అల్లు అరవింద్.. తెలుగు సినీరంగ దిగ్గజాల్లో ఒకరు. చిరంజీవి బావమరిదిగానే కాకుండా.. గీతా ఆర్ట్స్ ద్వారా తనకంటూ సొంత వ్యక్తిత్వం నిర్మించుకున్న నిర్మాత. ఆయన కుమారులు కూడా హీరోలు కావడం, మెగా ఫ్యామిలీ సినీరంగంలో విస్తరించడం ద్వారా ఆయన ప్రబలమైన శక్తిగా మారారు.
అయితే కొత్తను అందిపుచ్చుకోవడంలో ముందుండే అల్లు అరవింద్ ఇప్పుడు కొత్త తరం మీడియాపై దష్టి సారించినట్టు తెలుస్తోంది. మెజాన్ ప్రైమ్, నెట్‌ప్లిక్స్ లాగా కొత్త డిజిటల్ మాధ్యమాన్ని సినీ ప్రేక్షకులకు పరిచయం చేయటానికి అల్లు అర్జున్ కొన్నాళ్లుగా ప్రయత