Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Gullapally Rajesh

Email: rajgullapally@gmail.com

Mobile: 9505002690

మాకు ఆఫర్ ఇవ్వండి, మీకు ఏం కావాలో ఇస్తాం అంటున్న హీరోయిన్లు...!
మాకు ఆఫర్ ఇవ్వండి, మీకు ఏం కావాలో ఇస్తాం అంటున్న హీరోయిన్లు...!

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు హీరోయిన్లు నిర్మాతలకు దర్శకులకు ఆఫర్లు ఇస్తున్నారు. అవకాశం ఇవ్వండి చాలు మేము మీకు ఎం ఇవ్వాలో అది ఇస్తాం అంటున్నారు. అంటే వేరేలా అని కాదు, డబ్బింగ్ మేమే చెప్తాము, హోటల్ ఖర్చులు ఎక్కువ కాకుండా చూసుకుంటాం, సినిమా ప్రమోషన్ లోమా రేంజ్ ఏంటో మీకు తెలుసు. మమ్మల్ని తక్కువ చేసి చూడకుండా ఉంటే చాలు. సినిమా షూటింగ్ లో మేము గొంతెమ్మ కోరికలు కోరం, డిమాండ్లు చేయము. అంటూ చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు నిర్మాతలకు ఆఫర్లు ఇస్తున్నారట. రష్మిక మంధన, పూజ హెగ్డే, నభా నటేష్, నిధి అగర్వాల్ ఇలా చాల

సీనియర్ హీరోయిన్ల ఖర్చు అంటే చాలు భయపడిపోతున్న నిర్మాతలు...!
సీనియర్ హీరోయిన్ల ఖర్చు అంటే చాలు భయపడిపోతున్న నిర్మాతలు...!

నయనతార, కాజల్, సమంతా, అనుష్క, బాలీవుడ్ లో దీపిక, ప్రియాంక చోప్రా, కత్రీనా కైఫ్ ఇలా వయసు మీద పడుతున్నా అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ ఖర్చు దెబ్బకు నిర్మాతలు భయపడుతున్నారు. పారితోషకం ఆరు కోట్లకు పైగానే టాలీవుడ్ కోలీవుడ్ లో తీసుకుంటే, బాలీవుడ్ లో కనీసం 15 పైనే ఉంటుంది. ఇప్పుడుఅది ఏంటీ అంటే.. ఒక స్టార్ హీరోయిన్ ఒక రోజు షూటింగ్ కి వస్తే... ఆమె ఖర్చులు, ఆమె బాయ్ ఫ్రెండ్ ఖర్చులు, ఆమె సహాయకుల ఖర్చులు, ఆమె తిండి ఖర్చు, హోటల్ ఖర్చు ఇలా ఏది చూసినా సరే రోజు కి 80 వేలకు

స్క్రిప్ట్ రెడీ కాకుండానే త్రివిక్రమ్ ఓకే చెప్పాడా...?
స్క్రిప్ట్ రెడీ కాకుండానే త్రివిక్రమ్ ఓకే చెప్పాడా...?

అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు అసలు ఈ సినిమాకు సంబంధించి, కథ కూడా ఏ మాత్రం మొదలు కాలేదని అంటున్నారు. అయినా సరే ఎన్టీఆర్ మాత్రం, త్రివిక్రమ్ కి ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ కి ఉన్న పోటీ కారణంగానే ఆయన బుక్ చేసుకున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్, ఇప్పటికే అరవింద సమేత సినిమాతో హిట్ కొట్టేసాడు. దీనితోకథ రాజకీయ నేపధ్యంలో ఉంటుంది అని కొందరు అంటే కాదు, విదేశాల్లో ఉంటుంది అని మరికొందరు అంటున్నారు. కథ విషయంలో అసలు ఏ స్పష్టత ఇంకా త్రివిక్రమ్ కే రాలేదని అంటున్నారు. త్రివిక్రమ్ తన స

రవితేజతో సినిమా చేయడానికి దర్శకులు ముందుకి రావడం లేదా...?
రవితేజతో సినిమా చేయడానికి దర్శకులు ముందుకి రావడం లేదా...?

ఇదిలా ఉంటే ఇప్పుడు తన కెరీర్ లోనే ఎప్పుడు లేని విధంగా ఇబ్బంది పడుతున్నాడు ఈ మాస్ హీరో. ప్రస్తుతం టాలీవుడ్ లో అతనితో సినిమా చేయడానికి దర్శకుడు ఎవరూ ముందుకి రావడం లేదని అంటున్నారు. తనకు సరైన హిట్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కూడా సంప్రదించాడు అంటున్నారు. అలాగే వంశీ పైడపల్లి సహా కొందరితో సంప్రదించినా సినిమా చేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదని టాక్. ప్రస్తుతంఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా మే 8 న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇక ఈ సినిమా కూడా హిట్ అవ్వకపోతే

ఇరుక్కుపోయిన శ్రీరెడ్డి, కేసు నమోదు చేసిన పోలీసులు...!
ఇరుక్కుపోయిన శ్రీరెడ్డి, కేసు నమోదు చేసిన పోలీసులు...!

ఇక తాజాగా తన నోటి దురుసుతో శ్రీరెడ్డి ఇబ్బంది పడింది. ఫేస్‌బుక్‌ లైవ్‌లో అసభ్య పదజాలంతో తనను శ్రీరెడ్డి తిట్టారు అంటూ డాన్స్ మాస్టర్ రామారావు అలియాస్ రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. గతంలో శ్రీరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేసినప్పుడు ఆమెతో ఫోన్‌లో మాట్లాడా అని, ఆమె పోరాటానికి అండగా ఉంటామని చెప్పామని, అప్పుడు నన్ను ‘రాకేశ్‌గారు’తనకు జరిగిన అన్యాయం గురించి ‘మా’లో చెబుదామని అన్నానమో, అయితే, ఆమె పవన్‌కల్యాణ్‌గారిపైనా, ఇతరుల పైనా ఫేస్‌బుక్‌లో దారుణంగా విమర్శలు చేయడం మొదలు పెట్టారని, అప్పటి నుంచి ఆమెతో

గొడవ ఆపడానికి వెళ్ళిన ఆటగాడి మర్మాంగం కోరికేసాడు...!
గొడవ ఆపడానికి వెళ్ళిన ఆటగాడి మర్మాంగం కోరికేసాడు...!

వారిని వారించి రాజీ కుదర్చడానికి గానూ టెర్‌విల్‌కు చెందిన ఒక క్రీడా కారుడు వారి మధ్యలోకి వెళ్ళాడు. అయినా సరే వివాదం ఆగలేదు. వాళ్ళు గొడవ పడటమే కాకుండా రాజీ కుదర్చడానికి వచ్చిన ఆ వ్యక్తి మర్మాంగాన్ని కోరికేసాడు. దీనితో రాజీ కుదిర్చిన వ్యక్తికి తీవ్ర రక్త స్రావమవడంతో వెంటనే బాదితుడ్నిదీనిపై విచారణ జరిపిన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సదరు బాధితుడిపై దాడి చేసిన క్రీడాకారుడికి ఐదేళ్ల నిషేధం విధించారు అధికారులు. ఈ ఘటనలో ఇద్దరిదీ తప్పుందని తేల్చిన అధికారులు బాధితుడిపై కూడా ఆరెనెలల

ఫుల్ జోష్ లో టీడీపీ కేడర్, బాబు కూడా ఫుల్ హ్యాపీ...!
ఫుల్ జోష్ లో టీడీపీ కేడర్, బాబు కూడా ఫుల్ హ్యాపీ...!

అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఈ పర్యటనకు ముందు చంద్రబాబు ఒక సర్వే చేసారట. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ సర్వే చేసారట చంద్రబాబు. దీనిలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది తారా స్థాయిలో ఉన్నట్టు చంద్రబాబు గుర్తించారు. జగన్ ప్రభుత్వ విధానాలపై ప్రజలు తీవ్ర అసహనంగా ఉన్నారని చంద్రబాబు కి తన సర్వేదీనితో ఇప్పుడు చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రను మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి సిద్దమయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్దం చెయ్యాలని చంద్రబాబు న

బాహుబలికి కూడా అందని రికార్డ్ ని సాధించిన బన్నీ...!
బాహుబలికి కూడా అందని రికార్డ్ ని సాధించిన బన్నీ...!

సినిమా విడుదల అయి నెల రోజులు దాటేసినా వసూళ్లు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ సినిమాకు కొన్ని చోట్ల 80 శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది అంటున్నారు. దీనితో అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మాత్రం బాక్సాఫీస్ ని ఇంకా షేక్ చేస్తూనే ఉంది. ఇక రికార్డులవైజాగ్, హైద్రాబాద్‌లో అరుదైన ఫీట్ సాధించింది ఈ సినిమా. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు ఎక్కడో ఒక థియేటర్ లో మాత్రమే ఒకే సిటీలో రెండు థియేటర్లలో కోటి పైగా వసూలు చేసింది ఈ సినిమా. విశాఖలోని మెలొడి, శరత్ సినిమా హాల్స్‌లో 'అల వైకుంఠపురములో'

ఐటి విషయంలో అనవసరంగా వైసీపీ తొందర పడుతుందా...?
ఐటి విషయంలో అనవసరంగా వైసీపీ తొందర పడుతుందా...?

అయితే ఇక్కడ ఒక అభిప్రాయం మాత్రం బలంగా వినపడుతుంది. చంద్రబాబు లాంటి నేత విషయంలో ఇంత తొందర పడి ఎక్కువగా విమర్శలు చేయడం ఏంటీ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు శ్రీనివాస్ దగ్గర ఏమీ దొరకలేదు. కేవలం మూడు లక్షల లోపు నగదు మాత్రమె దొరికింది. వైసీపీ చెప్పినవి గాని ఒక పత్రిక రాసినవి గాని అక్కడ ఏమీ లేదు. దీనితో కార్యకర్తలు కూడా విమర్శలు చేస్తున్నారు.ఇప్పటికే 8 నెలలు అయిపోయింది గాని ఎక్కడా కూడా ఆరోపణలను కొంచెం అంటే కొంచెం కూడా నిరూపించలేకపోయారని అలాంటప్పుడు ఏ విధంగా విమర్శలు చేస్తారని కార్యకర్తలు అంటున్నా

పునర్నవి ఓవర్ యాక్షన్ చేసిందా...? ఈ మాట ఎందుకు అన్నారు అసలు...?
పునర్నవి ఓవర్ యాక్షన్ చేసిందా...? ఈ మాట ఎందుకు అన్నారు అసలు...?

ఆ తర్వాత ఆమెతో సినిమా చేయడానికి కొంత మంది ప్రయత్నించారు అని కూడా ప్రచార౦ కూడా జరిగింది. అయితే ఈమెను అదిరింది అనే షో కి యాంకర్ గా తీసుకున్నారని, కొన్ని కారణాలతో అది వాయిదా పడింది అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈమె నిజంగానే యాంకర్ గా మారే అవకాశం ఉందనివెంటనే నాగబాబు తో కూడా మాట్లాడారట. దీనితో మళ్ళీ ఆమెను అదిరింది అనే షో కి యాంకర్ గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈమె కాస్త అతి చేసిందని టాక్. తాను అదిరింది కి వెళ్తున్నా అని చెప్పుకోవడమే కాకుండా, తనకు నాగబాబు సపోర్ట్ ఎక్కువగా ఉందని,

కీర్తి సురేష్ ని టాలివుడ్ అనవసరంగా వదులుకుందా...?
కీర్తి సురేష్ ని టాలివుడ్ అనవసరంగా వదులుకుందా...?

కాని ఆ ఫాలోయింగ్ ని తెలుగు సినిమా వాడుకోలేకపోయింది అంటున్నారు. చిన్న హీరోల పక్కన కీర్తి మంచి ఆప్షన్. ఇక మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ పక్కన కూడా చేసే రేంజ్ ఆమెకు ఉంది. మంచి పాత్రలకు కీర్తి చక్కగా సరిపోతుంది. కాని ఆమెను వాడుకోలేక పోయింది టాలీవుడ్. ఒక దర్శకుడు ఆమెనువాస్తవానికి తమిళంలో కీర్తికి చాలా ఫాలోయింగ్ ఉంది. అక్కడ సిని పరిశ్రమలో నటనకు ప్రాధాన్యత ఇస్తారు. మహానటి సినిమాలో కీర్తి నటన చూసి కూడా ఆమెను వదులుకున్నారు మనవాళ్ళు. ఇప్పుడు దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి హీరోయిన్ ని ఎవరైనా వదుల

విజయ్ కొంప ముంచుతున్న ఓవర్ యాక్షన్, సోషల్ మీడియాలో విమర్శలు...!
విజయ్ కొంప ముంచుతున్న ఓవర్ యాక్షన్, సోషల్ మీడియాలో విమర్శలు...!

అయితే ఒక సినిమా హిట్ అయితే రెండు మూడు సినిమా లు ఫ్లాప్ అవుతున్నాయి. దానికి అసలు కారణం ఏంటీ అనేది తెలియకపోయినా, బాబు చేసే ఓవర్ యాక్షన్ కొంప ముంచుతుంది అంటున్నారు సిని పరిశీలకులు. సాధారణంగా మన వాడికి తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ వచ్చింది. దాన్ని అక్కడి వరకు ఉంచుకుంటే బాగుండేది. కాని ఏదైనాసినిమా ముందు అతను చేసే వ్యాఖ్యలు, ఆడియో కార్యక్రమం లో అతని ప్రవర్తన యూత్ కి నచ్చుతుంది గాని సినిమా పరిశ్రమలోనే కొందరికి నచ్చడం లేదు. ఓవర్ యాక్షన్ చేయడం అతనికి కలిసి రావడం లేదని అంటున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత

టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుని వేధిస్తున్నారా...?
టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుని వేధిస్తున్నారా...?

జగన్ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం మండలి లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల్లో చాలా మంది పార్టీకి 2004 నుంచి 2014 వరకు ఆర్ధికంగా అండగా నిలబడిన వారే. దాదాపు 10 మంది వరకు పార్టీకి ఆర్ధిక సహాయం చేసారు. వారిని చంద్రబాబు మండలికి పంపి ఋణం తీర్చుకున్నారు. సరే అంతా బాగుంది అనుకున్న తరుణంలో అధికారం కోల్పోవడం,దీనితో ఇప్పుడు వాళ్ళు చంద్రబాబుని వేధిస్తున్నట్టు సమాచారం. మీ సలహాలు విని మేము మండలిలో బిల్లుని వ్యతిరేకి౦చాం అని ఇప్పుడు ఈ ప

అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడు అంటగా...?
అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడు అంటగా...?

ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అల్లు అర్జున్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలు కూడా. అందుకే ఈ ఇద్దరు సినిమా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చాలా మంది నుంచి వినపడింది. ఎప్పుడో ఈ వార్త బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి అల్లు అర్జున్ ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు.ఆ సినిమా కూడా ఒక స్టార్ దర్శకుడితో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ స్టార్ దర్శకుడు ఎవరో కాదు, త్రివిక్రమ్ అనే మాట వినపడుతుంది.

వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా...?
వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా...?

అయితే ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవితో పాటుగా రాజకీయాల నుంచి కూడా తప్పుకుని వెళ్ళిపోయే అవకాశం ఉందని టాక్ వినపడింది. కాని ఆ తర్వాత ఆయన శాసన సభలో ఒక్కరే కూర్చోవడంతో ఆ అనుమానాలకు తెరపడింది. జగన్ నుంచి ఆయనకు సహకారం ఉందని అందుకే రాజకీయాల నుంచి తప్పుకోకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వంశీ ఆగారని టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వార్తఅదే సమయంలో నియోజకవర్గంలో ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉందని, అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందనే టాక్

ఆ హీరోతో నాకు మంచి సంబంధాలు లేవు, పవన్ నిర్మాత కీలక వ్యాఖ్యలు...!
ఆ హీరోతో నాకు మంచి సంబంధాలు లేవు, పవన్ నిర్మాత కీలక వ్యాఖ్యలు...!

అసలు ఆయన ఎం మాట్లాడారు...? ఎం చెప్పారు...? తన కుమారుడు అర్జున్‌ ని ఎందుకు హీరోగా మీరే పరిచయ౦ చేయలేదు అనే ప్రశ్నకు గాను స్పందించిన బోనీ... అర్జున్‌ ఎప్పుడూ దర్శకుడు కావాలని అనుకునేవాడని, అందుకే నేనూ కూడా హీరోగా రావాలనే ప్రయత్నం చేయలేదని వివరించారు. అయితే ఓ రోజు సల్మాన్‌ ఫోన్‌ చేసి నటుడికి కావాల్సినఅయితే కొన్ని కారణాల వల్ల నాకు, సల్మాన్‌ కు సంబంధాలు దెబ్బతిన్నాయని ఆయన ఆసక్తికర విషయం చెప్పారు. కానీ హీరోగా అర్జున్‌ హీరోగా ఎదగడానికి సహకరించింది సల్మానే అని చెప్పారు. ఇక తన కుటుంబం గురించి చెప్పిన ఆయన.

జాన్వీ నువ్వు కంట్రోల్ లో ఉంటే మంచిది, తండ్రి వార్నింగ్...?
జాన్వీ నువ్వు కంట్రోల్ లో ఉంటే మంచిది, తండ్రి వార్నింగ్...?

అది ఏంటీ అనేది చూస్తే, ఈ మధ్య సోషల్ మీడియాలో పొట్టి దుస్తులతో ఈ అమ్మాయి ఎక్కువగా ట్రోల్ అవుతుంది. దీనికి కారణం ఆమె ప్రవర్తన సహా వేసుకునే దుస్తులే. అవి మరీ అసభ్యంగా ఉంటున్నాయని, తన తండ్రికి తల్లికి ఉన్న ఇమేజ్ తో ఆమెకు అవకాశాలు రావడం పెద్ద కష్టం కాదని, కాబట్టి ఇలా ప్రవర్తించడం మానుకోవాలి అని పలువురు సోషల్ మీడియాలో సూచిస్తున్నారు. అక్కడి దర్శక నిర్మాతలు కూడాచాలా కెరీర్ ఉందని, ఇప్పుడే ఇలా చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందని పదే పదే చెప్పినా సరే ఆమె వినలేదట. దీనితో ఆమె తండ్రి బోనీ కపూర్ కి ఆ దర్శకుడు

పవన్ ఫాన్స్ వలన రేణుదేశాయ్ ఇబ్బంది పడుతుందా...?
పవన్ ఫాన్స్ వలన రేణుదేశాయ్ ఇబ్బంది పడుతుందా...?

ఆ అభిమానాన్ని పక్కన వారి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు అభిమానులు. దీనితో చాలా మంది ఇప్పటికే ఇబ్బంది పడ్డారు. వారిలో ప్రధానంగా చెప్పుకునేది రేను దేశాయ్ గురించి. పవన్ కలిసి ఉన్నప్పుడు వదిన అని ఇప్పుడు నోటితో కూడా చెప్పలేని విధంగా మాట్లాడుతూ, కామెంట్లు చేస్తూ ఆమెను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు వాళ్ళు.అసలు ఆమె ఏ పోస్ట్ పెట్టినా సరే తిడుతున్నారు. ముందు ఇబ్బంది పడిన రేణుదేశాయ్ ఇప్పుడు ఇక వారిని లైట్ తీసుకుందని సమాచారం. వాళ్ళు చాలా వరకు ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా అచేసుకుని విమర

గల్లా జయదేవ్, లోకేష్ మధ్య మళ్ళీ బయటపడ్డ విభేదాలు...?
గల్లా జయదేవ్, లోకేష్ మధ్య మళ్ళీ బయటపడ్డ విభేదాలు...?

ఇటీవల గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కి కాస్త రాజకీయంగా మైలేజ్ ఎక్కువగా వచ్చింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడికి అమరావతి పరిరక్షణ జెఎసి పిలుపునివ్వగా దానికి అందరికంటే ముందుగా గల్లా జయదేవ్ బయటకు వచ్చారు. పోలీసుల కళ్ళు గప్పి ఆయన రాజధాని ప్రాంతానికి వచ్చి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేసారు. దీనితో రాజధాని ప్రాంత రైతులతో పాటుగా టీడీపీలో కూడా ఆయన హీరో అయ్యారు.ఇదే చినబాబుని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ఒక సమావేశానికి గల్లాతో పాటుగా చినబాబు కూడా వచ్చా

ప్రాంతీయ పార్టీల కోసం నానా అవస్థలు పడుతున్న మోడిషా...!
ప్రాంతీయ పార్టీల కోసం నానా అవస్థలు పడుతున్న మోడిషా...!

భారత దేశం తిరిగి తన ఇంటికి వచ్చింది అనే ప్రచారం చేసుకుని ఎక్కువగా సంబరపడిది. ఇక అది పక్కన పెట్టి ప్రస్తుత పరిస్థితికి వస్తే, శివసేన ఎన్డియే నుంచి బయటకు వచ్చిన తర్వాత బిజెపితో ప్రత్యక్ష లేదా పరోక్ష స్నేహాలు చేయడానికి ఏ పార్టీ కూడా ముదుకి రావడం లేదు. ఉత్తరాది పార్టీలు బిజెపి కనపడితే పెదవులతో నవ్వి నొసటితో వెక్కిరించే పరిస్థితి ఉంది.బెంగాల్ లో బలపడాలని చూసినా ప్రశాంత్ కిషోర్ లెగ్ పెట్టాడు కాబట్టి కష్టమే అంటున్నాయి రాజకీయ వర్గాలు కూడా. ఇప్పుడు ఇదిలా ఉంటే ఎన్డియేలో ఉన్న పార్టీలు గేట్లు మూసే అవకాశం ఉన

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...