తెల్లారితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముందు కావలసింది పాలు. పాలు లేకపోతే కష్టమనే చెప్పాలి. తెల్లారితే టీ, కాఫీ, బూస్ట్ అంటూ రకరకాల అలవాట్లు ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. కొంత మంది టీ తాగితేనే గాని నిద్ర మత్తు దిగదు. మరికొందరు పిల్లలు వేడి వేడి పాలు తాగితేనే గాని బెడ్ మీద నుంచి లేవరు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విజయ పాల ధరలు అమాంతం పెరిగాయి. పాల ధర పెంచాలని తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ది సహకార సమాఖ్య (టీఎస్డీడీసీఎఫ్) నిర్ణయించింది. అంటే ఈ రోజు నుంచి (సోమవారం) న