ప్రయాణీకుల సౌకర్యార్ధం కొత్త మోడల్స్ తో ఫోర్ వీలర్ రంగంలో దూసుకెళ్తున్న హ్యుండై మోటార్ కంపెనీ సరికొత్త క్రెటా వెహికల్ ను ఈ ఇయర్ లో రిలీజ్ చేసింది. మొదట 10వేల యూనిట్స్ హ్యుండై అన్ని డీలర్ షిప్ ల దగ్గరకు వచ్చాయట. జూన్ 2015 లో వచ్చిన కంప్యాక్ట్ ఎస్.యు.వి క్రాస్ ఓవర్ చేసి సరికొత్త క్రెటా మోడల్ ను లాంచ్ చేశారు నిర్వాహకులు.


కేవలం ఇండియాలోనే కాకుండా 45 దేశాల్లో ఈ హ్యుండై క్రెటాకు మంచి క్రేజ్ ఉంది. 9.99 లక్షల విలువ గల ఈ క్రెట అధునాతన సాంకేతికతతో తయారు చేయబడింది. మరి హ్యుండై ఎస్.యు.వి వెహికల్ తీసుకునే ఆలోచన ఉన్న వారు కొత్తగా వచ్చిన ఈ హ్యుండై క్రెటా గురించి తెలుసుకుని కొనుగోలు చేసుకోండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: