నిర్భయ.. ఈ ఘటన గురించి ఎంత చెప్పిన తక్కువే.. 9 గంటల సమయంలో అమ్మాయి బస్సు ఎక్కితే 11 గంటలకు కారుతున్న రక్తంతో బట్టలు లేకుండా నడిరోడ్డుపై ఆ యువతీ పడింది. అది కూడా 5 పర్సెంట్ పేగులతో. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? ఆశ్చర్యంలో తప్పు లేదు. ఎందుకంటే... అంత దారుణమైన ఘటన అది. ఇంకా అసలు కథలోకి వెళ్తే.. 2012 డిసెంబర్ 16.. చలికాలం అది. ఆ సమయంలో ఓ యువతీ, యువకుడు ప్రైవేట్ బస్సు ఎక్కారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని ఎన్నికల తర్వాత అంతా మనవాళ్లే అన్న విషయం దృష్టిలో ఉంచుకోవాలి.... అర్హులైతే మన వ్యతిరేకులకు కూడా నవరత్నాలు అందాలి అని పేర్కొంటూ...జిల్లా కలెక్టర్లే తన కళ్లు, చెవులు అని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్..తాజాగా ఆ జాబితాలో ఎస్పీలను కూడా జోడించారు. శాంతిభద్రతల విషయంలో ముఖ్యమైన ఎస్పీలకు సైతం కీలక సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు మ
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతీ ఏడాది సంక్రాంతి బరిలో సత్తా చాటే బాలయ్య ఈ సారి అభిమానులకు సంక్రాంతిని కాస్త ముందుగానే తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దాన్ని మరోసారి నిరూపిస్తూ పక్కా మాస్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాడు నందమూరి నటసింహం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. జై సింహా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన కేయస్ రవికుమార్ ఈ చిత్రంతో బాలయ్యకు మరో హిట్ ఇవ్వబోతున్నారు. బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు కేయస్ రవికుమార్. ముఖ్యంగా ఆయన గెటప్‌కు ఫ్యాన్స్ నుంచి కిరాక్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు టీజర్లో కూడ
నందమూరి నట సింహం బాలకృష్ణ కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రూలర్. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో నందమూరి ఫ్యాన్స్ సమక్షంలో జరుగుతుంది ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ తో ఆశించిన స్థాయిని అందుకోలేని బాలయ్య బాబు రూలర్ తో హిట్ ట్రాక్
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ జీవితంలోని నాలుగు దశల్లో నలుగురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వీరిలో విజయ్ భార్యగా, తెలంగాణ అమ్మాయి సువర్ణగా ఐశ్వర్యా రాజేష్.. ఫ్రెంచ్ గర్ల్‌ఫ్రెండ్ ఇజా పాత్రలో నటిస్తోన్న ఇజా బెల్లె లియెతె లుక్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శనివారం క్యాథరిన్ థ్రెసా లుక్‌ను విడుదల చేశారు. ఇందులో క్యాథరిన్‌కు సింగరేణి ప్రాంతానికి లింక్ ఉంది. ఆమె విజయ్ను శ్రీనుగా సంబోధిస్తుంది.
పాత్ర పరంగా సింగరేణి ప్
రాజు రవితేజ...నిన్నటి వరకూ జనసేన కార్యకర్తలకే సరిగ్గా తెలియని పేరు. ఆ పార్టీ నాయకుల్లో కొందరికి తెలిసిన పేరు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే సమయంలో ఏర్పాటు చేసిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి ఆయనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అయితే, తెరవెనుకే వ్యూహం కాబట్టి పెద్దగా ఆయనెవరికీ తెలియదు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయన హాట్ టాపిక్. జనసేనానిని, ఆయన రాజకీయాన్ని కడిగి పారేయడం ద్వారా రాజు సంచలనంగా మారారు. 'సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని
నందమూరి బాలకృష్ణ, కె.ఎస్ రామారావు కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా రూలర్. డిసెంబర్ 20న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు వైజాగ్ లో జరుగుతుంది. సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు
2014 ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచార సారథి నరేంద్ర మోదీ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించి... ఆయన్ను ప్రధాని పీఠంపై కూర్చోపెట్టడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్ పేరు...ఇప్పటికీ దేశంలో మారుమ్రోగిపోతోంది. మోదీ ప్రచారం కోసం అనేక వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిశోర్ అనంతరం తన సొంత రాష్ట్రమైన బీహార్ ఎన్నికల్లో జెడియుకు పనిచేసి నితీష్ కుమార్‌ను సర్కారును గద్దెనెక్కించారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహించి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్