్టేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  ఒకవేళ మండలిలో ప్రవేశపెట్టినా,ఆమోదం పొందుతుందా అనే డౌట్ అందరిలోనూ ఉన్నది.   కానీ, ఈ బిల్లుపై ఇప్పటికే అనేక ఇబ్బందులు వస్తున్నాయి.  చాలామంది ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు.  ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.  ఆం

ఆంధ్రుల అమ‌రావ‌తి కాస్తా... బాబోరి భ్ర‌మ‌రావ‌తిగా ముగిసింది...! By Balachander , January 21
రాపాకపై దృష్టి పెట్టిన పవన్...మీటింగ్ కు వస్తారా?
రాపాకపై దృష్టి పెట్టిన పవన్...మీటింగ్ కు వస్తారా?

జనసేన పార్టీకి ఉన్న ఏకైన ఎమ్మెల్యే రాపాక.  అయన ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నారు.  పార్టీ వ్యవహారాల్లో అంటి అంటనట్టుగా ఉంటున్నారు.  మూడు రాజధానుల అంశం తెరమీదకు వచ్చినప్పటి నుంచి జగన్ కు జైకొడుతున్నాడు రాపాక.  అయితే, రాపాక విషయంలో జనసేన పార్టీ ఇప్పటికి సైలెంట్ గానే ఉన్నది.  ఆయనపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.  పవన్ కళ్యాణ్ అమరావతికి జైకొడుతుండటంతో ఈ వాదనలు వినిపిస్తున్నాయి.  పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా ఉన్నారని, రైతులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారని, దీని వలన మూడు ప్రాంతా

రాపాకపై దృష్టి పెట్టిన పవన్...మీటింగ్ కు వస్తారా? By Balachander , January 20
ఇలానే వ్యవహరిస్తే... భంగపాటు తప్పదు...
ఇలానే వ్యవహరిస్తే... భంగపాటు తప్పదు...

రాష్ట్రమంతా రాజధాని కేంద్రంగా రగులుతుంటే, ఆప్రాంతంలో వేలాదిమందిపోలీసుల్ని  నియమించి, వారిబూట్లకింద ప్రజలు నలిగిపోయేలా ప్రభుత్వం చేస్తోందన్నారని నరేంద్ర పేర్కొన్నారు. రైతులంతా కన్నీళ్లతో వేడుకుంటున్నా జగన్‌ప్రభుత్వం ఎందుకు మూర్ఖత్వంతో వ్యవహరి స్తోందని నరేంద్రప్రశ్నించారు. తనకున్న ఎంపీల బలంలో ఎన్‌ఆర్సీ, సీ.ఏ.ఏ బిల్లులకు  పార్లమెంట్‌లో మద్ధతుతెలిపిన జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్రంలో మాత్రం 102జీవో జారీ చేశాడన్నారు. ముస్లింమైనారిటీలకు ద్రోహం చేశాడుకాబట్టే, జగన్‌ తనపార్టీలోని ఆయావర్గానికి చెందిన ప్రజాప్రత

ఇలానే వ్యవహరిస్తే... భంగపాటు తప్పదు... By Balachander , January 19
13 జిల్లాలకే మూడుంటే... 33 జిల్లాలకు ఎన్ని ఉండాలి?
13 జిల్లాలకే మూడుంటే... 33 జిల్లాలకు ఎన్ని ఉండాలి?

రాజధాని తరలింపును సమర్థిస్తూ, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నడిరోడ్లపైకొచ్చి అభినవకట్టప్పల్లా మారి అమరావతికి వెన్నుపోటు పొడుస్తున్నారని టీడీపీసీనియర్‌నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ మండిపడ్డా రు.  పుట్టినప్రాంతానికి, కన్నతల్లి వంటి జన్మభూమికి ద్రోహం చేస్తున్న అధికార పార్టీనేతలంతా అమరావతి ద్రోహులుగా మిగిలిపోయారన్నారు. అధికారంలోకి రాకముందు ఒకలా, గద్దెనెక్కాక మరోలా మాట్లాడటం జగన్‌కు బాగా వంటపట్టిందని, ఆవిద్యతోనే ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నాడని నరేంద్ర దుయ్యబ ట

13 జిల్లాలకే మూడుంటే... 33 జిల్లాలకు ఎన్ని ఉండాలి? By Balachander , January 19
జగన్ హోమ్ శాఖ మంత్రిని ఎందుకు కలుస్తున్నారు?
జగన్ హోమ్ శాఖ మంత్రిని ఎందుకు కలుస్తున్నారు?

