Indiaherald Group of Publishers P LIMITED

X
crop image
x

Deepak Prasad

Email: [email protected]

Mobile: 8247742176

బ్రేకింగ్ న్యూస్: సెలవుపై వెళ్లనున్న ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
బ్రేకింగ్ న్యూస్: సెలవుపై వెళ్లనున్న ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం తక్షణం చీఫ్‌ సెక్రటరీ పోస్టు నుంచి వైదొలగి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించాలంటూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాధాన్యం లేని హెచ్‌ఆర్‌డీ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించడ

బ్రేకింగ్ న్యూస్: సెలవుపై వెళ్లనున్న ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం By Deepak Prasad, November 06
నెటిజన్‌ కామెంట్ కి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన అభిషేక్ బచ్చన్
నెటిజన్‌ కామెంట్ కి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన అభిషేక్ బచ్చన్

ఓ నెటిజెన్ కామెంట్ కి బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే అభిషేక్‌ బచ్చన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సోమవారం ఓ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘జీవించడానికి గల ప్రయోజనాన్ని తెలుసుకోండి. జీవితానికి ఓ గోల్‌ను ఏర్పాటు చేసుకోండి. అసాధ్యమైన దానిని సాధించి.. అది అసాధ్యమైన పని కాదని ఈ ప్రపంచానికి తెలియజేయండి’ అని పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్‌ అభిషేక్ బచ్చన్ ను నిరుద్యోగిగా పేర్కొంటూ కామెంట్‌ చేశారు.

నెటిజన్‌ కామెంట్ కి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన అభిషేక్ బచ్చన్ By Deepak Prasad, November 06
కెసిఆర్ బెదిరింపులకి భయపడం ఆర్టీసీ ని తీసేయాలంటే వారి అనుమతి కావాలి:అశ్వథామరెడ్డి
కెసిఆర్ బెదిరింపులకి భయపడం ఆర్టీసీ ని తీసేయాలంటే వారి అనుమతి కావాలి:అశ్వథామరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసి జేఏసీ కి ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విధుల్లో చేరడానికి ఆర్టీసి కార్మికులకు నవంబర్ 5 వరకు గడువు ఇవ్వగా కేవలం 11 మంది ఆర్టీసి కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో జేఏసీ నేతలు, రాజకీయ పార్టీలు, సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు, ప్రజా సంఘాలతో ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన డెడ్‌లైన్‌ పై చర్చించారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసినా కార్మికులు చెక్కుచెదరలేదని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు.

కెసిఆర్ బెదిరింపులకి భయపడం ఆర్టీసీ ని తీసేయాలంటే వారి అనుమతి కావాలి:అశ్వథామరెడ్డి By Deepak Prasad, November 05
తహసీల్దార్ హత్య నిందితుడు సురేష్ గురించి ఆసక్తికర నిజాలు బయటపెట్టిన నిందితుడి పెదనాన్న
తహసీల్దార్ హత్య నిందితుడు సురేష్ గురించి ఆసక్తికర నిజాలు బయటపెట్టిన నిందితుడి పెదనాన్న

తెలంగాణ రాష్ట్రం లోని రంగారెడ్డి జిల్లా అభుల్లాపూర్మేట్ తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని షాక్ కు గురి చేసింది. అందరూ చూస్తుండగా పట్ట పగలు నిందుతుడు నేరుగా ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లి తహసీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తహసీల్దార్ కాలి బూడిద అయ్యారు. ఈ ఘటనను తెలంగాణ సీఎం కెసిఆర్ ఖండించారు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విజయా రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు వున్నారు. ఈ ఘటన తో విజయా రెడ్డి కుటుంబ సభ్యులు తీరని శోకసంద్రంలో

తహసీల్దార్ హత్య నిందితుడు సురేష్ గురించి ఆసక్తికర నిజాలు బయటపెట్టిన నిందితుడి పెదనాన్న By Deepak Prasad, November 05
ఏపీ కొత్త సీఎస్ ఈమే, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీచేయనున్న ప్రభుత్వం
ఏపీ కొత్త సీఎస్ ఈమే, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీచేయనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసింది. ఆయన్ను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎస్ ఆకస్మిక బదిలీ రాష్ట్రం లో సంచలనం గా మారింది. ఎల్వీ సుబ్రమణ్యం తక్షణం చీఫ్‌ సెక్రటరీ పోస్టు నుంచి వైదొలగి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించాలంటూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ కొత్త సీఎస్ ఈమే, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీచేయనున్న ప్రభుత్వం By Deepak Prasad, November 05
విలీనమా? విరామనా? రేపటి తో ముగియనున్న తెలంగాణ ప్రభుత్వ అల్టిమేటం.
విలీనమా? విరామనా? రేపటి తో ముగియనున్న తెలంగాణ ప్రభుత్వ అల్టిమేటం.

తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు రేపటి తో నెల రోజులు అవుతుంది. సమ్మె పై ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. తాజా గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగంలో చేరడానికి మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 5 లోపు కార్మికులు బేషరతుగా ఉద్యోగాల్లో చేరవచ్చు అని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోకపోతే ఆర్టీసీ లో ప్రైవేట్ ఆపరేటర్లని 100% అనుమతిస్తామని అల్టిమేటం విధించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసి లో ప్రైవేట్ బస్సులను 50%

విలీనమా? విరామనా? రేపటి తో ముగియనున్న తెలంగాణ ప్రభుత్వ అల్టిమేటం. By Deepak Prasad, November 04
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...