హోండా నుండి వస్తున్న నావి స్కూటర్ లకు కొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చారు. 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనలో ఉంచిన ఈ హోండా నావి సేల్స్ పెంచుకునే క్రమంలో 5000 విలువగల యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తున్నారట.


ప్రస్తుతం కొత్త ఎడిషన్స్ తో వస్తున్న ఈ బైకుల ధర 43,139 ఎక్స్ షోరూం ప్రైజ్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ బైకులను మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది. సరికొత్త మోడల్ గా వస్తున్న హోండా నావి ఇస్తున్న ఈ ఫ్రీ యాక్సెసరీస్ తో మరింత సేల్స్ పెరుగుతాయని ఆశిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: