రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్య సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పది సంవత్సారాలు అంతకన్నా ఎక్కువ రోజులు కలిగిన వాహనాలను ఢిలీ రోడ్ల మీద నడిచే అవకాశాన్ని బ్యాన్ చేస్తున్నారు. పది సంవత్సారాల లోపు వాహనాలకే ఈ అనుమతి ఉంది. ఇక ఈ చర్యలను తీసుకునేందుకు కోర్ట్ ద్వారా ఢిల్లీ ఆర్.టి.ఓ కు ఓ తీర్మానం రానుంది.


అంతేకాదు ఇప్పటికే ఎన్.జి.టి రెండు వేల కన్నా ఎక్కువ సిసి కెపాసిటీ ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్స్ నిలిపివేయడం జరిగింది. ఇక పది సంవత్సారాల క్రితం వాహానాలకైతే ఢిలీ రోడ్ల మీద తిరిగే అవకాశం ఏమాత్రం లేదు. ఇక ఈ విధమైన చర్యలను అధికారికంగా ఓ పబ్లిక్ నోటీ ద్వారా అందరికి తెలిసేలా చేస్తారట. 


సో త్వరలో రానున్న ఈ తీర్మానం ద్వారా ఢిల్లీలో పది సంవత్సారల లోపు వెహికల్స్ మాత్రమే తప్ప మిగతా వన్ని అక్కడ తిరిగే అవకాశం లేదు. మరి దీని గురించి ప్రయాణీకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: