రామ్ గోపాల్ వర్మ పెద్ద హీరోలను నమ్ముకోకుండా కేవలం సినిమాకి పనిచేసిన టెక్నిషియన్ కి మాత్రమే గుర్తింపు రావాలి అన్న లక్ష్యంతో ఇప్పటి వరకు క్రైమ్, మాఫియా, హర్రర్, టెర్రరిజం, బ్లాక్ మ్యాజిక్ ఇలా ప్రతి జోనర్ లోనూ సినిమాలు చేశాడు. జనాలు గుంపులు గుంపులుగా కూర్చుని గుసగుసలు