Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

B Sridhar Yadav

Email:

Mobile: 8121529009

సెలెక్ట్ కమిటీ కి వికేంద్రీకరణ బిల్లు ... చట్టసభ లో బ్లాక్ డే
సెలెక్ట్ కమిటీ కి వికేంద్రీకరణ బిల్లు ... చట్టసభ లో బ్లాక్ డే

తెలుగుదేశం పార్టీ వ్యూహం ఫలించింది . పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీ కి వెళ్లకుండా వైకాపా సర్కార్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు . పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీ కి పంపాలని శాసన మండలి నిర్ణయించింది . దీనితో మూడు నెలలపాటు ఈ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది . ఆఘమేఘాల మీద విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయడం తోపాటు , అమరావతి లో  శాసన రాజధానిని , కర్నూల్ లో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తోన్న జగన్ సర్కార్ మండలి నిర్ణయం శరాఘాతమనే చెప్పాలి

ఇక మండలి కథ కంచికేనా ? ... అందుకే కేబినెట్ భేటీయా ??
ఇక మండలి కథ కంచికేనా ? ... అందుకే కేబినెట్ భేటీయా ??

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా ?, అందుకే పొద్దుపోయాక  కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారా ?? అంటే అవుననే రాజకీయ పరిశీలకులు అంటున్నారు . శాసన మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండడంతో , ప్రతిసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిల్లులను అడ్డుకుంటుందనే ఆగ్రహం తో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది . ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యం ప్రవేశపెట్టే బిల్లును అడ్డుకున్న టీడీపీ సభ్యులు , ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున

అందివచ్చిన అవకాశం ...కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటుందా ?
అందివచ్చిన అవకాశం ...కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటుందా ?

పురపోరులో సత్తా చాటుకునేందుకు అధికార టీఆరెస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి . ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని తొమ్మిది   మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ద్వారా , ప్రధాన ప్రతిపక్ష పార్టీని కోలుకోకుండా దెబ్బతీయాలని టీఆరెస్ పార్టీ భావిస్తోంది . ఈ మేరకు పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం పూర్తిగా మున్సిపోల్స్ పై దృష్టిని సారించింది . మంత్రి జగదీష్ రెడ్డి అన్ని తానై సూర్యాపేట , హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో ప్రచార బాధ్యతలను స్వీకరించడమే కాకుండా , అభ్

అవును అధికార పార్టీ మున్సిపల్ టికెట్లు అమ్ముకుంది?...ఇదిగో ఆధారాలు ??
అవును అధికార పార్టీ మున్సిపల్ టికెట్లు అమ్ముకుంది?...ఇదిగో ఆధారాలు ??

మున్సిపోల్స్ నేపధ్యం లో అధికార టీఆరెస్ లో  టికెట్ల విక్రయానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి . మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆశావాహుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారన్న అనుమానాలు రోజుకింత బలపడుతున్నాయి .  టికెట్ల కేటాయింపుల కోసం మంత్రి  డబ్బులు డిమాండ్ చేసిన ఆడియోలు , వీడియోలు తన వద్ద ఉన్నాయని  టీఆరెస్ పార్టీ సీనియర్ నేత రాపోలు రాములు బాంబు పేల్చగా , ఇప్పుడు మల్లారెడ్డి కొడుకు , అల్లుడితో మరొక నేత ఫోన్ సంభాషణలు సోషల్ మీడియా లో హల్ , చల్ చేస్తున్నాయి .

పాగా వేసేందుకు ఉత్తమ్ ... పట్టు కోసం జగదీష్ ప్రయత్నం
పాగా వేసేందుకు ఉత్తమ్ ... పట్టు కోసం జగదీష్ ప్రయత్నం

హుజూర్ నగర్ , నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో తిరిగి పాగావేయడం ద్వారా తన పట్టు నిరూపించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తుండగా , ఎట్టి పరిస్థితుల్లోను  సూర్యాపేట జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను గెలిపించుకుని తన మంత్రి పదవిని  కాపాడుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి పావులు కదుపుకున్నారు . హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ ఘన విజయం సాధించించింది  . ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెల్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి , అనంతరం నల్గొండ లోక్ సభ స్థానానికి పోటీ

ఆ రెండు మున్సిపాలిటీలలో పోటీ రసవత్తరం ... ఎందుకంటే ?
ఆ రెండు మున్సిపాలిటీలలో పోటీ రసవత్తరం ... ఎందుకంటే ?

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని చండూరు, చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలు కాస్తా ... ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభార్ రెడ్డి మధ్య అన్నట్టుగా పరిస్థితి తయారయింది . ఈ రెండు మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా ఇద్దరు నేతలు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు . అభ్యర్థులను కాదు ... తమని చూసి ఓటేయమని ప్రజలను అభ్యర్థిస్తున్నారు . ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని టీఆరెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమ

బాబును అడ్డంగా ఇరికించేందుకు జగన్ స్కెచ్
బాబును అడ్డంగా ఇరికించేందుకు జగన్ స్కెచ్

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అడ్డంగా ఇరికించేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్చే వేశారని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు . చంద్రబాబు దారిలోనే వెళ్లి ఆయన్ని నోరుమెదపకుండా చేయాలన్నదే జగన్ వ్యూహంగా కన్పిస్తోందని చెబుతున్నారు . 2014 సెప్టెంబర్ లో రాజధాని ప్రకటనపై చర్చ సందర్బంగా అసెంబ్లీ తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెల్సిందే  . రాజధాని   విజయవాడ చుట్టుపక్కల ఉంటుందని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించ

టీఆరెస్ నాయకత్వానికి సవాల్ విసురుతోన్న మాజీ మంత్రి
టీఆరెస్ నాయకత్వానికి సవాల్ విసురుతోన్న మాజీ మంత్రి

తెలంగాణ లో జరుగుతోన్న మున్సిపోల్స్ లో అధికార టీఆరెస్ అంతటా సానుకూలమైన వాతావరణమే కనిపిస్తోన్న కొల్లాపూర్ మున్సిపాలిటీ లో మాత్రం ఎదురుగాలి వీస్తోంది . కొల్లాపూర్ మున్సిపాలిటీ ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీఆరెస్ నాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది . కొల్లాపూర్ లో పరిస్థితి ఏమాత్రం తారుమారైన మొదటికే మోసం వస్తుందని గ్రహించిన టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ , స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ని , ఇంచార్జ్ చాడ కిషన్ రెడ్డి ని తెలంగాణ భవన్ కు పిలిపించుకుని ప్రచార సరళిపై సమీక్ష చేశారు . కొల్లాపూర్

జనసేనాని ఉగ్రరూపానికి ... ఒంగిన ఆకాశం ... కృంగిన భూమి : దీనిబ్బా బడవ ఏందీ ఈ పంచ్ లు
జనసేనాని ఉగ్రరూపానికి ... ఒంగిన ఆకాశం ... కృంగిన భూమి : దీనిబ్బా బడవ ఏందీ ఈ పంచ్ లు

జనసైనికులపై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడిపై జనసేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ...ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వస్తా ... అక్కడే తేల్చుకుంటానని హెచ్చరిక చేశారు . అన్నట్టుగానే కాకినాడ చేరుకున్న పవన్ , జనసైనికులను పరామర్శించి , అధికార పార్టీ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు . పవన్ ఏమి చేసిన విమర్శలు చేసే కత్తి మహేష్ , జనసేనాని కాకినాడ పర్యటనపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు . ప్రభుత్వం తో తేల్చుకుంటా ... అది చేస్తా , ఇది చేస్తా అన్న పవన్ ఏమి చేశారని ప్రశ్నించారు .

వీరిద్దరి ప్రయత్నం ఫలిస్తే బీడు భూములు సస్యశ్యామలమే
వీరిద్దరి ప్రయత్నం ఫలిస్తే బీడు భూములు సస్యశ్యామలమే

గతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేది . కానీ ఆంధ్ర ప్రదేశ్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి పెరిగింది . రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలజగడల పరిష్కారం దిశగా ఇప్పటికే అడుగులు వేసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , జగన్ ... ఇప్పుడు నదుల అనుసంధానమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు . వీరిద్దరి ప్రయత్నం ఫలిస్తే వృధాగా గోదావరి లో కలుస్తున్న జలాలతో  ,రెండు రాష్ట్రాల్లోని  బీడు భూములు తడిచే

పృథ్వీ వ్యాఖ్యలు ... విపక్షానికి అస్త్రమేనా ?
పృథ్వీ వ్యాఖ్యలు ... విపక్షానికి అస్త్రమేనా ?

రాజధానిని అమరావతి నుంచి  విశాఖపట్నం తరలించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ,  ఆందోనళనలను కొనసాగిస్తున్నరైతులనుద్దేశించి  ఎస్వీబీసీ చైర్మన్, సినీనటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యల పట్ల ,  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది . రాజధాని తరలింపు నిర్ణయం తో ,  రైతులు ఎక్కడ  పార్టీకి దూరం అవుతారేమోనన్న ఆందోళనలో ఉన్న పార్టీ నాయకత్వానికి  , పృథ్వీ వ్యాఖ్యలు షాక్ కు గురి చేశాయి . రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిందిపోయి, నోటికొచ్చినట్లు మాట్లా

అన్ని స్థానాలకు పోటీ చేసినా ... గెలిచేది ఎన్ని ?
అన్ని స్థానాలకు పోటీ చేసినా ... గెలిచేది ఎన్ని ?

తెలంగాణ లో  మున్సిపోల్స్ ను కమలనాథులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న అన్ని మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే పార్టీ నాయకత్వం ప్రకటించింది . పట్టణ ప్రాంతాల్లో ఇన్నాళ్లు బీజేపీ తన ఉనికిని చాటుతున్న విషయం తెల్సిందే . అయితే బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసిన గెలిచేది ఎన్ని అన్న ప్రశ్న తలెత్తుతోంది . ఒకవేళ మున్సిపోల్స్ లో బీజేపీ  ఆశించిన స్థాయి లో  వార్డులు , డివిజన్ స్థానాల్లో  విజయం సాధించలేకపోతే , ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం

సచివాలయ ఉద్యోగులపై జగన్ సర్కార్ వరాల జల్లు
సచివాలయ ఉద్యోగులపై జగన్ సర్కార్ వరాల జల్లు

అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం కు తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం , ఉద్యోగుల నుంచి ఎటువంటి నిరసన తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది . రాజధాని తరలింపు వ్యవహారం పై ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు , ఇటీవల సచివాలయ ప్రాంగణం లో సమావేశమై తమ ఆందోళనను వ్యక్తం చేశారు . రాజధాని తరలింపు అంశంపై ఇంతవరకు ఏ ఒక్క కమిటీ సంప్రదించలేదని పేర్కొంటూ ఉద్యోగులు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు .  దీనితో  ఉద్యోగుల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశాలు లేకపోలేదని భావిస్తోన్

హైదరాబాద్ లో మోడల్ పై అత్యాచారం .. ఆపై సెల్ ఫోన్ లో చిత్రీకరణ
హైదరాబాద్ లో మోడల్ పై అత్యాచారం .. ఆపై సెల్ ఫోన్ లో చిత్రీకరణ

హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది . ఒక మోడల్ పై ఇద్దరు యువకులు అత్యాచారానికి తెగబడ్డారు . బలవంతంగా సదరు యువతిని  మద్యం తాగించి , మత్తులో ఉండగా అత్యచారం చేసినట్లు తెలుస్తోంది . అంతటితో ఆగకుండా అత్యాచార దృశ్యాలను వారు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించినట్లు సమాచారం . ఈ దుర్ఘటన గత నెల 28 వతేదీన జరిగిందని , అదే రోజున తాను బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పుకొచ్చింది .అయినా పోలీసులు తన ఫిర్యాదుపై సీరియస్ గా స్పందించకుండా , కేసు నీరుగార్చే ప్రయత్నాన్ని చేస్తున్నారని బాధ

ప్రస్తుతానికి ఆ ఇద్దరు మంత్రులు సేఫ్ ... ఎందుకంటే ?
ప్రస్తుతానికి ఆ ఇద్దరు మంత్రులు సేఫ్ ... ఎందుకంటే ?

మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో ఏ ఒక్క మున్సిపాలిటీ చేజారిన అమాత్యులకు మూడినట్లేనని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికల నేపధ్యం లో ఇద్దరు మంత్రులు మాత్రం హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు  . రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపోల్స్  నేపధ్యం లో హైదరాబాద్ నుంచి కేబినెట్ కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మహమూద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్ ల బెర్త్ లకు ప్రస్తుతానికి వచ్చిన సమస్య ఏమి లేనట్టేనని తెలుస్తోంది . ఎందుకంటే హైదరాబాద్ లో ప్రస్తుతం ఎన్నికలకు లేకపోవడంతో , ముఖ్యమంత్రి , తన మంత్రివర్గ సహచరులకు ఇచ్చిన

సోనియా చేసిన తప్పే తాను చేయవద్దనుకుంటున్న కేసీఆర్
సోనియా చేసిన తప్పే తాను చేయవద్దనుకుంటున్న కేసీఆర్

సోనియాగాంధీ చేసిన తప్పు తాను చేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారా?, అందుకే కుమారుడ్ని ముఖ్యమంత్రి పీఠం పై కూర్చబెట్టేందుకు ఆరాటపడుతున్నారా?? అంటే అవుననే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అంటున్నారు . గతం లో రాహుల్ ను కాదని , మన్మోహన్ ను  ప్రధాని చేసినందుకు సోనియా ఇప్పుడు బాధపడుతున్నారని, రాహుల్ ను ప్రధాని చేసి ఉంటే మాజీ ప్రధానిగా మిగిలి ఉండేవారని ఆమె భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు .  ఇప్పుడు కేసీఆర్, సోనియా చేసిన తప్పు తాను చేయవద్దని అనుకుంటున్నారని , అందుకే మున్సిపోల్స్

స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు ... మాట నిలుపుకున్న జగన్
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు ... మాట నిలుపుకున్న జగన్

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపధ్యం లో , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది . ఈ నెల ఏడవ తేదీలోగా ఎన్నికల కమిషన్ కు నివేదిక అందజేయాలన్న హైకోర్టు , ఎనిమిదవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది . హైకోర్టు ఆదేశాల మేరకు  రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి , జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ,   శుక్రవారం  గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు . జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో ఆరు స్థానాలను మహిళలకు రిజర్వ

హవ్వ ... ఇదేమి చోద్యం : రాజధాని రైతులంటే పోలీసులకంత అలుసా ?
హవ్వ ... ఇదేమి చోద్యం : రాజధాని రైతులంటే పోలీసులకంత అలుసా ?

రాజధాని ప్రాంత రైతులకు పోలీసుల వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయి .ఇప్పటికే అర్ధరాత్రి , అపరాత్రి అన్నతేడా లేకుండా ఇళ్లపై పడి పోలీసులు వేధిస్తున్నారని రైతులు  ఆందోళన వ్యక్తం చేస్తుండగా ,  కారుణ్య మరణాలు కోరుతూ రాష్ట్రపతి కి  లేఖలు రాసిన రైతుల్ని విచారణకు హాజరుకావాలని  పోలీసులు  నోటీసులు జారీ చేయడం హాట్ టాఫిక్ గా మారింది . విచారణ నిమిత్తం  రాజధాని ప్రాంతమైన తుళ్లూరు పోలీసు స్టేషన్ కు కాకుండా , గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసు స్టేషన్ కు హాజరుకావాలని ఆదేశించడం పట్ల  రైతులు ఆగ్రహావేశాలను  వ్యక్తం చ

అవును ... ప్రేమ లో ఉన్నానన్న హార్దిక్ ... అమ్మాయి ఎవరంటే ?
అవును ... ప్రేమ లో ఉన్నానన్న హార్దిక్ ... అమ్మాయి ఎవరంటే ?

భారత్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకున్నాడు . గత కొంతకాలంగా హార్దిక్ పాండ్య ప్రేమలో ఉన్నట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి . అయితే ఈ ఊహాగానాలపై ఎప్పుడు స్పందించని హార్దిక్ , నూతన సంవత్సర రోజున నటాషా స్టాన్  కోవిచ్ తో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించాడు . ఈ మేరకు సోషల్ మీడియా వేదిక నటాషా తో కలిసి ఉన్న ఫొటోను హార్దిక్ పోస్టు చేశాడు . గత కొంతకాలంగా వెన్నుగాయం తో క్రికెట్ కు దూరంగా ఉన్న ఈ హార్డ్ హిట్టర్ , వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకు

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...