నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం రూలర్. ఈ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ రొమాంటిక్ కమర్షియల్ చిత్రం రూలర్. ఇప్పటికి వరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజర్లు, సాంగ్స్ మరియు థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లోను, సినీ ఇండస్ట్రీలోను, అటు నందమూరి అభిమానుల్లో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేయడం జరిగింది.