ముఖ్యమంత్రి అసమర్థ, అవినీతిపాలన వల్ల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ఆయన తన నిర్ణయాలతో రాష్ట్రంపాలిట కాలకేయుడిలా తయారయ్యాడని, పచ్చగా ఉన్న సంసారంలో చిచ్చుపెట్టినట్లుగా, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఆరనిజ్వాలలు రేపాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డా రు. జగన్‌, ఆయన అనుచరులు, తాబేదారులు కాలకేయుల్లా రాష్ట్రంపై పడ్డారని అభివర్ణించారు. ఇదివరకే రాజధానిగా నిర్ణయమైపోయిన అమరావతిని,  ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, ఇతరశాఖల ప్రధాన భవనాలను వి

జగన్ హోమ్ శాఖ మంత్రిని ఎందుకు కలుస్తున్నారు? By Balachander , January 18
బోగస్ గ్రూప్ నివేదికలతో ప్రజలను మోసం చేస్తారా?
బోగస్ గ్రూప్ నివేదికలతో ప్రజలను మోసం చేస్తారా?

మోసాలకు అలవాటుపడిన రాష్ట్రప్రభుత్వం, ప్రజల్ని మోసగించడానికి తప్పుడు తడకలుగా ఉన్న నివేదికల్ని తమకు అనుకూలంగా మలుచుకుందని, విజయసాయి రెడ్డికి, తన అనుమాయులకు మేలుచేయడంకోసం రాజధానిని విశాఖకు తరలించాలని జగన్‌ చూస్తున్నారని  టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. పోర్చుగల్‌ పోలీసులు రైడ్‌చేయబడి, ఎఫ్‌బీఐ నిఘాజాబితా లో ఉన్న బోస్టన్‌గ్రూప్‌ సంస్థ ఒకబోగస్‌ గ్రూప్‌అని, అలాంటి సంస్థ ఇచ్చిన అబద్ధాల  పుట్టవంటి నివేదిక ఆధారంగా ప్రజల్ని మోసగించాలని చూడటం జగన్‌కే చెల్లిందన్నారు.

బోగస్ గ్రూప్ నివేదికలతో ప్రజలను మోసం చేస్తారా? By Balachander , January 17
పోలీస్ వ్యవస్థ ఉన్నది వాళ్ళిద్దరి కోసమే...!!
పోలీస్ వ్యవస్థ ఉన్నది వాళ్ళిద్దరి కోసమే...!!

జగన్మోహన్‌రెడ్డి జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చారని, ఇది చాలా హేయమైన చర్య అని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాలు, జూదాలకు నిలయంగా మార్చారన్నారు.  రాష్ట్ర రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు నిరసన దీక్షలు చేస్తుంటే వారిని లాఠీలతో కొట్టించడమేకాక, బూటు కాళ్లతో తన్నించడం, అక్రమ అరెస్టులు చేయించడం, పిల్లలని కూడా చూడకుండా వ్యానుల్లో ఎత్తి పడేసిన సంఘటనలు చూస్తుంటే బాధాకరమన్నారు. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. వైసీపీ నాయకులే స్వయంగా  కోడి

పోలీస్ వ్యవస్థ ఉన్నది వాళ్ళిద్దరి కోసమే...!! By Balachander , January 16
వారంతా అమరావతికి మద్దతు ఇవ్వాలి...
వారంతా అమరావతికి మద్దతు ఇవ్వాలి...

రాష్ట్ర మహిళాకమిషన్‌ చైర్మన్‌ రెడ్డిపద్మచేసిన కామెడీషో చూసినవారంతా సిగ్గుతో తలవంచుకుంటున్నారని, ఎక్కడా కనీవినీ ఎరుగనివిధంగా, దేశంలో ఎవరికీ పట్టని విధంగా రాష్ట్రానికి దుర్గతిపడితే, రాష్ట్రమహిళగా ఆమె స్పందించినతీరు దారుణమని   టీడీపీ మహిళానేత, పార్టీ అధికారప్రతినిధి దివ్యవాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌ప్రభుత్వం వచ్చాక రాష్ట్రమహిళలకు కన్నీళ్లే మిగిలాయని, వారివేదనగురించి పట్టించుకోకుండా, అహంకారపూరితధోరణితో మాట్లా డటం ఆమెకే చెల్లిందని దివ్యవాణి మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలవల్లే జాతీయ మహిళా క

వారంతా అమరావతికి మద్దతు ఇవ్వాలి... By Balachander , January 14
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...