యమహా నుండి ఫేజర్ 250 త్వరలో లాంచ్ అవబోతుంది. లక్సరియస్ బైకులతో రోడ్ మీద రైడింగ్ కు మంచి కిక్ ఇచ్చే ఈ బైకులను యూత్ ఎంతగానో ఇష్టపడతారు. ఇక యమహా బైకులంటే కస్టమర్స్ లో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. రాబోతున్న యమహా ఫేజర్ 250 కూడా అధునాతన టెక్నాలజీతో వస్తుంది.


1.5 లక్షల విలువ గల ఈ బైకుల 250సిసి కెపాసిటీతో అందుబాటులో వస్తున్నాయి. రోడ్ పై స్మూత్ డ్రైవింగ్ తో పాటుగా ఎలాంటి అలసట కలిగించని ప్రయాణం ఫేజర్ 250తో చేయొచ్చు. త్వరలో షోరూంలో అందుబాటులో ఉండే ఈ బైకుల కోసం దగ్గరలో ఉన్న డీలర్ షిప్ సెంటర్ ను సంప్రదించండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: