Indiaherald Group of Publishers P LIMITED

X
crop image
x

Murali

Email: [email protected]

Mobile: 9849335325

అయోధ్య తీర్పుకు గెలుపోటములతో సంబంధం లేదు: ప్రధాని మోదీ
అయోధ్య తీర్పుకు గెలుపోటములతో సంబంధం లేదు: ప్రధాని మోదీ

సుప్రీంకోర్టు తీర్పును గెలుపోటములుగా చూడవద్దని.. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. సుప్రీం ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని ఇదొక కొత్త అధ్యాయమని అన్నారు. అన్ని వర్గాల వాదనలను సుప్రీం కోర్టు ఎంతో ఓపిగ్గా ఆలకించిందని.. ఏకగ్రీవంగా తీర్పు వెలువరించిందని అన్నారు. అందరినీ ఒప్పించడం అంత సులువైన విషయం కాదని ఈ సందర్భంగా న్యాయమూర్తులకు, న్యాయాలయాలకు ప్రధాని అభినందనలు తెలిపారు. అయోధ్య అంశంపై అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో జాతినుద్ద

అయోధ్య తీర్పుకు గెలుపోటములతో సంబంధం లేదు: ప్రధాని మోదీ By Murali , November 09
టీడీపీకి బై.. బీజేపీకి జై.. అంటున్న గంటా శ్రీనివాసరావు!
టీడీపీకి బై.. బీజేపీకి జై.. అంటున్న గంటా శ్రీనివాసరావు!

మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీ అనేక కుదుపులకు గురవుతోంది. ఎన్నికల్లో 23 సీట్లే గెలుచుకోవటమేంటని తల పట్టుకుంటున్న అధినేతకు పార్టీ ఫిరాయింపులతో తల బొప్పికడుతున్నట్టే ఉంది. ‘టీడీపీ నుంచి బీజేపీలోకి త్వరలో మరింత చేరికలు ఉంటాయి’ అని ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు పలు వేదికలపై స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇవి నిజమనిపిస్తూ.. అగ్ర టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నారనే వార్త ఇప్పుడు మీడియాలో వస్తున్నాయి. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దల్ని కలిసి మంతనాలు జరిపారనే వార్తలు

టీడీపీకి బై.. బీజేపీకి జై.. అంటున్న గంటా శ్రీనివాసరావు! By Murali , November 08
లాంగ్ మార్చ్ సభలో అపశృతి.. కరెంట్ షాక్ తో నలుగురికి గాయాలు
లాంగ్ మార్చ్ సభలో అపశృతి.. కరెంట్ షాక్ తో నలుగురికి గాయాలు

ఇసుక సమస్యపై జనసేన అధినేత చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో అపశృతి జరిగింది. పాత జైలు రోడ్డు ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యుద్ఘాతం జరిగి నలుగురు కార్యకర్తలు గాయపడ్డారు. హుటాహుటిని వారిని ఆంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. సభ ఎదురుగా ఏర్పాటు చేసిన బారికేడ్ల మీద కరెంట్ వైర్లు తెగి పడడంతో కార్యకర్తలకు కరెంట్ షాక్ కు గురయ్యారు. వెంటనే అక్కడ జనరేటర్ ద్వారా పవర్ సప్లైను నిలిపివేశారు. దీంతో సభ వద్ద ఆందోళన చెలరేగింది. ప్రస్తుతం క్షతగాత్రులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.

లాంగ్ మార్చ్ సభలో అపశృతి.. కరెంట్ షాక్ తో నలుగురికి గాయాలు By Murali , November 03
విరిగిన రైలు పట్టా.. శ్రీకాకుళంలో తప్పిన ఘోర ప్రమాదం
విరిగిన రైలు పట్టా.. శ్రీకాకుళంలో తప్పిన ఘోర ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో ఓ ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పి వందలాది మంది ప్రాణాలు నిలబడ్డాయి. లోకో పైలట్ అప్రమత్తతే ఓ దుర్ఘటన జరుగకుండా కాపాడింది. దిగా నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలుకు ఈ ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో విరిగిన పట్టాను గమనించిన లోకో పైలట్ చాకచక్యంగా రైలును ఆపేశాడు. అప్పటికే ఇంజిన్ తో సహా మూడు భోగీలు విరిగిన పట్టా మీదుగా వెళ్లిపోయాయి. తాను విరిగిన పట్టాను గమనించి రైలును ఆపే క్రమంలో మూడు భోగీలు వెళ్లిపోయాయి. అయితే ఎటువంటి ప్రమాదం జరుగకుండా రైలును ఆపేయడంతో ప్రమాదం తప్పింది.

విరిగిన రైలు పట్టా.. శ్రీకాకుళంలో తప్పిన ఘోర ప్రమాదం By Murali , November 02
లోకేశ్ సంచలన నిర్ణయం.. ఇసుక కొరతపై రేపు ఒకరోజు దీక్ష
లోకేశ్ సంచలన నిర్ణయం.. ఇసుక కొరతపై రేపు ఒకరోజు దీక్ష

ఆంధ్ర ప్రదేశ్ ను ప్రస్తుతం ఇసుక తుఫాను అల్లకల్లోలం చేస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఇసుకతో రాష్ట్ర ప్రభుత్వన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇసుక కొరతతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. అధికార, ప్రతిపక్షాలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నా.. ప్రధానంగా ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు నష్టపోతున్నారు. ఈ అంశం తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీనిపై ప్రతి రోజూ పోరాటాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇసుక కొరతపై, రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా దీక్ష చేపట్టనున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.

లోకేశ్ సంచలన నిర్ణయం.. ఇసుక కొరతపై రేపు ఒకరోజు దీక్ష By Murali , October 29
సోషల్ మీడియాపై కేంద్రం ఆంక్షలు షురూ.. ఇకపై జాగ్రత్త గురూ!
సోషల్ మీడియాపై కేంద్రం ఆంక్షలు షురూ.. ఇకపై జాగ్రత్త గురూ!

ప్రజల రోజువారీ జీవనంలో సోషల్ మీడియా ఓ భాగమైపోయింది. పేపర్ కంటే టీవీల్లో త్వరగా వార్త తెలుస్తుందనుకుంటే దాని కంటే వేగంగా సోషల్ మీడియా వచ్చి చేరింది. ప్రజల చేతిలోని సెల్ ఫోన్స్ లో అత్యంత వేగంగా వార్తలు వచ్చేస్తున్నాయి. వార్తలు వస్తే పర్లేదు కానీ.. సోషల్ మీడియా విస్తృతి వల్ల విద్వేషాలు, తప్పుడు వార్తల ప్రచారం ఎక్కువై సమాజంలో అలజడులకు కారణమైపోతోంది. దీనిని నియంత్రించేందుకు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రణాళికలు లేకపోవటంతో ఇకపై సోషల్ మీడియా వ్యవస్థపై నియంత్రణ విధించేందుకు కేంద్రం సిద్దమవుతోంది.

సోషల్ మీడియాపై కేంద్రం ఆంక్షలు షురూ.. ఇకపై జాగ్రత్త గురూ! By Murali , October 21
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...