Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

DRK Raju

Email:

Mobile: 9705347232

అధ్యక్షా ఇది.. దిక్కుమాలిన ఆలోచన చేసే పార్టీ, ఎమ్మెల్యేలు..
అధ్యక్షా ఇది.. దిక్కుమాలిన ఆలోచన చేసే పార్టీ, ఎమ్మెల్యేలు..

రెచ్చగొట్టే కామెంట్లు చేసి.. వాటికి మా సభ్యులు ఎవరైనా రెచ్చిపోయి 10 మంది మీద దాడి చేస్తే, దాడి చేశారూ అని చెప్పుకునే రకమిది అధ్యక్షా అని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఇరుచుకుపడ్డారు. అలాంటి సంఘటనలను కూడా    వాళ్లకు అనుకూల మీడియాలో వక్రీకరించుకుని దాంతో కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న నీచాతి నీచమైన వైఖరిని అనుసరిస్తున్నారని మండిపడ్డారు.  అసలు చెప్పాలంటే దిక్కుమాలిన ఆలోచన చేసే దిక్కుమాలిన ఎమ్మెల్యేలు, దిక్కుమాలిన పార్టీ అధ్యక్షా ఇది అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఒక్కటే తెలియజ

అధ్యక్షా ఇది.. దిక్కుమాలిన ఆలోచన చేసే పార్టీ, ఎమ్మెల్యేలు.. By DRK Raju , January 22
జాతీయ ఓట‌రు దినోత్స‌వ పోటీల విజేత‌లు
జాతీయ ఓట‌రు దినోత్స‌వ పోటీల విజేత‌లు

యువ‌త భాగ‌స్వామ్యం పైనే ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ మ‌నుగ‌డ సాగిస్తుంద‌ని జిహెచ్ఎంసి ఎన్నిక‌ల విభాగం అద‌న‌పు క‌మిష‌న‌ర్ జ‌య‌రాజ్ కెన‌డి పేర్కొన్నారు. ఈనెల 25న నిర్వ‌హిస్తున్న‌ జాతీయ ఓట‌రు దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని మంగ‌ళ‌వారం చాద‌ర్‌ఘాట్ విక్ట‌రీ ప్లేగ్రౌండ్ ఇండోర్ స్టేడియం నందు నిర్వ‌హించిన హైద‌రాబాద్ జిల్లా స్థాయి పోటీల‌లో గెలుపొందిన విద్యార్థుల‌కు డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌తో క‌లిసి బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.  ఈ నెల 24న నిర్వ‌హించే రాష్ట్ర‌స్థాయి పోటీల‌లో పాల్గొనేందుకు వ్యాస‌ర‌చ‌న పోటీల‌లో జూనియ‌ర

జాతీయ ఓట‌రు దినోత్స‌వ పోటీల విజేత‌లు By DRK Raju , January 22
అల్లరి మూకను రెచ్చగొడుతున్న బాబోరు...
అల్లరి మూకను రెచ్చగొడుతున్న బాబోరు...

రాజధాని పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం కావడం చాలా సంతోషంగా ఉందని రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో అయన మాట్లాడారు. ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటుపై ప్రతి కమిటీలో స్పష్టంగా తెలిపారు. ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు దేనికోసం అని ప్రశ్నిస్తున్నామన్నారు. ఎక్కువ సమయం ప్రతిపక్షంకు అవకాశం కల్పించామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అడుగు అడుగునా అడ్డుతగిలారని ఆక్షేపించారు. ప్రతిపక్షం అంటే హుందాగా వ్యవహరించ

అల్లరి మూకను రెచ్చగొడుతున్న బాబోరు... By DRK Raju , January 21
ప్రత్యక్ష ఉద్యమంలోకి సేన.. సై అంటున్న వైకాపా
ప్రత్యక్ష ఉద్యమంలోకి సేన.. సై అంటున్న వైకాపా

రాజధాని అమరావతి కోసం ప్రత్యక్ష ఉద్యమంలోకి దిగేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. మిత్రపక్షం బీజేపీతో కలిసి ఉమ్మడి పోరాటాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఉద్యమ కార్యాచరణపై పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కీలక సమావేశం సోమవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలో జరగనుంది. అమరావతిపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై భేటీలో చర్చిస్తారు. బీజేపీతో పొత్తు తర్వాత కలిసి పనిచేయడంపై కూడా సమావేశంలో చర్చిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రాజధాని అంశంపై సోమవారం ఉదయం రాష్ట

ప్రత్యక్ష ఉద్యమంలోకి సేన.. సై అంటున్న వైకాపా By DRK Raju , January 20
షిర్డీ వివాదం... రాజకీయ కబంధ హస్తాల్లో సద్గురు
షిర్డీ వివాదం... రాజకీయ కబంధ హస్తాల్లో సద్గురు

రాజకీయ కబంధ హస్తాల్లో ఎంతటివారైనా సరే నలిగిపోవాలిసింది. రాజకీయ నాయుకులు తమ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఇంటివారినైనా వాడుకుంటారు.. ఏ స్థాయికైనా సరే దిగజారడానికి తెగబడతారు ఇందుకు షిర్డీలో నెలకొన్న పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యం. మహారాష్ట్ర ప్రభుత్వం షిర్డీని కాదని పర్భణీకి సాయి మందిరాన్ని తరలించాలని కుట్ర చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సాయి బాబా జన్మస్థలం పత్రి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించడమే ఈ  వివాదానికి మూలం.  ఈ నేపథ్యంలో పర్భణీ ప్రాంతాన్ని సాయి జన్మస్థలంగా అభివృద్ధి

షిర్డీ వివాదం... రాజకీయ కబంధ హస్తాల్లో సద్గురు By DRK Raju , January 19
ఇదేంటి చెప్పుమా..భమారావతిలో అసలేం జరుగుతుందంట..?
ఇదేంటి చెప్పుమా..భమారావతిలో అసలేం జరుగుతుందంట..?

ప్రస్తుత రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్నా పరిణామాలను పరిస్తుంటే అది నిజంగానే భమారావతిని తలపిస్తుంది. సర్కార్ కూడా అందుకు అనుగుంగానే వ్యవహరిస్తున్నట్టుగా కన్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం తేదీలో మార్పు జరిగింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. తేరా చూస్తే అది కాస్తా వాయిదా పడింది. దీనితో ఇది నిజంగానే భమారావతి అని ఎవరికైనా తలపించక మానదు కదా. ఇక విషయానికి వస్తే..  రాష్ట్ర కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచ

ఇదేంటి చెప్పుమా..భమారావతిలో అసలేం జరుగుతుందంట..? By DRK Raju , January 18
రాజధానుల దిశగా వేగంగా అడుగులు.. ఇక బాబొరికి చుక్కలే..
రాజధానుల దిశగా వేగంగా అడుగులు.. ఇక బాబొరికి చుక్కలే..

వడివడిగా మారిపోతున్నారు. ప్రతిపక్ష, విపక్షాల మధ్య ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష నేత పడరాని పట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంటి కోడలితో సహా కుటుంబం మొత్తని రోడ్డెక్కించారు. ఆందోళన చేపట్టిన రాజధాని రైతులకు బాసటగా నారా వారి కుటుంబ సభ్యులు రోడ్డు మెడకు తీసుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన ఆలోచన విధానానికి అనుగునంగా శరవేగంగా అడుగులేస్తున్నారు. అందుకు అనుగుంగానే సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి 18 వ తేదీ మధ్యాహ్నం

రాజధానుల దిశగా వేగంగా అడుగులు.. ఇక బాబొరికి చుక్కలే.. By DRK Raju , January 18
సమన్వయంతో పని చేసినప్పుడే మంచి ఫలితాలు..
సమన్వయంతో పని చేసినప్పుడే మంచి ఫలితాలు..

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై మంత్రుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సచివాలయ కేంద్రంగానే ఉద్యోగులు పనిచేయాలని మంత్రులు సూచించారు. సమన్వయంతో పనిచేయడం ద్వారా ఫలితాలు సాధించాలన్నారు.  'సచివాలయాల' పర్యవేక్షణకు పలువురు అధికారులకు బాధ్యతలను అప్పగించారు. గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ విధానంపై విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ శాఖామంత్రి  బొత్స సత్యనారాయణల ఆధ్వర్యంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ స

సమన్వయంతో పని చేసినప్పుడే మంచి ఫలితాలు.. By DRK Raju , January 18
భారతదేశం అనే ఆలోచనను రక్షించుకునే ఉద్యమంగా మారింది
భారతదేశం అనే ఆలోచనను రక్షించుకునే ఉద్యమంగా మారింది

భారతీయులమైన మనం:  సి ఎ ఎ, ఎన్ఆర్ సి లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ఇప్పుడు భారతదేశం అనే ఆలోచనను రక్షించుకునే ఉద్యమంగా మారింది”యోగేంద్ర యాదవ్, రాధిక వేముల సామాజిక న్యాయాన్ని  సి.ఎ.ఎ-ఎన్.ఆర్.సి- ఎన్.పి.ఆర్. లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమ  అగ్రభాగానికి  తీసుకొచ్చారు; రోహిత్ వేముల సంస్మరణ వార్షికోత్సవాన్ని నేడు దేశవ్యాప్తంగా “సామాజిక న్యాయ దినోత్సవంగా” పాటిస్తున్నారు. రోహిత్ వేముల నాల్గవ సంస్మరణ దినోత్సవం నాడు  యోగేంద్ర యాదవ్, రోహిత్ తల్లి రాధిక వేముల భారత రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్ని సంరక్

భారతదేశం అనే ఆలోచనను రక్షించుకునే ఉద్యమంగా మారింది By DRK Raju , January 17
ఏపీలో వాళ్ళిద్దరికీ గేట్లు మూసేసిన కమలనాధులు.?
ఎ
ఏపీలో వాళ్ళిద్దరికీ గేట్లు మూసేసిన కమలనాధులు.? ఎ

ఎపిలో‌ బిజెపి, జనసేన మధ్య పొత్తు ప్రజలకు మంచి చేస్తుందని బిజెపి రాష్ట్ర ఇంచార్జి సునీల్ ధియోధర్ అన్నారు. ఈరోజు ప్రత్యేకమైన రోజు.. అందుకే చారిత్రక నిర్ణయానికి‌ వేదికైందన్నారు. గురువారం విజయవాడలో పవన్ కళ్యాణ్, బిజెపి నాయకుల మధ్య జరిగిన అవగాహనా సమావేశం అనంతరం నాయకులందరూ మీడియా మాట్లాడారు. ఉత్తరాయణం తరహాలో ఈ పొత్తుతో కమలం మరింత వికసిస్తుందని జోస్యం చెప్పారు. జగన్, చంద్రబాబులకు ప్రజలు‌ అవకాశం ఇచ్చినా వారు విఫలమయ్యారని విమర్సించారు. అవినీతి పాలన, కుటుంబ పాలనను తరిమికొట్టాలని ఐడియాలజీతో మేము కలిశామన్

ఏపీలో వాళ్ళిద్దరికీ గేట్లు మూసేసిన కమలనాధులు.?
ఎ By DRK Raju , January 16
కార్పొరేట్ బ్యాంక్ మాజీ చీఫ్ చేతికి కీలక శాఖ..?
కార్పొరేట్ బ్యాంక్ మాజీ చీఫ్ చేతికి కీలక శాఖ..?

దేశ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే శాఖ ఆర్థికశాఖ. ఆర్థికశాఖ బాగా పనిచేస్తేనే దేశం అభివృద్ధి బాటలో ముందుకు వెళుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నా, కుదేలైనా ఆ బాధ్యత ఆర్థికశాఖదే అవుతుంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ పరిస్థితిల్లో ఉంది. ఇప్పటి వరకు యశ్వంత్ సిన్హా దేశానికి ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నవారిలో బెస్ట్‌గా ఉన్నారు. యశ్వంత్ సిన్హా ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నసమయంలో తాను ఎలాంటి ప్రతిపాదనలు చేసినా అందుకు అప్పటి ప్రధాని వాజ్‌పేయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. ఇదిలా ఉండగా కేంద్ర కేబినెట్

కార్పొరేట్ బ్యాంక్ మాజీ చీఫ్ చేతికి కీలక శాఖ..? By DRK Raju , January 16
వికేంద్రీకరణ బిల్లుకు వ్యూహాత్మక వ్యూహాం
వికేంద్రీకరణ బిల్లుకు వ్యూహాత్మక వ్యూహాం

ఎపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనవసరమైన న్యాయపరమైన చిక్కులు రాకుండా కూడా జాగ్రత్తపడుతున్నారు. దీని ప్రకారం ఎపి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమతుల్య అబివృద్ది చట్టం 2020 పేరుతో ఈ బిల్లు తీసుకు వస్తున్నారు. ఇందులో ఎక్కడా రాజదానిని మార్చుతారన్న ప్రస్తావన ఉండదు. విశాఖపట్నానికి సచివాలయం తరలింపు తదితర అంశాలేవీ ఇందులో ఉండవు. అలాగే ఆయా శాఖలను ఆయా ప్రాంతాలలో నెలకొల్పుకునే అదికారాన్ని కూడా బిల్లులో పొందుపరుస్తు

వికేంద్రీకరణ బిల్లుకు వ్యూహాత్మక వ్యూహాం By DRK Raju , January 15
సంక్రాంతి : ఇలా చేస్తే అన్ని భోగాలు.. చివరికి మోక్షం
సంక్రాంతి : ఇలా చేస్తే అన్ని భోగాలు.. చివరికి మోక్షం

ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్రాంతి పండుగ దాకా ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో కళకళలాడుతాయి. సంక్రాంతి పండుగ, మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభం. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. నెల రోజులపాటు జరుపుకునే పండగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో దైవానికి సంబంధించినవే.!. కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ. రైతుల పండుగ. కళాకారుల పండుగ. ఈ పండుగ కు మూలపురుషుడు రైతన్న.ఆరుగాలం పంటపొలాలలో శ్రమించే రైతన్న చేసుకునే పండుగ ఇది. తన పంట కోతకొచ్చినప్పుడు ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో

సంక్రాంతి : ఇలా చేస్తే అన్ని భోగాలు.. చివరికి మోక్షం By DRK Raju , January 15
హైకోర్టు బెంచ్ ఇస్తే  ఒకే.. అభ్యంతరం లేదంట
హైకోర్టు బెంచ్ ఇస్తే  ఒకే.. అభ్యంతరం లేదంట

అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ దాదాపుగా నెల రోజులుగా రోడ్డెక్కిన రైతులకు హైకోర్ట్ బెంచ్ ఇస్తే సరేనంటా. చివరికి ఆడోళ్లను కూడా రోడ్డు మీదకు లాగింది దీని కోసమేనా. ఆ ప్రాంతంలో తలపండిన రాజకీయవేత్త అయిన రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకటరావు మాటల దోరాన్ని చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. అసలీ రాజధాని అమరావతి గురించి ఆయనెంటున్నాడో ఒక సారి పరిశీలిద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటున్నారని రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకటరావు విమర్శించారు.

హైకోర్టు బెంచ్ ఇస్తే  ఒకే.. అభ్యంతరం లేదంట By DRK Raju , January 15
గ్రీన్ ట్రిబ్యునల్ కు కాలుష్య కారకాలపై నివేదిక..
గ్రీన్ ట్రిబ్యునల్ కు కాలుష్య కారకాలపై నివేదిక..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య కారకాలపై దృష్టి సారించింది. రాష్ట్ర రాజధానిలో ఇప్పటికే కాలుష్యం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం కూడా విదితమే. ముఖ్య వాతావరణ కాలుష్యం, విషతుల్యమవుతున్న ఫ్యాక్టరీ వ్యర్ధాలు వంటి అనేక ప్రమాదభరితమైన కాలుష్య కారకాల పై ఉక్కు పదం మోపేందుకు తెలంగాణ సర్కార్ సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో  నవ్యర్ధాల నిర్వహణ నియమాల అమలు, బయోమెడికల్ వేస్ట్ , నది ప్రవాహాలలో కాలుష్యం, ఎస్ టిపి ల నిర్మాణం, వ్యర్థజలాల శుద్దీకరణ తదితర ఆంశ

గ్రీన్ ట్రిబ్యునల్ కు కాలుష్య కారకాలపై నివేదిక.. By DRK Raju , January 14
మద్రాస్ అభివృద్ధికి కృషి చేశా.. ఇంకా నమ్ముతారనే..?
మద్రాస్ అభివృద్ధికి కృషి చేశా.. ఇంకా నమ్ముతారనే..?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జధానులను వ్యతిరేకిస్తూ భోగి మంటలు ఎగసిపడ్డాయి. ఈ  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న రాజధాని గ్రామ ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, అఖిలపక్షం నేతలు, జేఏసీ ప్రతినిధులు కుమార స్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను నేతలు భోగిమంట

మద్రాస్ అభివృద్ధికి కృషి చేశా.. ఇంకా నమ్ముతారనే..? By DRK Raju , January 14
చంద్రబాబు తప్పుచేశారు... రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు తప్పుచేశారు... రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో తెలుగు దేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానం సరైంది కాదని సీనియర్ నాయకులు, మాజీ ఎంపి  రాయపాటి సాంబశివ రావు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ది పొందేందుకే ఆనాడు మోడీని దూరం పెట్టారని చంద్రబాబు వైఖరిని ఎట్టి చూపారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలవాలని టిడిపి అధినేత  చంద్రబాబుకి సీనియర్లు తెలుపుతామని అన్నారు. తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో విభేదించి తెదేపా అధినేత చంద్రబాబు తప్ప

చంద్రబాబు తప్పుచేశారు... రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు By DRK Raju , January 13
ఉద్యోగులకు భలే ఛాన్స్ లే ..   అన్ని రాయితీలే
ఉద్యోగులకు భలే ఛాన్స్ లే ..   అన్ని రాయితీలే

పరిపాలనా విభాగాన్ని అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై-పవర్ కమిటీ కొత్త రాజధానికి వెళ్లడానికి దాదాపు నాలుగు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహకాలను అందించాలని సూచించింది. మరో మూడేళ్లపాటు ఉద్యోగులకు ఐదు రోజుల వారపు సదుపాయాన్ని కొనసాగించాలని సిఫారసు చేయగా, విశాఖపట్నంలో సబ్సిడీ రవాణా సదుపాయాన్ని కొనసాగించాలని హై-పవర్ కమిటీ ప్రతిపాదించగా, 9విశాఖపట్నం నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలలో 50 శాతం రాయితీని వారి స్వస

