ప్రపంచంలో ఎన్ని సూపర్ బైకులు తయారవుతున్నాయో అవన్ని ఇప్పుడు ఇండియాకు వచ్చేస్తున్నాయి. ప్రపంచ మోటార్ కంపెనీలన్ని భారత మార్కెట్ మీద కన్నేశాయి. ఈ క్రమంలో ఈమధ్యనే అమెరికా మోటార్ కంపెనీ యుఎం మోటార్ తమ బైకులను రిలీజ్ చేశారు. కేరళలో మాత్రమే ఓ షో రూం ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి మార్కెట్ చేస్తున్న యుఎం మోటార్స్ ఇప్పుడు గౌహతిలో మరో షో రూం ఓపెన్ చేయడం జరిగింది. 


లక్సరియస్ బైక్ రైడర్స్ కోసం ప్రస్తుతం యుఎం మోటార్స్ నుండ్ రెనెగాదే కామండో, రెనెగాదే స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే మంచి సేల్ రిపోర్ట్ కలిగి ఉన్న ఈ బైకులు మరిన్ని షోరూంలను కస్టమర్స్ కు అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ బైకుల ధర 1.68 లక్షల నుండి 1.74 లక్షల దాకా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: