Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Amaleswara rao M N

Email: amal.murala369@gmail.com

Mobile: 9948091198

కింజరాపు ఫ్యామిలీతో పోరాడుతున్న ఆ యువ నేతలకు పోలిటికల్ ఫ్యూచర్ ఉందా?
కింజరాపు ఫ్యామిలీతో పోరాడుతున్న ఆ యువ నేతలకు పోలిటికల్ ఫ్యూచర్ ఉందా?

శ్రీకాకుళం టీడీపీ అనగానే మొదట గుర్తొచ్చేది దివంగత ఎర్రన్నాయుడు కుటుంబం. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఎర్రన్న హఠాత్తు మరణంతో ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు, సోదరుడు అచ్చెన్నాయుడులు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా మారారు. ముఖ్యంగా 2014 నుంచి వీరి హవా ఎక్కువగా నడుస్తుంది. వీరికి చెక్ పెట్టడం వైసీపీ వల్ల కావడం లేదు. సరే 2014 లో టీడీపీ గాలి ఉంది కాబట్టి ఓడించడం కష్టమైందని అనుకున్న,  2019లో వైసీపీ గాలి ఉన్న వారి గెలుపు ఆగలేదు. ఇద్దరు మరోసారి విజయం సాధించారు.

గంటాకు అసలు మేటర్ తెలిసిందా? వైజాగ్ టీడీపీలో షాకింగ్ ఛేంజ్...
గంటాకు అసలు మేటర్ తెలిసిందా? వైజాగ్ టీడీపీలో షాకింగ్ ఛేంజ్...

ఏపీలో పార్టీలు, నియోజకవర్గాలు మారి విజయాలు సొంతం చేసుకోవడం ఒక్క గంటా శ్రీనివాసరావుకే సాధ్యమని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గంటా...1999లో అనకాపల్లి టీడీపీ ఎంపీగా గెలిచారు. ఇక 2004లో చోడవరం టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత టీడీపీకి అధికారం లేకపోవడం, పైగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రావడంతో అందులోకి వెళ్ళిపోయి, 2009లో అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. నెక్స్ట్ పి‌ఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనం కావడంతో మంత్రి అయ్యి, కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కాంగ్రె

సీబీఐ వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. ఏం జ‌రుగుతోంది?  ఇలా ఎందుకు?
సీబీఐ వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. ఏం జ‌రుగుతోంది?  ఇలా ఎందుకు?

రాష్ట్రంలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ.. రాష్ట్రంలోని వైసీపీ ప్ర‌భుత్వంతో మ‌చ్చిక చేసుకున్న‌ట్టుగా సంకేతాలు వస్తున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాల‌ను కేంద్రంలోని పెద్ద‌లు కొనియాడ‌తారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చూపించార‌ని రాజ్య‌స‌భ‌లో ఆయన‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తారు. జ‌గ‌న్‌ను ప్ర‌జ‌ల ముఖ్య‌మంత్రిగా పేర్కొంటారు. ఈ ప‌రిణామం గ‌మ‌నిస్తే.. ఇక‌, బీజేపీ.. రాష్ట్రంలోని జ‌గ‌న్‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు రెడీ అయింద‌ని అన

రాజమండ్రి లోకల్ ఫైట్: టీడీపీ వర్సెస్ వైసీపీ..ఎడ్జ్ ఎవరికి ఉంది?
రాజమండ్రి లోకల్ ఫైట్: టీడీపీ వర్సెస్ వైసీపీ..ఎడ్జ్ ఎవరికి ఉంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో స్థానిక సమరం మొదలు కానున్న విషయం తెలిసిందే. మార్చి 15లోపు ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అటు ఎన్నికల సంఘం కూడా స్థానిక సమరాన్ని వీలైనంత త్వరగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇక స్థానిక ఎన్నికల్లో సత్తా చాటెందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరిలోని రాజమండ్రి నగర పాలక సంస్థని కైవసం చేసుకోడానికి రెండు పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

లోకల్ ఫైట్: వైసీపీ గెలిచే మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవేనా?
లోకల్ ఫైట్: వైసీపీ గెలిచే మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలుకాబోతుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయాలని హీట్ ఎక్కించనున్నాయి. ఇప్పటికే మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక లోకల్ ఫైట్‌ షురూ కావడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటెందుకు గ్రౌండ

బాబు వ్యూహం: జగన్‌పై నెగిటివ్... మూడు ప్రాంతాల్లో చేసేది ఇదే?
బాబు వ్యూహం: జగన్‌పై నెగిటివ్... మూడు ప్రాంతాల్లో చేసేది ఇదే?

ప్రజల మేలు కోసం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాన్ని మొదట వ్యతిరేకించేదెవరో...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం తెలుసు. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దానిపై రాజకీయం చేస్తూనే ఉన్నారు. జగన్‌కు కనీస సమయం ఇవ్వకుండా నెలరోజుల్లోపు నుంచే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబుకు అధికారం కోల్పోయామనే బాధ కావొచ్చు, జగన్ మీద ఉన్న కోపం కావొచ్చు, ఆయన్ని వెంటనే దించేసి అధికారం లాగేసుకోవాలనే కసితో ముందుకెళుతున్నారు.

జగన్‌కు ‘మద్యం’ నష్టం తెచ్చి పెడుతుందా?
జగన్‌కు ‘మద్యం’ నష్టం తెచ్చి పెడుతుందా?

జగన్...ఏదైనా మాట ఇస్తే..దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారని సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో..ఇప్పుడు అధికారంలోకి రాగానే తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆడపడుచుల కష్టాలని చూసి మద్యపాన నిషేదం దిశగా అడుగులేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. తన పాదయాత్రలో మద్యం వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని గమనించిన జగన్..మద్యపాన నిషేధం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి... అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధమే లక్ష్యంగా ఆయన పని చేస్తున

వైసీపీలో ఆ కమ్మ నేతల కాంప్రమైజ్...జగన్ కోసమే?
వైసీపీలో ఆ కమ్మ నేతల కాంప్రమైజ్...జగన్ కోసమే?

ఏపీలో రాజకీయ పార్టీలు కులాల బేస్ మీద నడుస్తాయనే సంగతి తెలిసిందే. ఒక్కో పార్టీలో ఒక్కో కులం హవా ఉంటుంది. అయితే ఇప్పుడు అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువగానే ఉంటుంది. కానీ టీడీపీ మాదిరిగా ఒక్క కమ్మ కులానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లాంటి పనులు జగన్ చేయరు. పార్టీలో అన్నీ వర్గాలకు సమన్యాయం చేస్తారు. ముఖ్యంగా టీడీపీకి ఎక్కువ అండగా ఉండే కమ్మ నేతలు వైసీపీలో కూడా బాగానే ఉన్నారు. వారికి జగన్ అంటే ఎక్కువ అభిమానం కూడా ఉంటుంది. అలా ఉన్నవారికి ఉదాహరణగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీ

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...