ఉద్యోగులకు భలే ఛాన్స్ లే ..   అన్ని రాయితీలే By DRK Raju , January 12
తాగడమంటూ జరిగితే నీవద్దే.. నిగ్గుతేల్చే పనిలో విజిలెన్స్
తాగడమంటూ జరిగితే నీవద్దే.. నిగ్గుతేల్చే పనిలో విజిలెన్స్

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గానికి ఎస్‌వీబీసీ ఛైర్మన్ పుథ్వీరాజ్ వ్యవహారం తలనొప్పిగా తయారైనట్టుగా కనిపిస్తుంది. ఈ వ్యవహారమంపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో  రాజధాని రైతుల విషయంలో నోరు జారి వివాదాల్లో చిక్కుకున్నప్పుడే సీఎం జగన్ సీరియస్ అయిన విషయం తెలిసిందే.  ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పృథ్వీవివాదంలో చిక్కుకోవడంతో అధిష్టానం తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.    సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆయన ఆడియో వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి జగన్ అసహనం వ్యక్తం చే

తాగడమంటూ జరిగితే నీవద్దే.. నిగ్గుతేల్చే పనిలో విజిలెన్స్ By DRK Raju , January 12
విదేశీయానానికి ఇదో అవకాశమే.. ఇంకెందుకు ఆలస్యం..
విదేశీయానానికి ఇదో అవకాశమే.. ఇంకెందుకు ఆలస్యం..

సెలవులొస్తున్నాయంటే చాలు పర్యాటక ప్రాంతాలకు చెక్కేయడం సర్య సాధారణమే. సెలవుల్లో కొంత మంది స్వగ్రామాలకు వెళ్ళతారు. మరి కొంత మంది పుణ్యక్షేత్రాలను  దర్శించుకుంటుంటారు. ఇంకొందరైతే జామ్ జామున విహార యాత్రలో విహరిస్తుంటారు. అందుకే సెలవులు దొరికితే చాలు పిల్లల్లోనూ, పెద్దల్లోనూ పర్యాటక ప్రాంతాలు గుర్తుకొస్తాయి.  చాలామంది విహారయాత్రలకు మాత్రం అప్పటికప్పుడు స్పందిస్తుంటారు. రోజుకి పన్నెండు గంటలు కార్పొరేట్ తరగతి గదుల్లో మగ్గి మసిబారిపోతున్న పిల్లలకు ఇవి కాస్తంత ఉత్సాహాన్ని, కొండంత ఆనందాన్నిస్తాయి.

విదేశీయానానికి ఇదో అవకాశమే.. ఇంకెందుకు ఆలస్యం.. By DRK Raju , January 12
ఉనికికి పడరానిపాట్లు.. కాలుకాలిన పిల్లిలా..
ఉనికికి పడరానిపాట్లు.. కాలుకాలిన పిల్లిలా..

రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు.  కొందరు నాయకులను... కొన్ని గ్రామాల ప్రజలను వెంటబెట్టుకుని ఆస్తులు కాపాడుకోవడం కోసం అమరావతి పేరుతో ఉద్యమాలు చేస్తూ కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారు. జిల్లాలు పట్టుకుని తిరుగుతున్న బాబుని, ఒకే ఒక్క ప్రకటనతో  సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో లాక్ చేశారన్నవ్యాఖ్యలు రచ్చబండపై వినిపిస్తున్నాయి. అమరావతి ఉద్యమం రాష్ట్ర స్థాయిలో జరుగుతోందని కలలుగన్న చంద్రబాబుకు బ్రమగా మిగిలిపోతుందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే కనీసం ఆ 29 గ్రామాల ప్రజలు

ఉనికికి పడరానిపాట్లు.. కాలుకాలిన పిల్లిలా.. By DRK Raju , January 10
ఎన్నికల సంస్కరణలూ అవసరమే.. జమిలీతో తగ్గించవచ్చు
ఎన్నికల సంస్కరణలూ అవసరమే.. జమిలీతో తగ్గించవచ్చు

ఎన్నికల్లో విపరీతంగా పెరుగుతున్న ధనబలం, ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాల్సిన సరైన తరుణం ఆసన్నమైందని ఈ దిశగా ఎన్నికల సంఘం తీసుకునే చర్యలతోపాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం కారణంగా ప్రజాసంక్షేమం కుంటుపడుతుందని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంగణంలో.. ఐఎస్బీ, డాక్టర్ జయప్రకాశ్ నేతృత్వంలోని ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంయుక్తం

ఎన్నికల సంస్కరణలూ అవసరమే.. జమిలీతో తగ్గించవచ్చు By DRK Raju , January 10
మంత్రి హరీష్ కు అవమానమా.. చివరికి ఆ దేవుడు కూడానా..?
మంత్రి హరీష్ కు అవమానమా.. చివరికి ఆ దేవుడు కూడానా..?

సామాన్యులకంటే దేవుడు ఎప్పుడూ దూరమే కాని, ఓ స్ధాయి వున్న వారిని కూడా అప్పుడప్పుడు దేవుడు కూడా దూరం పెడతాడా అంటే అవుననే అనిపిస్తుంది. వాస్తవానికి ఆ దైవం కరుణాకటాక్ష్యాలు వుంటే తప్ప సాధ్యం కాదని కూడా భక్తుల విశ్వాసం. ఆ విషయం తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావుకు బాగా తెలిసొచ్చినట్టుందిగా. ఆయన విషయంలో ఆ దేవుడు కూడా ముఖం తిప్పుకున్నట్టు అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే ఉత్తర ద్వారా ముఖంగా శ్రీవారిని దర్శించి తరించేందుకు తెలంగాణ మంత్రిలు స్వయానా బావ బావమరుదులు తిరుమలకు చేరుకున్నారు. వేర్వేరుగా

మంత్రి హరీష్ కు అవమానమా.. చివరికి ఆ దేవుడు కూడానా..? By DRK Raju , January 09
ఆ విషయంలో ఆయనకు ఆయనే సాటి.. కుక్ కు మంత్రి పరామర్శ
ఆ విషయంలో ఆయనకు ఆయనే సాటి.. కుక్ కు మంత్రి పరామర్శ

ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కష్టంలో ఉన్న వాళ్ళ విషయంలో కాకితో కబురు తెల్సిన చాలు ఆ అమాత్యుడు స్పందిస్తారు. మానవీయ కోణంలో సోషల్ మీడియా ద్వారా వెనువెంటనే తక్షణ చేయుట అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తర్వాతే ఎవరైనా. మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తనదైన శైలిలో సామజిక మాధ్యమాల ద్వారా తగి రీతిలో స్పందించారు. ఈ విషయంలో తరతమ భేదాలను అసలు చూడరంటే అతిశయోక్తి కాదు.

ఆ విషయంలో ఆయనకు ఆయనే సాటి.. కుక్ కు మంత్రి పరామర్శ By DRK Raju , January 09
ఇదోరకం దోపిడీ.. ఆడపిల్లకి రక్షణే లేకుండా పోయిందిగా
ఇదోరకం దోపిడీ.. ఆడపిల్లకి రక్షణే లేకుండా పోయిందిగా

ఘరానా దోపిడీలకు అడ్డుపు లేకుండపుతోంది. ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో అసలు రక్షణ లేకుండా పోతుందిగా. మానవ మృగాలా మరి చెలరేగిపోతున్నారు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిచండం పాపమైపోతుంది. తోడేళ్లులా పీక్కుతినేస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న సంఘటను చూస్తే.. ఎవరికైనా అయ్యే పాపమనిపించకపోదు. సభ్య సమాజం తలదించుకునేలా భోపాల్‌లో మరో ఉదంతం వెలుగు చూసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని సరదాగా ఆలా ఆలా తిరిగి వాలనిపించింది. ఆ ఆలోచనే ఈమె పాలిట శాపమైంది. ఘోరంగా లైంగిక దాడిలో తెగపడ్డారు.     ఆ యువతి తన

ఇదోరకం దోపిడీ.. ఆడపిల్లకి రక్షణే లేకుండా పోయిందిగా By DRK Raju , January 08
మరో చరిత్రాత్మక ఘట్టానికి ముహూర్తం..  ఇదో వినూత్నమే
మరో చరిత్రాత్మక ఘట్టానికి ముహూర్తం..  ఇదో వినూత్నమే

సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా, నిరుపేదలకు అండగా దేశంలోనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు జగన్ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6500 కోట్లు కేటాయింపు చేసింది. దీనితో నేరుగా తల్లులకు నగదు బదిలీ కానున్నాయి. తల్లి మరణిస్తే సంరక్షుడికి నగదు ఇవ్వనున్నారు. గురువారం చిత్తూరులో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్ రెడ్డి. పూర్తి సంతృప్తస్థాయిలో పథకం అమలు కానున్నది. ఫలితంగా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది చేకూరనుంది. హామీ ఇచ్చిన దానికంటే మిన్నగా పథకం అమలవుతున్నట్టే. ఇంటర్మీ

మరో చరిత్రాత్మక ఘట్టానికి ముహూర్తం..  ఇదో వినూత్నమే By DRK Raju , January 08
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీనా  .. ఇది నిజమేనా..?
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీనా  .. ఇది నిజమేనా..?

