Indiaherald Group of Publishers P LIMITED

X
crop image
x

Karnati Manasa

Email: [email protected]

Mobile: 8179281020

డమ్మీ హోం మంత్రి, ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి అంటూ .దిశా  ఎన్‌కౌంటర్‌పై బీజేపీ ఎంపీ అర్వింద్..
డమ్మీ హోం మంత్రి, ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి అంటూ .దిశా  ఎన్‌కౌంటర్‌పై బీజేపీ ఎంపీ అర్వింద్..

సంచలనంగా మారిన దిశ మర్డర్ కేసులోని  నిందితుల ఏ రోజు ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందేనిందితులైన మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు పోలీసుల కాల్పుల్లో వెంటనే చనిపోయారు. చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులకు కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో.. గురువారం అర్థరాత్రి దాటాక జైలు నుంచి వీరిని ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు.నేరం జరిగిన చోట పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని తొండుపల్లి టోల్‌గేట్ దగ్గరకు గురువారం అర్ధరాత్రి తీసుకెళ్లారు. అక్కడి నుంచి దిశను పెట్రోల్ పోస

డమ్మీ హోం మంత్రి, ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి అంటూ .దిశా  ఎన్‌కౌంటర్‌పై బీజేపీ ఎంపీ అర్వింద్.. By Karnati Manasa, December 06
ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారులుకు గుండె పగిలే వార్త చెప్పిన బ్యాంకు చూసుకోండి
ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారులుకు గుండె పగిలే వార్త చెప్పిన బ్యాంకు చూసుకోండి

ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారులు డిసెంబర్ 15, 2019 నుండి రోజువారీ లావాదేవీల కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అన్ని సేవింగ్స్ ఖాతాల లావాదేవీలపై డిపాజిట్ అలాగే  ఉపసంహరణ ఛార్జీలను పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు ఐసిఐసిఐ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. కొంత మొత్తంలో నగదు లావాదేవీలు దాటినా తర్వాత ఇది వినియోగదారులకు నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తుంది. కొత్త ఛార్జీలు అమలులోకి వచ్చిన తరువాత, వినియోగదారులు నెలకు నాలుగు ఉచిత నగదు లావాదేవీలు చేయడానికి అనుమతించారు.  ఆ తర్వాత 150 రూపాయల ఛార్జీ విధించబడుతుంది.

ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారులుకు గుండె పగిలే వార్త చెప్పిన బ్యాంకు చూసుకోండి By Karnati Manasa, December 04
నిజాలు  తెలుసుకొని మాట్లాడండి.. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కు :కేటీఆర్.
నిజాలు  తెలుసుకొని మాట్లాడండి.. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కు :కేటీఆర్.

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించిచేసిన వ్యాఖ్యలకు జాతీయ  మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉన్నత  స్థానాల్లో ఉన్నవారు తమకొచ్చిన సమాచారామ్ లో నిజానిజాలను  తెలుసుకొని మాట్లాడాలని అని చెప్పారు.రేఖ శర్మ మాటలకూ సమాధానం ఇస్తూ సీఎం కేసీఆర్ మహిళలను అగౌరవ పరిచేవిదంగా విధంగా ఎక్కడా మాట్లాడలేదు అని  స్పష్టం చేశారు. ‘మహిళలు, ఉద్యోగిణిలు రాత్రి 8 గంటల లోపే విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు  ఆశ్చర్యానికి  గురిచేశాయి.

నిజాలు  తెలుసుకొని మాట్లాడండి.. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కు :కేటీఆర్. By Karnati Manasa, December 03
కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తే కచ్చితంగా ఉల్లి ధర తగ్గుతాయి
కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తే కచ్చితంగా ఉల్లి ధర తగ్గుతాయి

దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉల్లి ఘాటు అందరికీ తగుల్తూ ఉంది. ఉల్లిని కట్ చేయకుండానే కన్నీళ్లు తెపిస్తుంది ఉల్లి పాయ. సాధారణంగా  కేజీ ఉల్లిపాయ ధర 15 నుంచి 30 రూపాయల మధ్యలో ఉండేది. కానీ, ప్రస్తుతం ఈ ధర దాదాపు ప్రతి చోటా వంద రూపాయలు పైనే ఉండటం సామాన్యుల జోబుకి భారీగా చిల్లు పడుతుంది. వేసిన పంట సరిగా రాకపోవడం, అలాగే బాగా వర్షాలు పడి పంట మునిగిపోవడం వల్ల దిగుబడులు తగ్గి రేట్లు పెరగడానికి ముఖ్యకారణం అని తెలుస్తోంది. వివిధ, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ధరల్లో ఉల్లిపాయలను వినియోగదారులకు చేర వేసే ప్రయత్నాలు

కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తే కచ్చితంగా ఉల్లి ధర తగ్గుతాయి By Karnati Manasa, December 02
హత్యాచారం జరిగి ఎన్ని రోజులైనా .. దోషికి ఉరిశిక్ష వేయరా? రేవంత్ రెడ్డి మైక్ కట్..
హత్యాచారం జరిగి ఎన్ని రోజులైనా .. దోషికి ఉరిశిక్ష వేయరా? రేవంత్ రెడ్డి మైక్ కట్..

