కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో మూవీ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ మధ్యనే లాంఛనంగా పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు కూడా. అయితే ఈ మూవీలో చిరంజీవి పక్కన హీరోయిన్ ఎవరన్న విషయం సస్పెన్స్ గానే ఉండిపోయింది.
చిరంజీవి పక్కన హీరోయిన్ అంటే కాస్త ముదురు హీరోయినే కావాలి. అందుకే..
అనుష్క, కాజల్, నయనతార, త్రిష..అంటూ కొన్ని పేర్లు వినిపించాయి. అయితే ఇప్పడు ఆ ముద్