Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Ram Kumar Kothuru

Email: kothuru.ram@gmail.com

Mobile: 8317555937

కరోనా పై యుద్దం : విశ్లేషకులు సైతం మెచ్చుకుంటున్న కేసీఆర్ వ్యూహం ...!
కరోనా పై యుద్దం : విశ్లేషకులు సైతం మెచ్చుకుంటున్న కేసీఆర్ వ్యూహం ...!

వామ్మో... అయ్యో... కరోనా వస్తుంది… ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగానిద్రలేకుండా చేస్తున్న విషయం. దీనికోసం మన పాలకులు ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఆ కొంత భయాన్ని మరిచిపోయే విధంగా ప్రయత్నాలు చెయ్యాలి. రాష్ట్ర ప్రజలు కానీ లేక దేశ ప్రజలు కానీ లేదా మరి ఏ దేశం కానీ అది ఎవరైనా ఎక్కడి వారు అయినా సరే, ప్రజల్లో ఒక్కసారి భయం మొదలైందంటే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అందంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు. నిజానికి మన దేశంలో కొంత మంది అమాయక జనం ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేక పోలేదు. 

మహారాష్ట్రలో లాక్ డౌన్ ఎక్కువ రోజులు కొనసాగనుందా..?!
మహారాష్ట్రలో లాక్ డౌన్ ఎక్కువ రోజులు కొనసాగనుందా..?!

మహారాష్ట్రలోని ముంబై లో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరిగిపోతుంది. ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచమంతటా లాక్ డౌన్ ఎత్తేసినా... మహారాష్ట్రలో అది జరగబోదని కొంతమంది రాజకీయ వేత్తలు చెబుతున్నారు. మహారాష్ట్రలో 490 కేసులు నమోదు కాగా... అందులోని 278 కేసులు ముంబై నగరంలో నమోదు అయినవే. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల కంటే ముంబై నగరానికి చెందిన చాలామంది తబ్లీజీ జమాత్ వేడుకలో పాల్గొన్నారు. అయితే వీరి నమూనాలను సేకరించి వైద్య పరీక్షలు

రూ.100 కోట్లని విరాళంగా ఇచ్చిన టిక్ టాక్ ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న నెటిజన్లు..!
రూ.100 కోట్లని విరాళంగా ఇచ్చిన టిక్ టాక్ ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న నెటిజన్లు..!

చైనా డెవలప్ చేసిన టిక్ టాక్ అనే ఓ వీడియో క్లిప్ షేరింగ్ యాప్ ప్రపంచమంతటా వందల కోట్ల యూజర్లను సంపాదించింది. ఈ టిక్ టాక్ లో 99% చెత్త వీడియోలు, ప్రజలను తప్పుదోవ పట్టించే వీడియోలు, ప్రజలను చంపేసే దిక్కుమాలిన వీడియోలు ఉంటాయి. మిగతా 1% వీడియోలు మాత్రం ఇతరుల మనోభావాలను హర్ట్ చేసేలా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే టిక్ టాక్ ద్వారా ఓ మనిషికి ఏదైనా ఉపయోగం ఉందా అంటే... లేదనే చెప్పుకోవచ్చు. కానీ ప్రజలకు ఏ ఉపయోగం కల్పించకుండా... వారి సమయాన్ని మొత్తం దోచుకుంటూ... వేల కోట్ల రూపాయలను సంపాదించుకుంటుంది టిక్ టాక్ స

అమెరికాలో కరోనా మరణ మృదంగం... ఒక్కరోజులోనే 1480 మంది మృతి..!
అమెరికాలో కరోనా మరణ మృదంగం... ఒక్కరోజులోనే 1480 మంది మృతి..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... రానున్న రెండు వారాలలో తమ దేశం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుందని చెప్పారు. ఆయన చెప్పినట్టే ప్రస్తుతం అమెరికాలో దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. మొదటి కరోనా కేసు నమోదైనప్పుడు... దానిని ఆదిలోనే అంతం చేయకుండా... ఎండాకాలం వస్తే కరోనా వ్యాప్తి తగ్గిపోతుందని అంటూ ట్రంప్ కరోనా నిర్మూలన కొరకై సకాలంలో సరైన ప్రణాళికలు రచించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాని కారణంగా ప్రపంచ దేశాల్లో అమెరికా దేశం కరోనా వైరస్ కు కేంద్ర బిందువుగా మారింది.

ఈ మాత్రలను మీరు వాడుతున్నారా? అయితే మీకు క్యాన్సర్ రావడం ఖాయం..!
ఈ మాత్రలను మీరు వాడుతున్నారా? అయితే మీకు క్యాన్సర్ రావడం ఖాయం..!

అమెరికా మందుల నియంత్రణ డిపార్ట్మెంట్( FD FDA) తాజాగా ఓ విస్తుపోయే నిజాన్ని బయట పెట్టింది. జేబి కెమికల్స్, సోలారా యాక్టివ్, స్ట్రైడ్ ఫార్మా సైన్స్ కంపెనీలు తయారు చేస్తున్న ర్యానిటిడిన్ మాత్రలలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని, అందుకే తక్షణమే ఆ మాత్రల తయారీని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ తయారుచేసిన మాత్రలను నాశనం చేయాలని, మెడికల్ షాప్ లలో ఉన్న మాత్రలను కూడా విక్రయించకూడదని తెలిపింది. 2018వ సంవత్సరంలో ర్యానిటిడిన్‌లో హానికరమైన కలుషితాలు కలిగి ఉన్నాయనే అనుమానం US FDA కి వచ్చింది. దాంతో

ప్రధాని నరేంద్ర మోడీతో సచిన్ టెండూల్కర్ ఏం మాట్లాడారంటే..!
ప్రధాని నరేంద్ర మోడీతో సచిన్ టెండూల్కర్ ఏం మాట్లాడారంటే..!

శుక్రవారం రోజు అనగా ఏప్రిల్ 3వ తేదీన మధ్యాహ్నం భారత ప్రధాని నరేంద్ర మోడీ 40 మంది ప్రముఖ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అయితే ఇందులో పి.వి.సింధు సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ, మేరీ కోమ్ లాంటి ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. లాక్ డౌన్ అనంతరం ఎటువంటి చర్యలను చేపట్టాలి అని అడిగేందుకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాన మోడీ. అప్పుడు సచిన్ టెండుల్కర్ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియపరిచారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తేసినా కూడా

మరోసారి నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు...!
మరోసారి నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు...!

కరోనా దెబ్బకి ప్రస్తుతం ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. రోజు రోజుకి పెరుగుతున్నా పాజిటివ్ కేసులతో ప్రజలు భయాందోళనతో బతికేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎంత దిగజారాయో ఆ దేశ ప్రభుత్వానికే అంతు చిక్కడం లేదు. నిజానికి ఈ దెబ్బ అంత ఆయా దేశాల దేశీయ మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం పడింది. నిజానికి ఈ దేశం అంటూ నష్టపోలేదు అనకుండా ప్రతి దేశం ఆ పరిస్థితిని ఎదురుకుంది. కరోనా కారణంతో ముఖ్యంగా విరివిధా దేశాలలో లాక్ డౌన్ కారణంతో అనేక రంగాలలో ఉత్పత్తులు కుంటుపడ్డాయి. దీనితో ఈ ప్రభావ

కరోనా వైరస్ దయవలన గడ్డి బదులు స్ట్రాబెర్రీస్ తింటున్న గేదెలు..! కంటతడి పెట్టుకుంటున్న రైతులు..!
కరోనా వైరస్ దయవలన గడ్డి బదులు స్ట్రాబెర్రీస్ తింటున్న గేదెలు..! కంటతడి పెట్టుకుంటున్న రైతులు..!

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా పేదవాళ్లుకు, వలస కూలీలకు సమస్యలు ఎదురవుతున్నప్పటికీ... కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం అదుపులో ఉంది. మరోవైపు రైతులు తాము పండించిన పంటలను రవాణా చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది ఇప్పటికే పచ్చిమిరపకాయలను, టమాటాలను, పైన్ యాపిల్స్ లను, కాలీఫ్లవర్లను, ద్రాక్ష పండ్లను అమ్మటం కుదరక పొలంలోనే విడిచిపెట్టారు. కొంతమంది మాత్రం తాము సాదుతున్న గేదెలకు తాము పండించిన కూరగాయలను, పండ్లను ఆహారంగా ఇస్

కరోనా పై యుద్ధం: కరోనా పై ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ లను అభివృద్ధి చేసిన ఆస్ట్రేలియా...!
కరోనా పై యుద్ధం: కరోనా పై ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ లను అభివృద్ధి చేసిన ఆస్ట్రేలియా...!

కరోనా... కరోనా... కరోనా... ఇప్పుడు ఈ విషయమం తప్ప ప్రపంచంలో ఎక్కడ ఇంకో విషయం లేదు అంటే నమ్మండి. నిజానికి ప్రపంచం మొత్తానికి పది లక్షల మందికి దీని బారిన పడ్డారంటే విష్యం అర్థం చేసుకోవాలి ఇది ఏ రేంజ్ లో ప్రపంచాన్ని వణికిస్తుందో. నిజానికి ఇది చైనా దేశంలో వుహాన్ నగరంలో మొదలై ప్రపంచంలోని అన్ని దేశాలకి పాకింది. అలాగే నిజానికి ప్రపంచం మొత్తంలో యూరప్ దేశాలు దీని దెబ్బకు కుప్పకూలింది అని చెప్పవచ్చు. ఇటలీ, స్పెయిన్, యూకే ఇలా చెప్పుకుంటూ పోతే యూరప్ లోని ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అంతేనా ప్రపంచంలో పెద్

క‌రోనాకు బ్రేక్ వేసిన‌ ఈ బుల్లి దేశానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
క‌రోనాకు బ్రేక్ వేసిన‌ ఈ బుల్లి దేశానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రకృతి సృష్టి కాదని... చైనా దేశీయులే కావాలని కరోనా వైరస్ కి కాస్త శక్తిని జోడించి బాగా అభివృద్ధి చెందిన ఇటలీ అమెరికా దేశాలపై వదిలారని ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. చైనీయులు ముందుగానే తమ ఆర్మీ జవాన్లకు, రాజకీయ నేతలకు, ప్రముఖులకు కరోనా విరుగుడు మందును ఇచ్చారనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. తమ దేశంలో కరోనా వ్యాప్తి చేసి తమ ప్రజలు కూడా కరోనా వైరస్ దెబ్బకి ఆహుతి అవుతున్నారని, కరోనా ముమ్మాటికీ ప్రకృతి సృష్టేనని చైనా ఉద్దేశపూర్వకంగా ప్రపంచ

కరోనా వైరస్ అందరికి సోకాలని కరెన్సీ నోట్లకు ఉమ్ము, చీమిడి అంటించిన ఓ వ్యక్తి అరెస్ట్..!
కరోనా వైరస్ అందరికి సోకాలని కరెన్సీ నోట్లకు ఉమ్ము, చీమిడి అంటించిన ఓ వ్యక్తి అరెస్ట్..!

మనుషులు మరీ ఇంత దారుణంగా ఉంటారా? వాస్తవానికి ఏ మత గ్రంథం మైన ఒక వ్యక్తికి హాని తలపెట్టడం సరికాదని గట్టిగా చెబుతుంటాయి. హింస, ప్రతీకారం లాంటి గుణాలు ఉన్న మనుషులు దేవునికి ప్రీతిపాత్రులు కాదు. కానీ కొంతమంది బుద్ధి తక్కువ హీనులు దేవుడి పేరు చెప్పి హత్యలు చేయడం, అమాయక ప్రజలకు హాని చేయడం లాంటివి చేస్తుంటారు. తాజాగా ఒక యువకుడు ఇలాంటి పనే చేసి కటకటాల వెనక్కి నెట్టబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి... మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకి చెందిన ఒక వ్యక్తి తాజాగా ఓ వీడియో ని టిక్ టాక్ లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలో

గుడ్ న్యూస్: అందుబాలోకి వచ్చిన ఆరోగ్య సంజీవని పాలసీ.. కరోనాకు కూడా..?
గుడ్ న్యూస్: అందుబాలోకి వచ్చిన ఆరోగ్య సంజీవని పాలసీ.. కరోనాకు కూడా..?

ఈ రోజుల్లో ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలీదు. ఒక్కోసారి హఠాత్తుగా ఏమైనా జరిగితే, సమయానికి చేతిలో సరిపడా డబ్బు ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే మార్కెట్‌లో చాలా రకాల హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్నిటి ధరలు అధికంగానే ఉంటాయి. మధ్య తరగతి వారికి ఇది ఒక ఇబ్బందనే చెప్పవచ్చు. అలా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం, తాజాగా ఒక కొత్త పాలసీని కనుగొన్నారు. తక్కువ ధరలో, ముఖ్యమైన వైద్య సేవలతో ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్

బాబోయ్.. కరోనా వల్ల పెరుగుతున్న ఆత్మహత్యలు... చివరికి ఒక ప్రభుత్వ ఉద్యోగి..!
బాబోయ్.. కరోనా వల్ల పెరుగుతున్న ఆత్మహత్యలు... చివరికి ఒక ప్రభుత్వ ఉద్యోగి..!

కరోనా రక్కసి కారణంగా ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. ఎప్పడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే కరోనా వైరస్ సోకడం వల్ల మాత్రమే కాకుండా, అది తమకు సోకిందేమోనన్న భయంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది భయపడాల్సిన తరుణం కాదు. ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాల్సిన సమయం. కానీ మన భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అది కాకుండా తాజాగా ఉత్తర్ప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి

వారెవా.. అల్లు అర్జున్ ఇవ్వబోతున్న బర్త్ డే ట్రీట్ అదిరిందిగా..!
వారెవా.. అల్లు అర్జున్ ఇవ్వబోతున్న బర్త్ డే ట్రీట్ అదిరిందిగా..!

అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకుని అల్లు అర్జున్ మంచి జోష్ మీద ఉన్నాడు. తన సక్సెస్ జర్నీని ఇలాగే కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. అందుకే తన తర్వాత సినిమాను హిట్ డైరెక్టర్ సుకుమార్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఈ మధ్యే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. కానీ చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ను విడుదల చేయలేదు. కాగా ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన కొత్త సినిమా టైటిల్ లోగోను విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న స్టయిలిష్ స్టార్

కరోనా పై యుద్ధం: ప్రేయసి కరోనా అటించిందని ఆమెని చంపేసిన ప్రియుడు..!
కరోనా పై యుద్ధం: ప్రేయసి కరోనా అటించిందని ఆమెని చంపేసిన ప్రియుడు..!

ప్రస్తుతం ఎవరికైనా కరోనా వైరస్ సోకిందని తెలిస్తే మనమంతా అప్రమత్తమై వెంటనే దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే అది ఒక ప్రాణాంతకమైన అంటువ్యాధి కాబట్టి. బంధువుల, కుటుంబ సభ్యులు కూడా కరోనా వైరస్ సోకిందంటే తమ రక్తసంబంధీకులతో దూరంగా ఉండాల్సిందే. అయితే ఒకవేళ కరోనా సోకిన మీ బంధుమిత్రులు ఆ విషయం తెలియక మీతో కలిసి తిరిగి... మీకు కరోనా సోకేటట్లు చేస్తే... మీరేమంటారు? ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి అంటించలేదని తెలిస్తే లైట్ తీసుకుని చికిత్స చేయించుకుంటారు. కానీ ఇటలీ కి చెందిన ఒక వ్యక్తి తాను ప్రాణంగా ప్రేమించిన తన ప్రియ

గాంధీ ఆసుపత్రి దాడిలో నలుగురి పై కేసు ఫైల్...!
గాంధీ ఆసుపత్రి దాడిలో నలుగురి పై కేసు ఫైల్...!

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 46 సంవత్సరాలున్న వ్యక్తి కరోనా వైరస్ సోకి మృతి చెందాడు. ఈ వ్యక్తికి సంబంధించిన ఇంకో వ్యక్తి కూడా కరోనా వైరస్ తో అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. కాకపోతే పేషెంట్ మరణించాడు అని చెప్పడంతో జూనియర్ డాక్టర్ పై ఆ సదురు పేషెంట్ బంధువు దాడికి పాల్పడడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. దీనితో తమపై దాడికి దిగడంతో జూనియర్ డాక్టర్లు ఆందోళకు దిగారు. దీనితో వారు పోలీసులకు సమాచారం అందించిన వెంటనే ఏకంగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ గాంధీ ఆసుపత్రికి చేరుకుని అక్కడ పరిస్థితిని కంట్రోల

షాకింగ్ : ఢిల్లీ మత ప్రార్థనల వల్ల తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలకు కోలుకోలేని దెబ్బ..!
షాకింగ్ : ఢిల్లీ మత ప్రార్థనల వల్ల తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలకు కోలుకోలేని దెబ్బ..!

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల కార్యక్రమం కారణంగా దేశంలో కోవిడ్-19 విస్తారంగా వ్యాపిస్తోందనే వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరైన చాలా మందికి కరోనా వైరస్ సోకిందని వెల్లడయ్యింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని కరోనా కేసుల వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. అయితే తాజాగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాలలో ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

చేవెళ్ల దిశ హత్యాచారం కేసులో అసలు నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాలిసిందే ...!!
చేవెళ్ల దిశ హత్యాచారం కేసులో అసలు నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాలిసిందే ...!!

చేవెళ్ల దిశ హత్యాచారం కేసులో అసలు నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాలిసిందే ...!! దిశ ఘటనను తలపించేలా ఉన్న యువతిపై ఒక పదిహేను రోజుల క్రితం అత్యాచారం చేసి, హత్య చేసిన కేసు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఈ దారుణం జరిగింది. చనిపోయిన మహిళ ఒంటిపై దుస్తులు లేకపోవడం, అలాగే తలపై బండరాయితో మోది ఉండటం చూసి పోలీసులు కేసు నమోదు చేసారు. హత్యకి గురయిన మహిళ ఎవరు..? హత్య చేసింది ఎవరు అన్న విషయాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎన్నో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి

హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్... పూర్తి వివరకు మీకోసం...!
హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్... పూర్తి వివరకు మీకోసం...!

ఒకవైపు కరోనా దేశంలో రోజురోజుకి విజృంభిస్తుంది. దీనితో దేశంలో ఒకరకంగా దేశ పురుగోతికి ఒకింత కుంటూ పడిందని చెప్పవచ్చు. అయినా ఇలాంటి సమయాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రము లోని నిరుద్యోగులకు ఒక శుభవార్త వచ్చింది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే విశాఖపట్నంలోని "హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్" ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో డిజైనర్, జూనియర్ సూపర్‌ వైజర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ భర్తీ చేయబోతుంది. నిజానికి నిరుద్యోగులకు ఒక వరమని చెప్పవచ్చు.

ఆ ప్రదేశాల్లో మాత్రమే ట్రావెల్ పాస్...! వాటిని ఈ విధంగా అప్లై చేసుకొండి....!
ఆ ప్రదేశాల్లో మాత్రమే ట్రావెల్ పాస్...! వాటిని ఈ విధంగా అప్లై చేసుకొండి....!

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా భారతదేశం మొత్తం లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా లాక్ డోన్ విధానాన్ని అమలు చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీనితో ప్రజలు అంతా ఇంటికి వరకే అంకితం అయిపోయారు. లాక్ డౌన్ అమలు అవ్వడం వల్ల ప్రజా రవాణా సంస్థలు అన్నీ కూడా మూతపడ్డాయి. లాక్ డౌన్ అమలు వల్ల వలస వచ్చిన కార్మికులు అంతా కూడా తమ గ్రామాలకు నడక దారిన పోవడం కూడా అనేక చోట్ల రోజు చూస్తున్నాం. ఇందుకు ఫలితంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతోంది.

బిగ్ బ్రేకింగ్ : ఢిల్లీ మత ప్రార్థనల వల్ల నిర్మల్ లో హై అలర్ట్..!
బిగ్ బ్రేకింగ్ : ఢిల్లీ మత ప్రార్థనల వల్ల నిర్మల్ లో హై అలర్ట్..!

ఒక పక్క కరోనా రక్కసిని ఎలా అడ్డుకోవాలా అని భారతదేశం సతమతమవుతుంటే, మరో పక్క దేశంలో రోజుకో కొత్త కారణంతో కరోనా కేసులు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మర్కజ్లో జరిగిన మత ప్రార్థనల వల్ల భారతదేశంలో హైటెన్షన్ నెలకొంది. ప్రస్తుతం ఆ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఆంధ్రా,తెలంగాణ నుండి దాదాపు 800 మంది ఈ మత ప్రార్థనలకు హాజరయ్యారయ్యారు. ఇప్పుడు వారిని కనిపెట్టే పనిలో మన అధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు. ఇది

ఛీ.. ఛీ.. మరి ఇంత దారుణమా ...! ఇలాంటి కష్ట సమయంలో కూడా తమిళనాడులో పరువు హత్యకి బలైన యువకుడు ...!
ఛీ.. ఛీ.. మరి ఇంత దారుణమా ...! ఇలాంటి కష్ట సమయంలో కూడా తమిళనాడులో పరువు హత్యకి బలైన యువకుడు ...!

Hhమన దేశం అభివృద్ధి పరంగా ముందుకు దూసుకునిపోతుంది. కానీ ఎక్కడో ఒకచోట, ఎదో ఒక రూపంలో పరువు, ప్రతిష్ట అంటూ ప్రాణాలు తీసేవాళ్లు కూడా ఉన్నారు. ఎంత అభివృద్ధి చెందుతున్న కానీ కొంతమంది మనుషుల్లో ఇంకా మార్పు అనేది రావడం లేదు. కూతురు... తండ్రి మాట కాదని వేరే అతన్ని పెళ్లి చేసుకుందని తండ్రి కక్ష కట్టాడు! ప్రేమించిన అమ్మాయిని సరిగా చూసుకోలేక పోతున్నా అని ప్రేమికుడు ఆవేదన ...! బతకడానికి వలస వెళితే కరోనా ఎఫెక్ట్... ! చివరికి సొంత గ్రామానికి వచ్చి మామ చేతిలో గోరాతి గోరంగా చనిపోయిన ఒక అభాగ్యుడు జీవిత గాధ ఇది

లాక్ డౌన్ తో బోర్ కొడుతుందా...? అయితే ఈ యాప్ ఒకసారి ట్రై చేయండి ...!
లాక్ డౌన్ తో బోర్ కొడుతుందా...? అయితే ఈ యాప్ ఒకసారి ట్రై చేయండి ...!

ప్రస్తుతం నిజానికి చాలా దేశాలలో లాక్‌డౌన్ జరుగుతుంది. దీనితో చాలామంది వారివారి ఇంటికే పరిమితమయ్యారు. దీనితో చాలావరకు కొద్దిగా వారికి కొంతవరకు బోర్ కొడుతుందనడంలో ఎటువంటి ఆలోచనలు అవసరం లేదు. అయితే దీనికొసం...  లాక్‌డౌన్ చేత మీ ఫ్రెండ్స్‌ ని కలుసుకోలేక పోవడంతో, రోజూ గంటలు గంటలు గడిపి కలిసి మాట్లాడుకునే స్నేహితులకి దూరమయ్యారని ఫీల్ అయ్యేవారికి, అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్స్‌ని మిస్ అవుతున్న వారికి కోసం వారిని ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినా ఇంకా ముందు వారి కోసం టెక్నాలజీ సాయంతో నిత్యం టచ్‌ లోనే వారు ఉంటుం

కరోనాపై యుద్ధం: నాదేశం !నా భాద్యత అని 500 కోట్లు విరాళం ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ !!
కరోనాపై యుద్ధం: నాదేశం !నా భాద్యత అని 500 కోట్లు విరాళం ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ !!

Yyదేశం మొత్తం కరోనా వైరస్ వల్ల అల్లకల్లోలంలా మారిపోయింది. ఎంతో మంది ప్రాణాలు బలితీసుకుంది ఈ మహమ్మారి. ఇప్పటికి ఎంతో మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే నరేంద్ర మోడీ గారు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు అందరు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీనితో దేశం మొత్తం నిత్య అవసరాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఉపాధి కోల్పాయారు. అందుకే కరోనా వైరస్‌పై దేశం జరిపే పోరులో సాయపడాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. "పీఎం కేర్స్‌ ఫండ్‌" కి ఎవరికీ తోచిన సహాయం చేయాలనీ కోరా

కరోనా పై యుద్ధం : పానీపూరి వ్యాపారికి కరోనా.. విషయం తెలిసి వణికిపోతున్న విజయవాడ..!
కరోనా పై యుద్ధం : పానీపూరి వ్యాపారికి కరోనా.. విషయం తెలిసి వణికిపోతున్న విజయవాడ..!

కరోనా...కరోనా...కరోనా.. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న పేరు కరోనా. అగ్ర దేశాలు సైతం ఈ కోవిడ్ వల్ల విలవిల్లాడిపోతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు మన దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వారివే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడలో నివసించే ఒక పానీపూరి వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వార్తతో విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మాములుగా బయటకు వెళ్లి తిరిగొచ్చే వ్యక్తికి కరో

కరోనా పై యుద్ధం : మహారాష్ట్ర, గుజరాత్ లను వెంటాడుతున్న కరోనా మరణాలు..!
కరోనా పై యుద్ధం : మహారాష్ట్ర, గుజరాత్ లను వెంటాడుతున్న కరోనా మరణాలు..!

దేశమంతా విస్తృతంగా పాకిపోతున్న కవిడ్-19 వల్ల, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఒక పక్క కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే, మరో పక్క మరణాలు కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో తొమ్మిదో కరోనా మరణం నమోదైంది. పూణేలో 52 ఏళ్ల వ్యక్తి, కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇదే పుణేలో నమోదైన తొలి కరోనా మరణమని ఆ నగర మేయర్ మోహోల్ తెలిపారు. అతనికి డయాబెటిస్, బీపీ సమస్యలు కూడా ఉన్నాయన్నారు. మరణించిన వ్యక్తికి సంబందించిన వారిని నగరంలోని ప్రయివేట్ హాస్పిటల్లో చేర్పించారన

కరోనా పై యుద్ధం: నిజామాబాద్ ఆసుపత్రిలో వ్యక్తి మృతి... మరో 11మందిని ఐసోలేషన్‌ వార్డులోకి....
కరోనా పై యుద్ధం: నిజామాబాద్ ఆసుపత్రిలో వ్యక్తి మృతి... మరో 11మందిని ఐసోలేషన్‌ వార్డులోకి....

ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వైరస్ గగ్గోలు పుట్టిస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధితో కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు. కొన్ని వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. చైనా పుట్టిన ఈ వ్యాధి 14రోజులోనే ప్రపంచమంతటా వ్యాపించింది. అగ్రరాజ్యమైన అమెరికా కూడా వ్యాధిని కట్టి చేయలేక చేతులు ఎత్తేసింది. ప్రస్తుతం చైనా ఈ వ్యాధి కొంత వరకు కంట్రోల్ చేసుకొచ్చింది. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుంది. కరోనాకి అడ్డుకట్ట వేయడానికి దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెలిసిందే.

ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేద్దామనుకున్నాడు కానీ.. తాగి తల పగలకొట్టాడు
ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేద్దామనుకున్నాడు కానీ.. తాగి తల పగలకొట్టాడు

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనాను అరికట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అలానే మన భారతదేశం కూడా కరోనాను అదుపుచేయడానికి లాక్ డౌన్ ప్రకటించి ఆ నిబంధనలను పాటిస్తున్నాయి. అయితే.. ఇలా అందరు ఒకే దగ్గర ఉండటం వలన ఒక రాష్ట్రంలో నేరాలు 30 శాతం పెరిగినట్లు ఈ మధ్య వార్తల్లో వచ్చింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నేరాలు ఆగిపోయాయి. కరోనా దెబ్బకు బ్రేక్ పడ్డట్టు అయింది. ఇదిలా ఉండగా ఒక భార్యతో ఒక భర్త ఇంట్లో ఉండటం చాలా కష్టతరమైన సమస్య. అలాగే భర్తతో భార్య కూడా అనుకోండి. ఏపీలో వింత ఘటన చోటుచేసుకుంది. ఒక వ

కరోనాపై యుద్ధం: కళ్ళముందే కన్నబిడ్డలు కానీ.. గుండెకు హత్తుకొలేని పరిస్థితి
కరోనాపై యుద్ధం: కళ్ళముందే కన్నబిడ్డలు కానీ.. గుండెకు హత్తుకొలేని పరిస్థితి

యావత్ భారత దేశం మొత్తం లాక్‌ డౌన్ పాటిస్తుంది. ఈ నేపధ్యంలో పోలీసులు రోజు మొత్తం ఇల్లు వాకిలి వదిలేసి రోడ్లపైనే ఉంటున్నారు. సామాన్య ప్రజల కోసం వారు రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. ఎవ్వరిని రోడ్లపైకి రావొద్దని వస్తె ఏం జరుగుతుందనే విషయాలను చెప్పి వారిని హెచ్చరిస్తున్నారు. కొంత మంది ఇళ్లలో ఉంటున్నా.. మరి కొంతమంది మాత్రం ఆ నిబంధనలను పాటించకుండా స్వేచ్చగా బయటికి వచ్చి తిరగేస్తున్నాను. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెబుతున్నా ప్రజలు ఎవ్వరూ మాట చెవిన పెట్టుకోవటం లేదు. ఇక దీంతో.. పోలీసులు వారిపై లాఠీ ఛ

కరోనాపై యుద్దం: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కరోనా నుంచి బయట పడుతున్న బాధితులు
కరోనాపై యుద్దం: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కరోనా నుంచి బయట పడుతున్న బాధితులు

భారతదేశంలో రోజు రోజుకి కరోనా వ్యాప్తి వేగంగా ఉంది. ఇప్పటికే కరోనాను కట్టడి చేసేందుకు 21 రోజులు లాక్ డౌన్ విధించారు. కానీ ఇప్పుడు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలనీ కేంద్ర ప్రభుత్వం వారి వారి రాష్ట్రాలను హెచ్చరించింది. వలస కార్మికులు సొంత ఊళ్లలోకి వెళ్తున్న క్రమంలో వైరస్ ఎక్కువయ్యే ప్రమాదముందని కావున ఎక్కడి వారిని అక్కడే నిలిపి వేయాలని ఆదేశించింది. ఇది ఇలాఉంటే ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడిన వారు కోలుకుంటున్నారు. ఈ విషయంలో గెలుపు మనదేనని భావిస్తున్నారు. లాక్ డౌన్ అ

కరోనాపై యుద్ధం: కరోనా సోకితే ఏరోజు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోండిలా..!
కరోనాపై యుద్ధం: కరోనా సోకితే ఏరోజు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోండిలా..!

ప్రస్తుతం ప్రపంచంలో హాట్ టాపిక్ ఏంటనే విషయం అందరికి తెలిసిందే.. అదే కరోనా వైరస్ (కోవిడ్- 19). అయితే.. ఇది తుమ్మినా, దగ్గిన వారి చుట్టుపక్కల ఉంటె ఆ వైరస్ మనకు సోకి మనం చనిపోతామనే ప్రచారం బాగా కొనసాగుతుంది. కానీ.. వైరస్ సోకినా ప్రతి ఒక్కరు చనిపోలేదు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వైరస్ సోకినా వారిలో కేవలం 18 శాతం మంది మాత్రమే చనిపోయారు. కాబట్టి మనం అనవసర భయాలు పెట్టుకోకుండా అసలు మనం మన శరీరంలోకి ఈ వైరస్ ఎలా ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తే ఏరో ఎలాంటి లక్షణాలు కనిపిస్

పరాయి మహిళ వ్యామోహంలో భర్త...! చివరికి దిక్కుతోచని స్థితిలో భార్య ఆత్మహత్య...!!
పరాయి మహిళ వ్యామోహంలో భర్త...! చివరికి దిక్కుతోచని స్థితిలో భార్య ఆత్మహత్య...!!

వివాహేతర సంబంధం వల్ల ఒక నిండు ప్రాణం బలిఅయింది. ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టింది. కట్టుకున్న భర్తే తన సర్వస్వం అనుకుంది. కానీ ఆ యువతీ ఆశలన్ని ఆవిరి అయిపోయాయి. కట్టుకున్న భర్తే తనని మోసం చేసాడని తెలియడంతో అయోమయంలో పడింది. అటు కన్నవాళ్ళకి చెప్పలేక, ఇటు కట్టుకున్న భర్త కి తన ఆవేదన చెప్పలేక ఒక బాధాకరమైన నిర్ణయం తీసుకుంది. చావే తనకి శరణం అనుకుందేమో పాపం ఆత్మహత్య చేసుకుని తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయింది. అసలు వివరాలలోకి వెళితే.. ఈ బాధాకరమైన ఘటన కర్ణాటకలోని మైసూరులో జరిగింది.మైసూరులోన

కరోనా పై యుద్ధం : భారతదేశంలో 1000కి సమీపంలో ఉన్న కరోనా కేసులు...
కరోనా పై యుద్ధం : భారతదేశంలో 1000కి సమీపంలో ఉన్న కరోనా కేసులు...

అమెరికా, యూరప్ దేశాల మాదిరి ఇండియాలోనూ కరోనా వైరస్ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతున్నదని, ఇప్పటికే మన దేశం  స్టేజ్-3లోకి ప్రవేశించినట్లేనని రిపోర్టులు రావడంతో జనం ఒక్కసారిగా ఉలికకిపడ్డారు. భారతదేశమంతా లాక్‌‌డౌన్ ప్రకటించినా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల లాక్ డౌన్ ను సరిగ్గా పాటించకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 931కి చేరింది. వీరు కాకుండా విదేశీయులు 47 మంది ఉన్నారు. ఇప్పటివరకూ 87 మంది కరోనా వ్యాధి తగ్గి ఆస్

కరోనా వైరస్ వలన అమాయక ప్రజలను చితక బాదుతున్న పోలీసులు..
కరోనా వైరస్ వలన అమాయక ప్రజలను చితక బాదుతున్న పోలీసులు..

యావత్ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. మొత్తం లాక్ డౌన్ ప్రకటించటంతో పోలీసులు అందరూ రోడ్లపైనే కాపలా కాస్తున్నారు. దీంతో ప్రజలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. ఏదన్నా అవసరాల కోసం జనాలు బయటకు వచ్చినా కూడా ఓకే దగ్గర గుంపులు, గుంపులుగా ఉంటే పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే.. కర్ఫ్యూను సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పోలీసులు అమలు చేస్తున్నారు. కానీ పోలీసుల తీరుపై అక్కడక్కడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఏ తప్పు లేకుండా అమాయక ప్రజలను అనవసరంగా లాఠీలతో దాడి చేస్తున్నారని సామాన్య ప్ర

వస్తులపై ఉన్న కరోనా వైరస్ సోకకుండా WHO చెప్పిన సూచనలు పాటించండిలా..!!
వస్తులపై ఉన్న కరోనా వైరస్ సోకకుండా WHO చెప్పిన సూచనలు పాటించండిలా..!!

కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో పుట్టి అన్ని దేశాలకు విస్తరించింది. మనకు కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు వస్తాయో అవన్నీ మనకు తెలిసిందే.. అయితే.. వస్తువులపై కరోనా వైరస్ ఉంటే అది మనకు సోకకుండా ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా స్పష్టం చేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). అసలు కరోనా వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా కూడా వారి నోటి నుంచి, ముక్కు నుంచి వచ్చే తుంపర్లలో ఉన్న ఈ కరోనా వైరస్ మూడు గంటల వరకు బతికి ఉంటుందని మనం తెలుసుకున్నాం. అలాగే ఏదైనా వస్తువులపై ఉదాహరణకు స్టెయిన్ లెస్ స్టీల్, ప

ఒలింపిక్స్‌ వాయిదా పడడాన్ని స్వాగతించిన పీవీ సింధు...!
ఒలింపిక్స్‌ వాయిదా పడడాన్ని స్వాగతించిన పీవీ సింధు...!

కరోనా వైరస్ దెబ్బకి 2020 సంవత్సరంలో టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయడాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు స్వాగతించింది. ప్రపంచం మొత్తం నేటి సాయంత్రానికి ఏకంగా ఆరు లక్షల మందికి ఈ వైరస్ పాకంగా, అదే మన భారత్‌ లో ఈ సంఖ్య ఇప్పటికే తొమ్మిది వందల పైకి చేరుకుంది. దీనితో ఒలింపిక్స్ వాయిదా వేయడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ)కి లేకుండా పోయింది. మాములుగా జపాన్‌ దేశంలో టోక్యో వేదికగా జులై 24, 2020 నుంచి ఒలింపిక్స్ జరిగేలా షె

కరోనా పై యుద్ధం: కరోనా వల్ల ఎంతమంది చనిపోయారో తెలుసా...? ఇలాగే కొనసాగితే లక్షల్లో మరణాలు ఖాయం...!!
కరోనా పై యుద్ధం: కరోనా వల్ల ఎంతమంది చనిపోయారో తెలుసా...? ఇలాగే కొనసాగితే లక్షల్లో మరణాలు ఖాయం...!!

ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ దాడికి అల్లకల్లోలం అయిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి కరోనా వైరస్ ఇంతటితో ఆగితే పర్వాలేదు లేదంటే ఈ వైరస్ వల్ల చాలా ప్రాణాలు గాలిలో కలిసిపోవాలిసిందే అంటున్నారు నిపుణులు. అసలు ఈ వైరస్ ఎప్పుడు, ఎంత మంది, ఎన్ని దేశాలలో వ్యాప్తి చెందిందో చూస్తే అవాక్ అవుతారు. అసలు  2019 డిసెంబర్లో చైనాలో మొదలైన కరోనా వైరస్ మొదట్లో మెల్లగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించింది. వుహాన్‌లో అసాధారణ న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయని 2019  డిసెంబర్ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థను

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...