ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన యువ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు పై ప్రజలు సహా పలువురు సినిమా మరియు రాజకీయ నాయకులు సైతం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కొద్దిరోజులుగా దిశా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పలువురు సినీ, రాజకీయ నాయకులు వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్తున్నారు. ఇకపోతే ఈ దారుణ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,