అవి రెండూ...దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనలు. ఇందులో ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా...మరొకటి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగింది. మొదటి సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించడమే కాకుండా...ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పరువును బజారున పడేయగా....మరొకటి తెలుగు రాష్ట్రాల్లో ఆడబిడ్డలున్న కుటుంబ సభ్యుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ రెండు ఘటనలే నిర్భయ అత్యాచారం, హత్య. దిశ దారుణ హత్యాచారం. ఈ రెండు ఘటనలో...మొదటి దుర్మార్గపు ఘటన బాధితురాలైన న