హ్యుండై నుండి ఇప్పుడు సరికొత్త ఇయాన్ స్పోర్ట్ ఎడిషన్ లాంచింగ్ అవుతుంది. కస్టమర్స్ యొక్క ప్రయోజనాల దృష్యా కాస్మెటిక్ అప్డేట్స్ తో ఈ సరికొత్త ఇయాన్ స్పోర్ట్స్ ఎడిషన్ లాంచ్ అవుతుంది. 21.1 కిలో మీటర్ పర్ అవర్ ఇచ్చే ఈ కార్ లిమిటెడ్ ఎడిషన్స్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది.


మారుతి ఆల్టో, డాట్ సన్ రెడ్ గో మోడల్స్ కు పోటీగా మార్కెట్ లో ఈ హ్యుండై ఇయాన్ స్పోర్ట్స్ కార్ అందుబాటులోకి వస్తుంది. స్పోర్ట్స్ కార్ ఫీచర్స్ తో వెహికల్ కావాలనుకునే వారు కచ్చితంగా దీనికి మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి ఈ వెహికల్ యొక్క మరిన్ని డీటేల్స్ తెలుసుకోవాలంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న హ్యుండై షోరూంను సంప్రదించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: