Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Satvika

Email:

Mobile: 8919475586

భయంకరం: జ‌గ‌న్‌ కొంప‌కు మండ‌లి మంట‌లంటూ హడావుడి చేస్తున్న ఫేక్ మెస్సేజిదేనా?
భయంకరం: జ‌గ‌న్‌ కొంప‌కు మండ‌లి మంట‌లంటూ హడావుడి చేస్తున్న ఫేక్ మెస్సేజిదేనా?

శాస‌నమండ‌లి మంట‌లు జ‌గ‌న్ కొంపకు అంటుకున్నాయి. శాస‌న‌మండ‌లిలో మూడు రాజ‌ధానుల బిల్లు సెలెక్ట్ క‌మిటీకి చైర్మ‌న్‌కి రిఫ‌ర్ చేయ‌డంతో జ‌గ‌న్ తీవ్ర అవ‌మాన‌భారంతో కుంగిపోయారు. ఒకానొక ద‌శ‌లో త‌న‌ను క‌లిసిన మంత్రుల్ని, విజ‌య‌సాయిరెడ్డిని అమ్మ‌నాబూతులు తిట్టి నెట్టేశార‌ట‌. అప్ర‌తిహ‌త‌మైన గెలుపు 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు చేజిక్కించుకుని త‌న‌కు ఎదురులేద‌నే స్థాయిలో నిరంకుశ నిర్ణ‌యాలు తీసుకుంటున్న జ‌గ‌న్‌కు మండ‌లిలో ఎదురైన ప‌రాభ‌వం జీర్ణించుకోలేక‌పోతున్నాడ‌ని స‌మాచారం.

భయంకరం: జ‌గ‌న్‌ కొంప‌కు మండ‌లి మంట‌లంటూ హడావుడి చేస్తున్న ఫేక్ మెస్సేజిదేనా? By Satvika , January 23
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...