దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంగా 17 సంవత్సరాల క్రితం నటి ప్రత్యుషపై అత్యాచారం చేసి చంపినా వారిని పోలీసులు శిక్షించలేదు అని, ప్రజలు అప్పుడు ఇలా లేరని ప్రత్యుష తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. నటి ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఈ ఎన్కౌంటర్ పై స్పందిస్తూ 17 సంవత్సరాల క్రితం తన కుమార్తెను దారుణంగా హత్యాచారం చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు.