Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

saibabu Mallula

Email: mallulasai@gmail.com

Mobile: 9393935343

తిండి కోసం అంత ఖర్చు పెడతాడా ? ' వామ్మో ' కిమ్ ' మాములోడివి కాదయ్యో ?
తిండి కోసం అంత ఖర్చు పెడతాడా ? ' వామ్మో ' కిమ్ ' మాములోడివి కాదయ్యో ?

ఉత్తర కొరియా నియంతగా, ప్రపంచ దేశాల అధ్యక్షులలో అందరి కంటే భిన్నమైన వాడిగా పేరుపొందిన కిమ్ జోంగ్ ఉన్ ప్రతి పనిలోనూ విశిష్టతను కోరుకుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆయనపై అందరి దృష్టి ఉంటుంది. ఆయన చేసే చేష్టలు, చర్యలు ప్రతిదీ సంచలనంగానే ఉంటుంది. నలుగురు ది ఒకదారైతే , తనది మరోదారి అన్నట్లుగా ఆయన వ్యవహారం ఉంటుంది. ఆయన అధికారం దక్కించుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి పనిలోనూ ప్రతి సందర్భంలోనూ సంచలన దిశగానే అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. అలాగే వ్యక్తిగత విషయాల దగ్గరికి వచ్చేసరికి ఆయన ప్రతిదీ గోప్యం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పై కేసు నమోదు ?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పై కేసు నమోదు ?

టిఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం తామే అన్నట్లుగా బిజెపి వ్యవహరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విధానాలపై తరచుగా ప్రశ్నిస్తూ, బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. 2024లో ఏదో ఒక రకంగా పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని బీజేపీ నాయకులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ ఈ క్రమంలోనే ప్రజల్లో బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఈ మధ్యకాలంలోనే బాధ్యతలు స్వీకరించిన ఎంపీ బండి సంజయ్ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అ

హెరాల్డ్ ఎడిటోరియల్ : స్నేహానికీ 'నీళ్లు ' వదిలేశారా ? ఇద్దరు మిత్రులకు ఏమైంది ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : స్నేహానికీ 'నీళ్లు ' వదిలేశారా ? ఇద్దరు మిత్రులకు ఏమైంది ?

స్నేహమంటే ఇదేరా అన్నట్టుగా ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు ఒకరికొకరు అన్ని విషయాల్లో సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గతంలో ఏ ఇద్దరు ముఖ్యమంత్రులు లేనంత చనువు ఈ ఇద్దరి మధ్య ఏర్పడింది. రానురాను వీరి స్నేహం బలపడింది. తనకు రాజకీయ బద్ధశత్రువుగా భావిస్తూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కకూడదనే మరో కోణంలోనూ, జగన్ కు కెసిఆర్ ఎన్నికల సమయంలో అన్ని రకాలుగా సహాయపడ్డాడు. ఏపీలో జగన్ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వెళ్లి మర

ప్రకటనలు విమర్శలేనా ? ఇంకేమీ పట్టించుకోరా ?
ప్రకటనలు విమర్శలేనా ? ఇంకేమీ పట్టించుకోరా ?

నీతులు చెప్పే వాడు ఎవడూ వాటిని పాటించరు అనే మాటలు అక్షరాల నిజం చేస్తున్నారు ఏపీ బీజేపీ నాయకులు. తరచుగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ విమర్శలు చేసేందుకు పోటీ పడుతున్న బిజెపి నాయకులు ప్రజా సమస్యల విషయంలో మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన నాయకులు తమ స్థాయిని మరింత గా తగ్గించుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా బి

కేసీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ ? జగన్ పై అందుకే ఇలా ?
కేసీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ ? జగన్ పై అందుకే ఇలా ?

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు మధ్య ఎంతటి స్నేహం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక వివాదాలపై వీరిద్దరూ కలిసికట్టుగా కూర్చుని పరిష్కారం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా, సామరస్యపూర్వకంగా అప్పటి వాతావరణం నడిచింది. రాజకీయంగానూ ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ తమ ఉమ్మడి శత్రువైన చంద్రబాబును ఇరుకున పెట్టే విధంగా ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు మిత్రుల మధ్య తాజాగా ఓ వివాదం చెలరేగింది. విభజన చట్టాలకు తూట్లు ప

మీడియా మంటలు: అతడు కడుపు మండి రాయి వేస్తే ... అందరి మీదా రాళ్లేసిన టీవీ 5
మీడియా మంటలు: అతడు కడుపు మండి రాయి వేస్తే ... అందరి మీదా రాళ్లేసిన టీవీ 5

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీవీ 5 ప్రధాన కార్యాలయం సెక్యూరిటీ రూమ్ అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టడం, దీనిపై సదరు టీవీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత సదరు చానల్ లో దీనిపై నిరంతరం కథనాలు వేస్తూ, ఉద్దేశపూర్వకంగానే తమ చానల్ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారని, దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని, ముఖ్యంగా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాము వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తున్నాము అనే ఉద్దేశంతో ఆ పార్టీ నాయకులు ఈ దాడికి పాల్పడ్డారంటూ, అదేపనిగా కథనాలు వస్తూనే ఉన్న

ప్రతిపక్ష హోదా కి బాబు దూరం కాబోతున్నాడా ? కొడాలి వ్యాఖ్యలకు అర్థం ఏంటి ?
ప్రతిపక్ష హోదా కి బాబు దూరం కాబోతున్నాడా ? కొడాలి వ్యాఖ్యలకు అర్థం ఏంటి ?

కొద్ది రోజులుగా టీడీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వ్యవహారశైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తరచుగా అసంబద్ధంగా చేస్తున్న వ్యాఖ్యలకు వైసిపి నాయకులు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు వైసిపి మంత్రి , ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు మరో నాలుగు రోజుల్లో ఆ పదవి పోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. విశాఖలో

బాబు కి అందుకే అవకాశం దక్కడం లేదా ? అయ్యో పాపం !
బాబు కి అందుకే అవకాశం దక్కడం లేదా ? అయ్యో పాపం !

విశాఖ లో ఎల్ జి పాలిమర్స్ లో విష వాయువు లీక్ అయిన ఘటనలో ప్రమాద బాధితులను పరామర్శించి రాజకీయంగా మైలేజ్ పొందడంతోపాటు, ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే అవకాశం చంద్రబాబు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో ఇంటికే పరిమితమై పోవడంతో విశాఖకు వెళ్లి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాన్ని చేజార్చుకున్నారు. ప్రస్తుతం కరోనా కారణం గా ఎక్కడి వారిని అక్కడే ఉండాలి అంటూ నిబంధనలు ఉన్నాయి. ఏపీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు విశాఖకు వెళ్లి హడావుడి చేయాలని నిశ్చయించుకున్నారు. అయితే ఏపీ, తెలంగాణలోనూ తనకు

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...