శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవాలయాల సొమ్ము.. మక్కా, జెరూసలేం వెళ్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఏమన్నారంటే.. ఒకప్పుడు దేవాలయాలు, సత్రాలు, చావళ్లు ఎంతో సేవ చేసాయి..
దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం మక్కా, జెరూసలేం కి వెళ్తోంది.. గురుకులాలు రాజకీయాలకు నిలయాలుగా మారాయి అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ స్వచ్చంద సేవా సంస్థల ముసుగులో జరుగుతున్న మోసాన్ని మోదీ ప్రభుత్వం సంస్కరిస్తోంది.. కొన్ని కార్పొరేట్ సంస్థలు సేవ పేరుతో సొంత ప్రచారం చేసుకుంటున్నాయి..