ఔను. మీరు కరెక్టుగానే చదివారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇవాళ రాష్ట్రానికి చెందిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్కు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ ఇప్పుడు లేదు కదా..ఇప్పుడెందుకు రాఖీ కట్టారు? స్వీట్లు తినిపించారు? అనే సందేహం మీకు రావచ్చు. దానికి కారణం ఏంటో తెలుసా? అన్నగా జగన్ వ్యవహరించడం వల్ల. ప్రజలందరికీ పెద్దన్నగా ఉండటం వల్ల. మహిళలు, బాలికలపై అత్యా