తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మధ్య సహజంగానే ప్రస్తుతం అనేక పోలికలు, ప్రస్తావనలు, విశ్లేషణలు, విమర్శలు, సూచనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ ఇద్దరి మధ్య కుదిరిన దోస్తీ దీనికి అవకాశం కల్పించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు, అనంతరం జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో...దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయ శైలి, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాల తీరును పోల