టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోల హవా సాగుతుంది. స్టార్ వారసులు ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, బన్ని, చైతూల తో పాటు మరికొంత మంది స్వయంకృషితో ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతూ వస్తున్న హీరోలు ఉన్నారు. ఇప్పుడు సీనియర్ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తున్నారు. అయితే వీరిందరికి డిఫరెంట్ గా విక్టరీ వెంకటేష్ మాత్రం అప్పుడప్పుడు హీరోగా నటిస్తు ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గోపాల గోపాల, ఎఫ్ 2 లాంటి మల్టీస్టారర్ మూవీస్ వెంకటేష్