తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడైన రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు (!). రిమాండ్లో ఉన్న నలుగురు నిందితులను చర్లపల్లి జైలునుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే తరుణంలో...ఈ కేసులో A1ఆరిఫ్, A2జొల్లు శివ, A3జొల్లు నవీన్, A4చెన్నకేశవులు అక్కడి నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో...పోలీసులు నిందితులపై కాల్పులు