ఈ మద్య టాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్లు మంచి అవకాశాలు దక్కించుకొని సక్సెస్ బాటలో నడుస్తున్నారు. ఇతర భాష హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్, మాలీవుడ్, కన్నడ హీరోయిన్లు టాలీవుడ్ లో తమ సత్తా చాటుతున్నారు. త్రిష, నయనతార, కాజల్, తమన్నా తర్వాత రకూల్, రాశీఖన్నా,సాయి పల్లవి, రష్మిక మందన, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్తు జోరు కొనసాగిస్తున్నారు. అయితే ఈ మద్య కొంత మంది హీరోయిన్లు మూవీస్ లో కన్నా తమ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్