వెస్పా నుండి వస్తున్న మోస్ట్ ఎక్స్ పెన్సివ్ స్కూటర్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రఖ్యాతగాంచిన పియాజియో మోటార్స్ నుండి వచ్చిన వెస్పా మరో సరికొత్త మోడల్.. అత్యంత ఆకర్షణీయంగా వెస్పా 946 ఎంపోరియో అర్మని స్కూటర్ ను అక్టోబర్ 25న లాంచ్ చేస్తున్నారు. దాదాపు 130 సంవత్సరాల దగ్గర అనుభవం