టాలీవుడ్ పరిశ్రమలో వారసత్వం కొనసాగుతోందని మనందరికీ తెలిసిన విషయమే. కిందటి తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరి వారసులు కూడా తర్వాతి తరంలో సూపర్ స్టార్స్ గా వెలిగారు.ఇప్పుడు వారి కుమారులు కూడా నట ప్రవేశం చేశారు. సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున టాలీవుడ్ పరిశ్రమను తమ భుజాలపై బలమైన పునాది వేసుకున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వారసులు పరిశ్రమలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ సూపర్ స్టార్ అయ్యాడు ఇప్పుడు. అలాగే నాగార్జున ఇద్దరు కొడుకులు కూడా మంచి