ఇటువంటి ముఖ్యమంత్రిని దేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదని ప్రజలే అంటున్నారని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఏపిలో ముఖ్యమంత్రి, మంత్రులు తమ ఇళ్ల నుంచి బైటకు వచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు.  రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొల్పినట్లుగా ఉందన్నారు. మహిళలు, రైతులు, రైతు కూలీలు, విద్యార్ధులు, ఉద్యోగులు అందరూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారని వాపోయారు. బుధవారం పత్రికా ప్రకటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వాకాలపై  యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాజ్యాంగం కన్నా సీఎం జగన్ కు

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీనా  .. ఇది నిజమేనా..? By DRK Raju , January 08
డిఫెన్సులో పడిపోయింది.. ఎత్తుకు పైఎత్తులతో చిత్తు..?
డిఫెన్సులో పడిపోయింది.. ఎత్తుకు పైఎత్తులతో చిత్తు..?

పరిపాలనా సౌలభ్యం, పాలనా వికేంద్రీకరణ కోసం అమరావతిలో ఉన్న రాజధానిని విశాఖకు, అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న అంశంలో దాదాపుగా ఒక నిర్ణయానికి జగన్ సర్కారు వచ్చింది. ఇదే విషయాన్ని రేపోమాపో అధికారికంగా ప్రకటించడానికి సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం ఎమ్మెల్యేగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్దపతుంది. ఆ విధంగా అధికారాన్ని ఇరుకున పెట్టేందుకు ఎత్తులు వేస్తుంది. ఇదిలా ఉండగా రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు కూడా వ్యూహరచనల చేస్తున్నట్టుగా సమాచారం. ఈ క్

డిఫెన్సులో పడిపోయింది.. ఎత్తుకు పైఎత్తులతో చిత్తు..? By DRK Raju , January 07
బాబొరిది దుర్మార్గపు పాలనా..  ఇప్పుడు ప్రజల ముంగిటకే పధకాలు
బాబొరిది దుర్మార్గపు పాలనా..  ఇప్పుడు ప్రజల ముంగిటకే పధకాలు

ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఉన్న చోట ప్రభుత్వ భూములను, లేని చోట  కొనుగోలు చేసి అయినా ప్రయివేట్ భూములను, అందరికీ ఆమోదయోగ్యమైన చోట పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామం వద్ద పేదలందరికీ ఇళ్లు పధకం ద్వారా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఎంపిక

బాబొరిది దుర్మార్గపు పాలనా..  ఇప్పుడు ప్రజల ముంగిటకే పధకాలు By DRK Raju , January 06
జగన్ కు వంతపాడుతున్న గంటా.. మరీ టిడిపి పరిస్థితేంటి..?
జగన్ కు వంతపాడుతున్న గంటా.. మరీ టిడిపి పరిస్థితేంటి..?

తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు గంట శ్రీనివాస రావు మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా  మారినట్టుగా కన్పిస్తుందిగా. మూడు రాజధానుల విషయంలో గంట సానుకూలంగా స్పందించండంతో అవుననే అనిపిస్తుంది కదూ. వస్తానికి జగన్ నిర్ణయాన్ని తెదేపా, చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరో పక్క ఆందోళనకు దిగిన అమరావతి రైతులకు సతి సమేతంగా వెళ్లి మరీ బాబోరు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రతిపాదనను మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు స్వాగతించండం రాజకీయ చర్చన

జగన్ కు వంతపాడుతున్న గంటా.. మరీ టిడిపి పరిస్థితేంటి..? By DRK Raju , January 06
శ్రీవారికి వివిఐపిల తాకిడి.. ఉత్తర ద్వార దర్శనమిస్తున్న వైకుంఠుడు..
శ్రీవారికి వివిఐపిల తాకిడి.. ఉత్తర ద్వార దర్శనమిస్తున్న వైకుంఠుడు..

తోలి ఏకాదశి నాడు ఉత్తర ద్వారంలో కొలువు దీరిన వైకుంఠుడు భక్త కోటికి దర్శనమిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి తెల్లవారము మొదలు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. దాంతో శ్రీవారికి వివిఐపిలు తాకిడి ఎక్కువైంది.  రాత్రి రెండు గంటలకు విరామ సమయం దర్శనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకొన్నార

శ్రీవారికి వివిఐపిల తాకిడి.. ఉత్తర ద్వార దర్శనమిస్తున్న వైకుంఠుడు.. By DRK Raju , January 06
జగన్ తో సీఎం కెసిఆర్ కుమ్మక్క.. కేసీఆర్ అంత మూర్ఖుడా.. ?
జగన్ తో సీఎం కెసిఆర్ కుమ్మక్క.. కేసీఆర్ అంత మూర్ఖుడా.. ?

పోతురెడ్డి పాడు విషయంలో కుట్రలు జరుగుతున్నాయని  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత  నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ , రంగారెడ్డి , నల్గొండ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత  నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు...తెలంగాణ పై ప్రభావంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేసంలో  టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం.. ఏ ఐ సిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ,టీడీపీ రావుల చంద్ర శేఖర్ , రిటైర్డ్  ఇంజినీర్లు, స

జగన్ తో సీఎం కెసిఆర్ కుమ్మక్క.. కేసీఆర్ అంత మూర్ఖుడా.. ? By DRK Raju , January 06
సినిమా వాళ్ళను టార్గెట్ చేసినట్టుందే.. 
లాలూచీ పడిందా..?
సినిమా వాళ్ళను టార్గెట్ చేసినట్టుందే.. లాలూచీ పడిందా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డితో లాలూచీ పడిందని ఎపిసిసి ఉపాధ్యక్షురాలు సుంకర‌ పద్మశ్రీ ఆరోపించారు. అమరావతి రాజధాని లో నిన్న మహిళలపై పోలీసుల దాడికి నిరసనగా‌ మందడంలో  రైతుల సంఘీభావంగా పద్మశ్రీ ధర్నాలో కూర్చున్నారు. వైజాగ్ లో స్టూడియోల నిర్మాణానికే సినిమా పెద్దలు మొగ్గుచూపుతున్నారని విమర్శించారు. అందుకే రాజధాని తరలింపు విషయంలో సినీలోకం చోద్యం చూస్తున్నట్టుగా వ్యవహరిస్తుందన్నారు.  రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ రైతులు,‌ మహిళలు ఆందోళన చేస్తుం

సినిమా వాళ్ళను టార్గెట్ చేసినట్టుందే.. 
లాలూచీ పడిందా..? By DRK Raju , January 05
ఆయన దేనిలో ఎక్స్‌పార్ట్ ప్రజలకు తెలుసు..
ఆయన దేనిలో ఎక్స్‌పార్ట్ ప్రజలకు తెలుసు..

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ను చూస్తే జాలివేస్తోందని వై ఎస్ ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్‌  ఆయనేమి పెద్ద ఎక్స్‌ పర్ట్‌ కాదనిఅభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంతాల ప్రతిపాదనల గురించి మాట్లాడే ఎక్స్‌ పర్ట్‌ అయన అని నేను అనుకోవడంలేదన్నారు. ఆయన దేనిలో ఎక్స్‌ పర్ట్‌ అనేది ప్రజలకు తెలుసన్నారు.  చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లు రాజకీయపార్టీలను నడిపే నైతిక హక్కులను కోల్పోయారని మండిపడ్డారు. భువనేశ్వరి వ్యాపారంలో భాగంగా అక్కడకు వచ్చినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. హెరిటేజ్‌ కోసం భూములు కొన్నారు.

ఆయన దేనిలో ఎక్స్‌పార్ట్ ప్రజలకు తెలుసు.. By DRK Raju , January 04
మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం..  ఇది తనకు ఎంతో సంతృప్తికరమైంది
మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం..  ఇది తనకు ఎంతో సంతృప్తికరమైంది

నూతన సంవత్సరంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన రెండో సంక్షేమ కార్యక్రమం ఆరోగ్య శ్రీ అని తెలిపారు (మొదటిది ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం). దీని ద్వారా రాష్ట్ర చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం ప్రకటించారు. ఏప్రిల్‌ నుంచి ప్రతినెల ఒక్కో జిల్లాలో 2029 వ్యాధులకు చికిత్స విస్తరణ జరుపుతాం. పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నా. నాడు చెప్పిన మాట ప్రకారం రూ.వెయ్యి దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపచేస్తాం. రూ.ఐదు లక్షల ఆదాయంలోపు వారు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తాం. అర్హలైన వారందరిక

మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం..  ఇది తనకు ఎంతో సంతృప్తికరమైంది By DRK Raju , January 04
విమానాశ్రయంపై రాకెట్ దాడి.. కమాండర్లతో  సహా 8 మంది మృతి
విమానాశ్రయంపై రాకెట్ దాడి.. కమాండర్లతో  సహా 8 మంది మృతి

బాగ్దాద్ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో రెండు దేశాలకు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లతో  సహా 8 మంది దుర్మరణం చెందారు. ఇరాన్ మద్దతుదారులు కొందరు రెండు రోజుల క్రితం ఇరాక్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి చేయడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయంపై ఈ తెల్లవారుజామున జరిగిన రాకెట్ దాడిలో ఇరాన్, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇరాక్ మీడియా పేర్కొంది. విమానాశ్రయ కార్గోహాల్‌ను మొత్తం

విమానాశ్రయంపై రాకెట్ దాడి.. కమాండర్లతో  సహా 8 మంది మృతి By DRK Raju , January 03
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...