Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Devarakonda Swaroopa

Email: [email protected]

Mobile: 9290988099

జగన్ చేసే పని వాళ్ళ మెడలకు ఉచ్చులా చుట్టుకుంటుంది
జగన్ చేసే పని వాళ్ళ మెడలకు ఉచ్చులా చుట్టుకుంటుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో అనూహ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో నీరబ్ కుమార్‌కి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారిని రాష్ట్ర ప్రభుత్వమే బదిలీ చేసిన సంఘటన గత 10-15 ఏళ్లలో చోటు చేసుకోలేదు. ప్రభుత్వం హయాంలో పనిచేసే ఐఏఎస్‌లను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అయితే, ఆ బదిలీ ఉత్తర్వులు జారీ చేసేది మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే.

ఇలా దాడులు జరుగుతుంటే యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధుల బృందం జమ్మూకశ్మీర్‌ పర్యటనకు వెళ్తుందా?
ఇలా దాడులు జరుగుతుంటే యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధుల బృందం జమ్మూకశ్మీర్‌ పర్యటనకు వెళ్తుందా?

కొత్త చట్టాలు చేసినప్పటికి కశ్మిర్ లో పరిస్థితి లో ఏ మాత్రం మార్పు రావట్లేదు.పాక్ ఎప్పటికప్పుడు కాశ్మీర్ పై ఎదో విధంగా విషం చిమ్ముతూనే ఉంది.జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఆంక్షలు విధించిన కేంద్రం ఇటీవల సడలించింది. దీంతో ఉగ్రమూకలు దాడులకు తెగబడుతున్నాయి. దేశమంతా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న వేళ ఆదివారం శ్రీనగర్‌ లోని సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్‌ దాడిలో ఆరుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే.

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...