కొరియన్ కంపెనీ అయిన హ్యుండై మోటార్స్ నుండి సరికొత్త ఐ30ఎన్ రిలీజ్ కు రెడీ అవుతుంది. 2017 సంవత్సరం సగంలో ఈ వెహికల్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఐ30 నుండి థర్డ్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీగా రాబోతున్న ఐ30 ఎన్ కస్టమర్స్ కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట.


సరికొత్త అధునాతన టెక్నాలజీతో వస్తున్న ఈ కార్ హ్యుండై అభిమానులకు నచ్చే విధంగా ఉంటుందట. ప్రస్తుతం టెస్టింగ్ లో ఉన్న ఈ వెహికల్ జూన్ కల్లా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అత్యంత సేల్స్ కలిగిన హ్యుడై కార్లలో సరికొత్తగా రాబోతున్న ఈ ఐ30ఎన్ కూడా మంచి సేల్స్ ను కలిగి ఉంటుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: