Indiaherald Group of Publishers P LIMITED

X
crop image
x

Sita Sirini

Email: [email protected]

Mobile: 8247742176

వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతి ??
వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతి ??

రోజు రోజుకి వైద్యుల నిర్లక్ష్యంతో చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనే ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్లక్ష్యంతో మహిళా మృతి చెందింది. కేతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గృహిణి మంజుల అనారోగ్యం కారణంతో మొయినాబాద్ లోని భాస్కర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అయితే అక్కడ వైద్య సిబ్బంది ఆమెకు అవసరమైన వైద్యచికిత్స అందించకపోవడంతో మృతి చందడం జరిగింది. బుధవారం సాయంత్రం ఆరు గంటల

వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతి ?? By Sita Sirini, October 17
తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలియచేసిన మాజీ కెప్టెన్
తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలియచేసిన మాజీ కెప్టెన్

కెప్టెన్​ కూల్​గా పేరున్న భారత క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీకి కొన్ని మ్యాచ్​ల సందర్భాల్లో కోపం, అసహనం వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మహీనే ఇటీవల తెలియచేయడం జరిగింది. అయితే జట్టు కోసం వాటిని నియంత్రించుకున్నానని తెలియచేశారు. అందరూ క్రికెటర్లలానే మైదానంలో నాకు కోపం, అసహనం వస్తాయని తెలుపుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. కానీ భావోద్వేగాలు నియంత్రించుకోగలనని తెలిపాడు. ఇటీవల జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన ఈ క్రికెటర్.. తన కెరీర్​లోని పలు ఆసక్త

తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలియచేసిన మాజీ కెప్టెన్ By Sita Sirini, October 17
క్యాస్టింగ్ కౌచ్‌పై నిర్మాత తమ్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
క్యాస్టింగ్ కౌచ్‌పై నిర్మాత తమ్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

క్యాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటి బాగోతం ఇది. అవకాశాల పేరుతో అమ్మాయిల్ని వాడుకుని వాళ్ళతో అవసరం తీర్చుకున్నాక వేషం ఇవ్వకుండా ముఖం చాటేయడమే ఈ క్యాస్టింగ్ కౌచ్. ఈ ఇష్యూపై సీనియర్ దర్శక, నిర్మాత ఘాటుగా స్పందించారు.ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కొన్ని ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కొన్ని చూశా. వాటితో పాటు యూట్యూబ్‌లో కూడా మాకు వేషాలు ఇవ్వడం లేదంటూ క్యాస్టింగ్ కౌచ్ బాధల్ని చెప్పుకొస్తున్నారు కొంతమంది అమ్మాయిలు.వాళ్లకు న్యాయం జరగడం లేదన్నది నిజమే. అయితే కొంత మంది మాకు వేషం ఇవ్వడం లేదంటారు.

క్యాస్టింగ్ కౌచ్‌పై నిర్మాత తమ్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు By Sita Sirini, October 17
అధిక చార్జీలతో బెంబేలెత్తుతున్న ప్రయాణికులు
అధిక చార్జీలతో బెంబేలెత్తుతున్న ప్రయాణికులు

టికెట్ ధరకు ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం, రద్దీకి సరిపడా బస్సులు నడుపుతున్నాం ఇది తెలంగాణ ప్రభుత్వం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తరచూ సెబుతున్న విషయం. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎక్కడా కూడా బస్సులు సరిపోవటం లేదు, నడుస్తున్న బస్సుల ఆదాయానికి సంబంధించిన లెక్కా పత్రం అంటూ ఏది లేదు. అడిగేవారు లేకపోవడంతో ప్రయాణికులు దోపిడీకి బలి అవుతున్నారు. సమ్మె నేపథ్యంలో నడుపుతున్న టీస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఒక్కోక బస్సులో పర

అధిక చార్జీలతో బెంబేలెత్తుతున్న ప్రయాణికులు By Sita Sirini, October 16
విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా..గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌
విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా..గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌

నగరానికి విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా,వీటితో ప్రజారోగ్యానికి చేటు మరియు ప్రభుత్వ ఆదాయానికి గండి.కేవలం బంగారం,ఎలక్ట్రానిక్‌ వస్తువులు,మాదకద్రవ్యాలు మాత్రమే కాకుండా ఇప్పుడు సిగరెట్లు సైతం భారీ ఎత్తున నగరానికి అక్రమ రవాణా అవుతున్నాయి. ఈ తరహా స్మగ్లింగ్‌ కారణంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడటంతో పాటు ప్రజారోగ్యానికి నష్టం వాటిల్లుతుంది అని,అధికారులు పేర్కొంటున్నారు. నగరానికి అక్రమంగా వచ్చిన సిగరెట్లను హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న వ్యక్తిని తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకొన్

విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా..గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ By Sita Sirini, October 16
కశ్మీర్‌లో భీకరకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
కశ్మీర్‌లో భీకరకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను సైన్యం హతమయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారు అని సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా బుధవారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం వెంటనే ఎదురుకాల్పులు జరిపార

కశ్మీర్‌లో భీకరకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం By Sita Sirini, October 16
నవంబర్ 1 నుంచి జగన్ కొత్త సంస్కరణ: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వివరాలివీ..
నవంబర్ 1 నుంచి జగన్ కొత్త సంస్కరణ: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వివరాలివీ..

రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను, పారదర్శకతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు వేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళనకు నడుం బిగించారు. అవినీతి, మధ్యవర్తుల కమీషన్లు, ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు చేపడుతున్నారు. ఇక నుంచి క్రయ, విక్రయదారులు స్వయంగా తన డాక్యుమెంట్‌ను తాను తయారు చేసుకొని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విధానం అమల్లోకి తేవడం వల్ల రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

నవంబర్ 1 నుంచి జగన్ కొత్త సంస్కరణ: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వివరాలివీ.. By Sita Sirini, October 15
డిజిటల్‌ ఫ్లాట్‌ ఫామ్‌ వద్దు అంటున్న ‘అల... వైకుంఠపురములో..’ చిత్రం యూనిట్
డిజిటల్‌ ఫ్లాట్‌ ఫామ్‌ వద్దు అంటున్న ‘అల... వైకుంఠపురములో..’ చిత్రం యూనిట్

ఈ మధ్య కాలంలో సినిమాలను డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ లపై చూడటానికి జనాలు అలవాటు పడుతున్నారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటానికి బదులు ఓక నెల రోజులు ఆగితే ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు కదా అని చాలా మంది భావిస్తున్నారు ఇప్పుడు. కొన్ని సినిమాలు థియేటర్లలో ఉండగానే డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ లో ప్రత్యక్షం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లు కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను హెచ్‌డీ క్వాలిటీతో అందిస్తుండటంతో నెటిజన్లు కూడా డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ వైపు ఆసక్తి బాగా కనబరుస్తున్నారు.

డిజిటల్‌ ఫ్లాట్‌ ఫామ్‌ వద్దు అంటున్న ‘అల... వైకుంఠపురములో..’ చిత్రం యూనిట్ By Sita Sirini, October 15
ఇప్పుడు బయోపిక్ ఇన్ఫోసిస్ మీదకు మళ్లింది.
ఇప్పుడు బయోపిక్ ఇన్ఫోసిస్ మీదకు మళ్లింది.

మా అబ్బాయి ఇన్ఫోసిస్ లో జాబ్,మా కోడలు ఇన్ఫోసిస్ లో జాబ్ అంటూ గర్వంగా చెప్పుకునే రేంజ్ లో సెలరీలు ఇచ్చే సాఫ్ట్ వేర్ కంపెనీ గా ఎదగడమే కాకుండా దేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తింప చేసిన నారాయణ మూర్తిగారు తెలియని వారంటు లేరు ఇప్పుడు కథ ఇక్కడే మొదలైంది.భారత ఐటీ పితామహుడిగా చెప్పుకునే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి బయోపిక్ వస్తుందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇది కార్యరూపం దాల్చుతోంది. ఇండియన్ ఐటీ ఫస్ట్ కపుల్‌గా చెప్పుకునే నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల జీవితాల ఆధారం

ఇప్పుడు బయోపిక్ ఇన్ఫోసిస్ మీదకు మళ్లింది. By Sita Sirini, October 15
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...