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినా హైదరాబాద్‌లో నవంబర్ 26వ తేదీన జరిగిన దిశ రేప్, హత్య సంఘటన అత్యంత క్రూరమైనది హృదయవిదారకమైనది . పోలీసులనిర్లక్ష్య ధోరణి వల్లే   ఈ సంఘటన  జరిగింది. దిశ ఘటనకు ముందు కొన్ని నెలల క్రితం భువనగిరి జిల్లా హాజీపూర్‌లో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. తల్లి ఒడిలో ఉన్న తొమ్మిదినెలల పసిపాపను ఎత్తుకెళ్లి రేప్ చేశారు. ఆ ఘటనలో సెషన్స్ కోర్టు ఉరిశిక్ష తీర్పు ఇచ్చింది. కానీ ఉరిశిక్షను హైకోర్టు జీవితకాలం శిక్ష మర్చి  తీర్పు ఇచ్చింది అని రేవంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.

హత్యాచారం జరిగి ఎన్ని రోజులైనా .. దోషికి ఉరిశిక్ష వేయరా? రేవంత్ రెడ్డి మైక్ కట్.. By Karnati Manasa, December 02
హీరోయిన్ పై అక్కడ చేయి వేసిన యువకుడు వాళ్లని కూడా వదలటం లేదు
హీరోయిన్ పై అక్కడ చేయి వేసిన యువకుడు వాళ్లని కూడా వదలటం లేదు

హైదరాబాద్ లో మొన్న జరిగిన ప్రియాంక రెడ్డి ఉదంతం తర్వాత మహిళలకి రక్షణ లేదు అని స్పష్టం అయింది. ఈ క్రమంలోనే ముంబైలో  స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ కు ఒక చేదు అనుభవం జరిగింది . ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా.? నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బాలీవుడ్ లో అడుగు పెట్టిన సారా అలీ ఖాన్ బాలీవుడ్‌లో వేసిన తొలి అడుగే సూపర్ హిట్ అయింది. తన తొలి సినిమా ‘కేదార్‌నాథ్'తో బెస్ట్ డెబ్యూ అవార్డు కూడా అందుకుంది. ఈ ఉత్సాహంతోనే ముద్దుగుమ్మ తెలుగు సూపర్ హిట్ సినిమా  ‘టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన ‘సింబా'లో నటించి అందరిని మెప

హీరోయిన్ పై అక్కడ చేయి వేసిన యువకుడు వాళ్లని కూడా వదలటం లేదు By Karnati Manasa, December 01
కన్నడ ఎమ్మెల్యే సెక్స్ వీడియోలు కావాలా అంటున్న యువతి 
కన్నడ ఎమ్మెల్యే సెక్స్ వీడియోలు కావాలా అంటున్న యువతి 

కన్నడ నాట రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ లో నిజంగానే గంట గంటకూ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అస్సలు ఆత్రం ఆపుకోలేక పోయిన తన బుద్ధితో అడ్డంగా బుక్ అయిపోయాను అని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఇప్పుడు నెత్తీ నోరు బాదుకుంటున్నాడు. గత ఆరు నెలల కాలంలో  కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమంతట తాముగా వచ్చి పరిచయం చేసుకున్న వెంటనే  ఆత్రాన్ని ఆపుకోలేకపోయి... పరిచయం అయిన యువతితో పడక సుఖం కోసం 24 గంటలు కూడా ఆ

కన్నడ ఎమ్మెల్యే సెక్స్ వీడియోలు కావాలా అంటున్న యువతి  By Karnati Manasa, November 30
మహారాష్ట్ర ఎన్నికలు గురించి 40 ఏళ్ళ కింద కమల్ హాసన్ చెప్పిన మాటలు ఇప్పుడు దేశం మొత్తం వైరల్
మహారాష్ట్ర ఎన్నికలు గురించి 40 ఏళ్ళ కింద కమల్ హాసన్ చెప్పిన మాటలు ఇప్పుడు దేశం మొత్తం వైరల్

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఏప్రిల్ దాటి పరిపాలించలేదని, తద్వారా ఏర్పడిన ఆరునెలల్లో కుప్పకూలిపోతుందని ముంబైకి చెందిన జ్యోతిష్కుడు అంచనా వేశాడు. చతుర్వేది ప్రకారం, నవంబర్ 28, గురువారం సాయంత్రం 6:40 గంటలకు శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేసిన సమయం, రాహు మరియు కేతువుల మధ్య పడటం వలన గ్రహ స్థానం ఆ సమయంలో ఠాక్రేకు అనుకూలంగా లేదని ఆయన చెప్పారు. రాహు మరియు కేతువుల మధ్య గ్రహాలు పడటం వలన, ఇది ‘చాలా చెడ్డ సమయం’ అలాగే సంకీర్ణ ప్రభుత్వంలో విధ్వంసం సూచిస్తుందని ఆయన చెప్పారు.

మహారాష్ట్ర ఎన్నికలు గురించి 40 ఏళ్ళ కింద కమల్ హాసన్ చెప్పిన మాటలు ఇప్పుడు దేశం మొత్తం వైరల్ By Karnati Manasa, November 30
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...