దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశాని హత్య చేసిన నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులుతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయే ప్రయత్నం చేయడం...పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు. ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి వ్యవసాయ పొలంలో నలుగురి మృతదేహాలు పడిఉన్నాయి. నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు చేరు