Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

P Rajasekhar Reddy

Email: [email protected]

Mobile: 9618543767

చంద్రబాబు యూటర్న్ పితామహుడు..భారత రాజ్యాంగాన్ని చంద్రబాబు మంటగలిపారు : ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
చంద్రబాబు యూటర్న్ పితామహుడు..భారత రాజ్యాంగాన్ని చంద్రబాబు మంటగలిపారు : ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రైతుల భూములను తన సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు ధారాదత్తం చేసి రైతుల సొమ్మును నొక్కేశారని అన్నారు. అమాయకమైన ప్రజలను ముందు ఉంచి వీళ్లు నాయకులుగా చలమణీ అవుతూ చేసిన విధానాన్ని ప్రభుత్వ పరంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ భూ దందా వ్యవహారంలో ఎంతో హుందాగా వ్యవహరించినట్టు బయటకు చెప్పుకుంటున్న టీడీ నేతల వివరాలను డాక్యుమెంట్లతో సహా ముందు ఉంచుతామని తెలిపారు. 

అమరావతిలో భూములు కొన్న టీడీపీ నేతలు వీళ్లే... సీఐడీ దర్యాప్తులో షాకింగ్ నిజాలు...?
అమరావతిలో భూములు కొన్న టీడీపీ నేతలు వీళ్లే... సీఐడీ దర్యాప్తులో షాకింగ్ నిజాలు...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడచిన ఐదేళ్లలో అధికారంలో ఉన్న సమయంలో రాజధాని ఏర్పాటు ప్రాంతంపై సన్నిహితులకు లీకులు ఇచ్చారని రైతుల నుండి సన్నిహితులు భారీగా భూములు కొనుగోలు చేసిన తరువాత రాజధానిగా అమరావతిని ప్రకటించారని క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) దర్యాప్తులో వెల్లడైంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో కొందరు టీడీపీ నేతలపై కేసులు పెట్టేందుకు సీఐడీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కీలక ఆదేశాలు... పోలీసులకు షాక్ తప్పదా...?
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కీలక ఆదేశాలు... పోలీసులకు షాక్ తప్పదా...?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ గురించి సుప్రీం మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ కు సుప్రీం కోర్టు విధివిధానాలను నిర్దేశించింది. సుప్రీం కోర్టు విచారణ కమిషన్ కు నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే ఉల్లంఘించిన వారిని బాధ్యులుగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఆధ్వర్యంలో ధర్మాసనం పోలీసుల ఎన్ కౌంటర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. 

డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి షాకింగ్ న్యూస్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు...?
డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి షాకింగ్ న్యూస్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు...?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డుల భద్రత కొరకు నిన్నటినుండి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఆర్బీఐ విడుదల చేసిన ఒక నోటిఫికేషన్లో దేశీయ లావాదేవీల కొరకు ఏటీఎంలలో, పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్స్ వద్ద మాత్రమే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వర్తించే విధంగా ఉండాలని పేర్కొంది. విడిగా ధరఖాస్తు చేసుకున్న వారికి తమ డెబిట్, క్రెడిట్ కార్డులను ఆన్ లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్ లెస్ లావాదేవీలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...