జాగ్వార్ కంపెనీ నుండి సరికొత్త మోడల్ ఎక్సీ వెహికల్ లాంచింగ్ అయ్యింది. డీజిల్ తో నడిచే ఈ వెహికల్ ధర 38.25 లక్షలుగా నిర్ణయించారు. 1,999సిసి కెపాసిటీతో వస్తున్న ఈ వెహికల్ 7 నుండి 8 సెకన్లలోనే 225 స్పీడ్ కు ఎత్తుకోగలదు.


ఇక జీరొ నుండి 100 కిలో మీటర్ పర్ స్పీడ్ 7.7 సెకన్లలో అందుకుంటుంది. లక్సరీ వెహికల్ కావాలనుకునే వారికి జాగ్వార్ ఎక్సీ కొత్త అనుభూతిని ఇస్తుంది. మరి లాంచ్ అయిన ఈ వెహికల్ గురించి మరిన్ని డీటేల్స్ కోసం దగ్గరలో ఉన్న జాగ్వార్ షోరూంను సంప్రదించండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: