Indiaherald Group of Publishers P LIMITED

X
crop image
x
ihg-logo
చివరకు వీర్రాజు చెప్పిందే జరుగుతుందా ?

చివరకు వీర్రాజు చెప్పిందే జరుగుతుందా ?

తెలుగుదేశంపార్టీ తొందరలో బిజెపిలో కలిసిపోతోందా ? బిజెపి ఎంఎల్సీ సోమువీర్రాజు చేసిన తాజా వ్యాఖ్యలు విన్న వారికి ఇదే అనుమానం మొదలైంది. విశాఖపట్నం పర్యటనలో సోము మీడియాతో మాట్లాడుతూ తొందరలో టిడిపికి చెందిన 23 మంది ఎంఎల్ఏలను తాము కలిపేసుకుంటామని చెప్పటం సంచలనంగా మారింది.

18 అడుగుల పాముతో స్నేహం.. ఆ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యం..

18 అడుగుల పాముతో స్నేహం.. ఆ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యం..

మాములుగా స్నేహం చేస్తే ఎవరైనా దేనితో చేస్తారు.. కుక్కలు, పిల్లులు, ఇంకా చెప్పాలి ఇంట్లో కొందరు సింహాలు, పులులు కూడా పెంచుకుంటారు.  పాములు, కొండచిలువలను పెంచుకోరు.  ఒకవేళ పెంచుకున్న చిన్నగా ఉన్నప్పుడు పెంచుకుంటారు.  పెద్దయ్యాక వాటిని అడవిలోకి తీసుకెళ్లి వదిలేస్తారు.  కానీ, ఇంగ్లాండ్ కు చెందిన మార్కర్ అనే వ్యక్తి ఇంట్లో ఏకంగా ఓ కొండచిలువను పెంచుతున్నాడు.  

నగరానికి తప్పిన ముప్పు ఎందుకంటే ?

నగరానికి తప్పిన ముప్పు ఎందుకంటే ?

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యం గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ విషయం నిత్యం వార్తల్లో వస్తూనే ఉంది.. ఢిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది వాయు కాలుష్యం. పొద్దున లేచినప్పటి నుండి ముఖానికి

పవన్ మీద వైసీపీ మంత్రి వ్యాఖ్యలు .. తెగ వైరల్ !

పవన్ మీద వైసీపీ మంత్రి వ్యాఖ్యలు .. తెగ వైరల్ !

పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నాయకులూ .. మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. లాంగ్ మార్చ్ లో పవన్ ప్రసంగానికి .. తెలుగు మీడియం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇస్తుంది. తాజాగా వైసీపీ మంత్రి పేర్ని నాని .. పవన్ మీద విరుచుకుపడ్డారు. అయితే పేదింటి పిల్లలకు కూడా ఆంగ్ల మాద్యమ బోధనను చేరువ చేసేందుకు జగన్ సర్కారు... అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. దీనిపై దాదాపుగా వైసీపీ మినహా అన్ని పార్టీలు నిరసన గళం అందుకున్నాయి. ఈ క్రమం

మెగా మూవీ భారీ అనౌన్సుమెంట్....??

మెగా మూవీ భారీ అనౌన్సుమెంట్....??

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాతో యావరేజ్ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలు, సెట్టింగులు, తారాగణం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో కథ, కథనాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో కొందరు ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరిచారు. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమన్నా, అనుష్క శెట్టి ప్రత్యేక పాత్రల్లో నటించడం జరిగింది. ఇకపోతే దీనితరువాత మెగాస్టార్ నటించబోయే 152వ సినిమా అధికారిక

రాజమౌళి హద్దులలో జూనియర్ హద్దులు దాటుతున్న చరణ్ !

రాజమౌళి హద్దులలో జూనియర్ హద్దులు దాటుతున్న చరణ్ !

‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ తిరిగి స్పీడ్ అందుకుంది ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు వేష ధారణలో ఉన్న రామ్ చరణ్ ను బ్రిటీష్ న్యాయస్థానం ముందు హాజరు పరిచిన సీన్స్ ను రాజమౌళి చాల ఏకాగ్రతతో రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నాడు. ఈషూటింగ్ లో రాజమౌళి చరణ్ కు చిన్న క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి

ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్...?

ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసింది. 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసింది.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పోస్ట్ ఊస్ట్‌...చివ‌ర్లో ట్విస్టేంటంటే...

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పోస్ట్ ఊస్ట్‌...చివ‌ర్లో ట్విస్టేంటంటే...

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త సీన్ తెర‌మీద‌కు రానుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకం ఖరారైనట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటానని ఉత్తమ్ ఇప్పటికే చెప్పడంతో.. కొత్త సారథి ఎంపిక వ్యవహారం పార్టీలో కాక పుట్టిస్తున్నది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీపీసీసీ తనకే ఇవ్వాలంటూ పట్టుపడుతుండగా.. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కే జానారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేత‌లంతా..

మమ్మలిని అడగకుండా మా టైటిల్స్ వాడుకుంటున్నారు..మెగా బ్రదర్స్ సీరియస్..!

మమ్మలిని అడగకుండా మా టైటిల్స్ వాడుకుంటున్నారు..మెగా బ్రదర్స్ సీరియస్..!

పాత సినిమాల టైటిల్స్ కొత్త సినిమాలకు పెట్టుకోవడం అనే ట్రెండ్ ఈమధ్య బాగా ఫ్యాషనైపోయింది. 'నర్తనశాల' లాంటి క్లాసిక్ టైటిల్స్ నుంచి.. 'గ్యాంగ్ లీడర్' లాంటి సూపర్ మాస్ టైటిల్స్ వరకూ మన దర్శక, నిర్మాతలు.. హీరోలు ఏ పాత టైటిల్ ను కూడా వదలడం లేదు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన 'ఖైది' టైటిల్ ను కార్తి తన కొత్త సినిమాకు వాడుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమాల టైటిల్స్ ఇలా మిగతా హీరోలు వాడుకోవడంపై మెగా ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి ఉందన్న సంగతి తెలిసిందే. అయితే హీరోలు మాత్రం వాటిని పట్టించ

ముఖ్య వార్తలు

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని

పాపులర్ వార్తలు

మరిన్ని

Latest Gallery

Actress Photos

Actors Photos

Events Photos

Sizzlers Photos

ఇండియా హెరాల్ద్ కార్టూన్లు

Load More explore more stories by hitting the load more, all the interesting news and updates at your finger tips.
that is all that we have in this space, we have much more that you can explore...
Start = 02:49:26.502 PM End = 02:49:28.290 PM
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...