Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Sailaja Seetha

Email: -NA-

Mobile: 6300680798

పెరిగిపోతున్న పరధ్యానంలో పవన్ అయోమయంలో క్రిష్ !
పెరిగిపోతున్న పరధ్యానంలో పవన్ అయోమయంలో క్రిష్ !

పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడమే చాల కష్టం అని అనుకునే పరిస్థితులలో ఇప్పుడు ఏకంగా ఒకేసారి పవన్ రెండు సినిమాలను లైన్ లో పెట్టడమే కాకుండా ఆ రెండు సినిమాల షూటింగ్ ను పరుగులు తీయించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘పింక్’ రీమేక్ కు పవన్ రోజులు వారీగా కాల్ షీట్స్ ఇస్తే క్రిష్ దర్శకత్వం వహిస్తున్న మూవీకి పవన్ గంటల వారీగా కాల్ షీట్స్ ఇచ్చి ఆరోజుకు అతడి పనుల ఒత్తిడిని బట్టి తనకు ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు క్రిష్ మూవీ కోసం పని చేస్తాన

పెరిగిపోతున్న పరధ్యానంలో పవన్ అయోమయంలో క్రిష్ ! By Sailaja Seetha, February 14
అల్లు అర్జున్ మహేష్ లకు ప్రొడ్యుసర్ గిల్డ్ పెట్టిన పెద్ద షాక్ !
అల్లు అర్జున్ మహేష్ లకు ప్రొడ్యుసర్ గిల్డ్ పెట్టిన పెద్ద షాక్ !

సినిమాల నిర్మాణ విషయంలో పెరిగిపోతున్న ఖర్చును నియంత్రించడానికి హద్దు అదుపు లేకుండా పెరిగిపోతున్న టాప్ హీరోల పారితోషికాన్ని నియంత్రించడానికి నిర్మాత హక్కులను పరిరక్షిస్తూ ఏర్పాటు చేయబడ్డ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం మహేష్ అల్లు అర్జున్ లకు ఊహించని షాక్ ఇచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది. ఈ సంకాంత్రి రేసుకు వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ రియల్ కలక్షన్స్ ఫిగర్స్ తమకు కావాలి అంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పటికే ఈ మూవీ నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ మహేష్ లకు ప్రొడ్యుసర్ గిల్డ్ పెట్టిన పెద్ద షాక్ ! By Sailaja Seetha, February 11
అఖిల్ సక్సస్ కు విజయ్ దేవరకొండ సెంటిమెంట్ !
అఖిల్ సక్సస్ కు విజయ్ దేవరకొండ సెంటిమెంట్ !

వరస పరాజయాలతో అవస్థ పడుతూ హ్యాట్రిక్ ఫెయిల్యూర్ హీరోగా ఇండస్ట్రీలో ముద్ర వేయించుకున్న అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న మూవీకి ఎవరు ఊహించని ఒక టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ ను రేపు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం వరకు ఈ మూవీకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. బ్యాచలర్ పదాన్ని టైటిల్ గా పెట్టి మోస్ట్ ఎలిజిబుల్ అన్న పదాన్ని చిన్న అక్షరాలుగా ఈ టైటిల్ పైన వేస్తారని టాక్. అల్లు అరవింద్ గీత ఆర్

అఖిల్ సక్సస్ కు విజయ్ దేవరకొండ సెంటిమెంట్ ! By Sailaja Seetha, February 03
పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు షాక్ అయి ఆశ్చర్యపడుతున్న నందమూరి అభిమానులు !
పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు షాక్ అయి ఆశ్చర్యపడుతున్న నందమూరి అభిమానులు !

తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలలు పూర్తి కాకుండానే అధికారంలోకి వచ్చిన నందమూరి తారకరామారావు పొలిటికల్ రికార్డును ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ టాప్ హీరో బ్రేక్ చేయలేకపోయాడు. ఎన్టీఆర్ లాగే అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి కావాలని చిరంజీవి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీనితో తన అన్న సాధించలేని ఘన కార్యాన్ని సాధించాలని ప్రయత్నించిన పవన్ కు తన అన్న కన్నా తక్కువ ఓట్లు పడినా తన ఓటమిని అంగీకరించకుండా తిరిగి రాజకీయాలలో రాణించాలని పవన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమధ్యనే ‘జనసేన’ కు భారత

పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు షాక్ అయి ఆశ్చర్యపడుతున్న నందమూరి అభిమానులు ! By Sailaja Seetha, February 02
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...