Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Kaumudhi

Email: bspandana33@gmail.com

Mobile: 7658927101

దీపాలు అందుకే వెలిగించ‌మ‌న్నారు.. మోడీపై ఆ మాజీ సీఎం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
దీపాలు అందుకే వెలిగించ‌మ‌న్నారు.. మోడీపై ఆ మాజీ సీఎం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. క‌రోనా క‌ట్ట‌డికి ఏప్రిల్ 5వ రాత్రి 9గంట‌ల‌కు నిమిషాల‌పాటు విద్యుత్ లైట్లు బంద్ చేసి దీపాలు వెలిగించి, సంక‌ల్ప‌బ‌లాన్ని చాటాల‌ని పిలుపునిచ్చిన ప్ర‌ధాని.. అందుకు శాస్త్రీయ‌మైన కార‌ణాలు చెప్పాల‌ని, దీపాలు వెలిగించే కార్య‌క్ర‌మం క‌రోనా వ్యాప్తిని ఎలా క‌ట్ట‌డి చేస్తుందో వివ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మోడీ ఇచ్చిన పిలుపులో రాజ‌కీయ స్వార్థం దాగివుంద‌ని, బీజేపీ ఆవిర్భావ‌(ఏప్రిల్ 6) దినోత్స‌వాన్ని దృష్టిలో పెట

దీపాలు అందుకే వెలిగించ‌మ‌న్నారు.. మోడీపై ఆ మాజీ సీఎం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు By Kaumudhi , April 05
అన్నా.. మా ఊరికి పంపండి.. వెంట‌నే స్పందించిన కేటీఆర్‌
అన్నా.. మా ఊరికి పంపండి.. వెంట‌నే స్పందించిన కేటీఆర్‌

ఇలా ఇప్ప‌టికే అనేక మంది ఆప‌ద స‌మ‌యంలో ట్వీట్ చేసి, సాయం పొందారు. తాజాగా.. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచి లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌లను ఉద్దేశించి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఎక్క‌డివారు అక్క‌డే ఉండిపోయారు. కోరుతున్నారు. లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. నిత్యావ‌స‌రాలు కూడా పెద్ద‌గా అందుబాటులో ఉండ‌క‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

అన్నా.. మా ఊరికి పంపండి.. వెంట‌నే స్పందించిన కేటీఆర్‌ By Kaumudhi , March 25
బిగ్‌బ్రేకింగ్‌: బ‌్ల‌డ్‌బ్యాంకుల్లో కొర‌త‌.. ఆ పేషెంట్ల ప‌రిస్థితి ఏమిటో..!
బిగ్‌బ్రేకింగ్‌: బ‌్ల‌డ్‌బ్యాంకుల్లో కొర‌త‌.. ఆ పేషెంట్ల ప‌రిస్థితి ఏమిటో..!

ఇందులో ప్ర‌ధానంగా దేశ‌వ్యాప్తంగా ఉన్న బ్ల‌డ్ బ్యాంకుల కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు, ప‌లు పార్టీలు, ఇత ప్రైవేట్ సంస్థ‌లు ర‌క్త‌దాన శిబిరాలు నిర్వ‌హించి, బ్ల‌డ్ బ్యాంకుల‌కు అందించేవి. లాక్‌డౌన్‌తో ర‌క్త‌దాన దీంతో అక్క‌డి నుంచి ఆస్ప‌త్రుల‌కు కూడా స‌ర‌ఫ‌రా చేయ‌లేని ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ర‌క్త‌దానం ప్రాణ‌దానంతో స‌మాన‌మ‌ని అంటుంటారు. నిజానికి.. ప‌రిస్థితులు అన్నీ సానుకూలంగా ఉన్న‌ప్పుడే ఒక్కోసారి పేషెంట్‌కు అవ‌స‌ర‌మైన ర‌క్తం దొర‌క‌దు.

బిగ్‌బ్రేకింగ్‌: బ‌్ల‌డ్‌బ్యాంకుల్లో కొర‌త‌.. ఆ పేషెంట్ల ప‌రిస్థితి ఏమిటో..! By Kaumudhi , March 25
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...