దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో బాధితురాలైన ఆడబిడ్డ తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నిర్భయ’ ఘటన జరిగి డిసెంబర్ 16 నాటికి ఏడేళ్లు గడుస్తున్నాయి. ఈ కేసులోని ఆరుగురు దోషుల్లో నలుగురు వినయ్‌శర్మ, పవన్ గుప్తా, రామ్‌సింగ్, ముఖేశ్ సింగ్‌కు ఉరి పడుతుందని భావిస్తున్నారు. ‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు త్వరలో ఉరిశిక్ష అమలుచేయవచ్చని జోరుగా వార్తలు వెలువడుతుండటంతో ఇకనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని, అయినప్పటికీ దోషులకు డెత్ వారెంట్ జారీచేసి ఉరిశిక్ష తేదీని ఖరా