సంపన్నుల లక్సరియస్ కార్ జాగువార్ ఇప్పుడు మరింత సరికొత్త మోడల్స్ తో అందుబాటులో రానున్నాయి. ఇప్పటివరకు ఉన్న మోడల్స్ కన్నా ఏంటో మెరుగైన సౌలభ్యాలను కలిగేలా ఈ వెహికల్ ను తరారు చేయడం జరుగుతుంది. 2016 సంవత్సరానికి గాను జాగువార్ ఎక్స్.జె అనే మోడల్ ని రిలీజ్ చేసింది. మార్కెట్ లో 98.03 లక్షలకు ఇది ఆథరైజెడ్ షోరూమ్స్ లో అందుబాటులో ఉంది.  


డబుల్ ఎల్.ఇ.డి లైట్స్, ఇంకా అంతే ఎఫిషియంట్ గా ఉండేలా బ్యాక్ సైడ్ కూడా ఎల్.ఇ.డి లెట్స్ తో ఈ మోడల్ వెహికల్ డిజైన్ చేయడం జరిగింది. ఇక కొత్త జాగువార్ ఎక్స్.జె పవర్ స్టేషన్ 240 పిఎస్ సామర్ధ్యంతో పాటుగా.. 340 ఎన్.ఎం టార్క్ కల 2.0 టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజిన్ తో ఇమిడి ఉంది. అంతేకాదు 8 రకాల మోడల్స్ తో ఈ జాగువార్ ఎక్స్.జె విడుదలచేయబడుతుంది.      


జాగువార్ సీటింగ్ కెపాసిటి :


ఫొలరిస్ వైట్, రేడియం సిల్వర్, గ్రే,డార్క్ శపైర్, ఓడిస్సి రెడ్, అరోర రెడ్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ చివరగా పూర్తి బ్లాక్ కలర్ లో ఈ జాగువార్ వస్తుంది. అత్యధిక వేగం.. అధునాతనమైన టెక్నాలజీ ఫీచర్స్ తో కార్ లో ప్రయాణం సాగిస్తున్నా ఎటువంటి శ్రమలేకుండా చాలా సునాయాసంగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో జాగువార్ కార్స్ సేల్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. లక్సరియర్ కార్స్ లో బెంజ్, బి.ఎం.డబల్యులతో గుడ్ షేప్ అంతకంటే ఎక్కువ కంఫర్ట్ ఉన్న జాగువార్ పోటీలో మంచి ఫీచర్స్ అందుబాటులో ఉంచింది.    


మరింత సమాచారం తెలుసుకోండి: